iDreamPost
android-app
ios-app

ఓటిటి బొనాంజా.. ఈ ఒక్క వారమే 32 మూవీస్ రిలీజ్!

  • Author ajaykrishna Published - 12:04 PM, Mon - 30 October 23

ప్రతీ వారం మాదిరి ఈ వారం కూడా ఓటిటి సస్ట్రీమింగ్ కి ఏకంగా 32 సినిమాలు రెడీ అయ్యాయి. ఓవైపు థియేట్రికల్ మూవీస్ తో.. ఇటు ఓటిటిలలో వస్తున్న కొత్త సినిమాలు, సిరీస్ లు enj

ప్రతీ వారం మాదిరి ఈ వారం కూడా ఓటిటి సస్ట్రీమింగ్ కి ఏకంగా 32 సినిమాలు రెడీ అయ్యాయి. ఓవైపు థియేట్రికల్ మూవీస్ తో.. ఇటు ఓటిటిలలో వస్తున్న కొత్త సినిమాలు, సిరీస్ లు enj

  • Author ajaykrishna Published - 12:04 PM, Mon - 30 October 23
ఓటిటి బొనాంజా.. ఈ ఒక్క వారమే 32 మూవీస్ రిలీజ్!

ఈ వారం ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో సందడి చేసేందుకు కొత్త సినిమాలు రెడీ అయిపోయాయి. ఒకటి రెండు కాదు.. ఈసారి ఏకంగా వారం మొత్తం ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ లభించబోతుంది. దాదాపు ముప్పై రెండు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతున్నాయి. ఓవైపు థియేటర్స్ లో క్రేజీ మూవీస్ రిలీజ్ అవుతుండగా.. ఇటు ఓటిటిలో బ్లాక్ బస్టర్ మూవీస్ తో పాటు వెబ్ సిరీస్ లు సైతం స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఓటిటిలు అన్నాక అన్ని స్ట్రెయిట్ మూవీస్ ఉండవు కదా.. స్ట్రీమింగ్ కి వస్తున్న వాటిలో డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. గతవారంతో పోల్చుకుంటే ఈ వారం ఓటిటిలో చాలా ఇంటరెస్టింగ్ మూవీస్ వస్తున్నాయి. మరి ఈ వారం ఓటిటిలలో స్ట్రీమింగ్ కి సిద్ధమైన సినిమాల జాబితా ఏంటో ఇప్పుడు చూద్దాం!

ఈ వారం ఓటిటి మూవీస్ ఇవే:

ఆహా:

  • ఆర్ యూ ఓకే బేబీ? (తమిళం) – అక్టోబరు 31

సోనీలివ్:

  • స్కామ్ 2003 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – నవంబరు 3

నెట్‌ ఫ్లిక్స్:

  • లాక్డ్ ఇన్ (ఇంగ్లీష్) – నవంబరు 1
  • న్వువో ఒలింపో (ఇటాలియన్) – నవంబరు 1
  • వింగ్ ఉమెన్ (ఫ్రెంచ్) – నవంబరు 1
  • ఆల్ ది లైట్ వి కాంట్ సీ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబరు 2
  • సిగరెట్ గర్ల్ (ఇండోనేషియన్ సిరీస్) – నవంబరు 2
  • హిగ్యుటా: వే ఆఫ్ స్కార్పియన్(స్పానిష్) – నవంబరు 2
  • జవాన్ (తెలుగు) – నవంబరు 2
  • ఒనిముషా (జపనీస్ సిరీస్) – నవంబరు 2
  • యూనికార్న్ అకాడమీ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబరు 2
  • బ్లూ ఐ సమురాయ్ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబరు 3
  • డైలీ డోస్ ఆఫ్ సన్‌షైన్ (కొరియన్) – నవంబరు 3
  • ఫెర్రీ: ది సిరీస్ (డచ్) – నవంబరు 3
  • న్యాద్ (ఇంగ్లీష్) – నవంబరు 3
  • సెల్లింగ్ సన్‌ సెట్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) – నవంబరు 3
  • స్లై (ఇంగ్లీష్) – నవంబరు 3
  • ది టైలర్ సీజన్ 3 (టర్కిష్ సిరీస్) – నవంబరు 3

అమెజాన్ ప్రైమ్:

  • నకుల్ గర్ల్ (జపనీస్) – నవంబరు 2
  • తాకేషి క్యాసిల్ జపాన్ (జపనీస్ సిరీస్) – నవంబరు 2
  • టేక్ హిజ్ క్యాసిల్ (హిందీ సిరీస్) – నవంబరు 2
  • ఇన్విన్సబుల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – నవంబరు 3
  • PI మీనా (హిందీ సిరీస్) – నవంబరు 3

హాట్ స్టార్:

  • బిహైండ్ ది ఎట్రాక్షన్ సీజన్ 2 (ఇంగ్లీష్) – నవంబరు 1
  • ది త్రీ డిటెక్టివ్స్ (జర్మన్ సిరీస్) – నవంబరు 1
  • స్కంద (తెలుగు) – నవంబరు 2
  • ఆర్య సీజన్ 3 (తెలుగు డబ్బింగ్) – నవంబరు 3

బుక్ మై షో:

  • హాఫ్ వే హోమ్ (హంగేరియన్) – నవంబరు 3
  • మై బిగ్ ఫ్యాట్ గ్రీక్ వెడ్డింగ్ 3 (ఇంగ్లీష్) – నవంబరు 3
  • ది థీప్ కలెక్టర్ (ఇంగ్లీష్) – నవంబరు 3

ఆపిల్ ప్లస్ టీవీ:

  • ఫింగర్ నెయిల్స్ (ఇంగ్లీష్) – నవంబరు 3

జియో సినిమా:

  • టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా (హిందీ సిరీస్) – నవంబరు 3

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş