iDreamPost

హ్యాపీ బర్త్ డే ఐశ్వర్య రాయ్.. ఇద్దరూ టూ పొన్నియన్ సెల్వన్ వరకు సినీ ప్రస్థానం..

హ్యాపీ బర్త్ డే ఐశ్వర్య రాయ్.. ఇద్దరూ టూ పొన్నియన్ సెల్వన్ వరకు సినీ ప్రస్థానం..

వరల్డ్ ఎయిత్ వండర్ గా గుర్తింపు పొందిన అందం ఆమె సొంతం. అంతటి లావణ్యాన్ని సృష్టించేందుకు.. ఆ బ్రహ్మకెంత కష్టమైందో అనిపిస్తుంది. ఆకర్షించే నీలికళ్లతో.. ఎంతో అనుభవమున్న శిల్పి చెక్కిన శిల్పంలా ఉంటుందా సౌందర్యం. ఇలలోనే గొప్ప సౌందర్యంగా ఎంపికైన ప్రపంచసుందరి. దివినుంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా.. ప్రాణమున్న పాలరాతి బొమ్మలా ఉంటుందా స్వప్నసుందరి. అందానికి అర్థంగా కనిపించే ఐశ్వర్యరాయ్ పుట్టినరోజు నేడు.

అందానికి అర్థంగా కనిపించే ఐశ్వర్యరాయ్.. ఆమె అందాన్ని చూస్తే మనసులేని రోబోలు సైతం ఫిదా కావాల్సిందే. అందానికి అభినయం తోడైతే.. ఆమె పేరు ఐశ్వర్య రాయ్. తన అందంతో.. నటనతో ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించిన గొప్పనటి. మోడల్‌గా కెరియర్ ను ప్రారంభించి.. మిస్ వాల్డ్‌గా ఎంపికైంది. అటునుంచి.. భారతీయ వెండితెరపై వెలుగులు నింపింది. ఒక్క భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఆమె అందానికి కోట్లాది అభిమానులున్నారు.

 ఆమె సినీ కెరియర్‌లో బాలీవుడ్ చిత్రాల్లోనే ఎక్కువగా నటించింది. హిందీతో పాటు.. తమిళ్, తెలుగు, ఇంగ్లీష్, బెంగాలీ చిత్రాల్లోనూ నటించింది. 1997లో మణిరత్నం దర్శత్వంలో తెరకెక్కిన ‘ఇరువర్’ అనే తమిళ చిత్రంతో ఆమె కెరియర్ మొదలైంది. ఆ చిత్రం ‘ఇద్దరు’ పేరుతో తెలుగులోకి డబ్ అయ్యింది.

ఐశ్వర్యారాయ్.. 1994 లో మిస్ వాల్డ్ గా ఎంపికైంది. కేవలం బాహ్య సౌందర్యమే కాదు. కనిపించని మనో సౌందర్యం కూడా ఆమె సొంతం. తన అభినయంతో కోట్లాది అభిమానుల్ని సంపాదించిన గొప్ప నటి. అంతకు ముందు ఎంతోమంది అందాల పోటీలో గెలిచినా.. సినీ రంగంలో ఇంతలా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు.

అంతకు ముందు 17 ఏళ్ల వయసులోనే ఐష్…ర్యాంప్ వాక్ చేసి.. అందరినీ ఆకర్షించింది. మోడల్ గా కెరియర్ ప్రారంభించిన ఆమె.. నాలుగేళ్ల తర్వాత మిస్ ఇండియా కాంపిటీషన్లో రెండవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత సంగతి అందరికీ తెలసిందే.

ఆమె సినీ కెరియర్‌లో బాలీవుడ్ చిత్రాల్లోనే ఎక్కువగా నటించింది. హిందీతో పాటు.. తమిళ్, తెలుగు, ఇంగ్లీష్, బెంగాలీ చిత్రాల్లోనూ నటించింది. 1997లో మణిరత్నం దర్శత్వంలో తెరకెక్కిన ‘ఇరువర్’ అనే తమిళ చిత్రంతో ఆమె కెరియర్ మొదలైంది. ఆ చిత్రం ‘ఇద్దరు’ పేరుతో తెలుగులోకి డబ్ అయ్యింది.

 ‘ఇరువర్’ చిత్రానికి మంచి టాక్ వచ్చినా...కమర్షియల్ సక్సెస్ కాలేదు. అదే ఏడాది హిందిలో బాబీడియోల్ హీరోగా వచ్చిన ‘ఔర్ ప్యార్ హోగయా’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఆశించిన విజయాన్ని నమోదు చేయలేకపోయింది. ఇక నటిగా ఆమె 3 వ చిత్రం ‘జీన్స్’. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీతో ఐశ్వర్య రాయ్ ఫస్ట్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో నటనకు సౌత్ ఫిలిం ఫేర్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకుంది.

ఇరువర్’ చిత్రానికి మంచి టాక్ వచ్చినా…కమర్షియల్ సక్సెస్ కాలేదు. అదే ఏడాది హిందిలో బాబీడియోల్ హీరోగా వచ్చిన ‘ఔర్ ప్యార్ హోగయా’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఆశించిన విజయాన్ని నమోదు చేయలేకపోయింది. ఇక నటిగా ఆమె 3 వ చిత్రం ‘జీన్స్’. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీతో ఐశ్వర్య రాయ్ ఫస్ట్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో నటనకు సౌత్ ఫిలిం ఫేర్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకుంది.

భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక పేజీ రాసుకున్న ఐశ్వర్యా రాయ్.. కర్నాటకలోని మంగుళూరులో 1973 నవంబర్ 1 న జన్మించింది. ఆమె తండ్రి కృష్ణరాజ్.. మెరైన్ బయాలజిస్ట్. తల్లి బ్రింద్య హౌస్ వైఫ్. ‘దిల్ కా రిష్తా’ అనే బాలీవుడ్ మూవీ ప్రొడ్యూస్ చేసిన ఆదిత్యరాయ్.. ఐశ్వర్యకు అన్నయ్య.

స్కూల్ చదివే రోజుల్లోనే.. ఆమె ఫ్యామిలీ ముంబైకి షిఫ్ట్ అయ్యింది. అక్కడి జైహింద్ కాలేజ్ లో ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ చదివింది. టీనేజ్ లో ఉండగా.. క్లాసికల్ డాన్స్, మ్యూజిక్ లను నేర్చుకుంది ఐశ్వర్య. ఆమె ఫేవరేట్ సబ్జెక్ట్ జువాలజీ. మెడికల్ ఫీల్డ్ ను కెరియర్ గా ఎంచుకోవాలని ముందు ప్లాన్ చేసింది.

 అదే ఏడాది ఆమె సుభాష్ ఘాయ్ ‘తాల్‌’లో నటించింది. ఒక పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక సంజయ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవదాస్’ లో ఐశ్వర్యారాయ్ నటనను ఎవరు మరిచిపోలేరు. ఆ మూవీ ఐష్ కెరీర్‌లనో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. Photo : Twitter

స్కూల్ చదివే రోజుల్లోనే.. ఆమె ఫ్యామిలీ ముంబైకి షిఫ్ట్ అయ్యింది. అక్కడి జైహింద్ కాలేజ్ లో ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ చదివింది. టీనేజ్ లో ఉండగా.. క్లాసికల్ డాన్స్, మ్యూజిక్ లను నేర్చుకుంది ఐశ్వర్య. ఆమె ఫేవరేట్ సబ్జెక్ట్ జువాలజీ. మెడికల్ ఫీల్డ్ ను కెరియర్ గా ఎంచుకోవాలని ముందు ప్లాన్ చేసింది.

అందులో సక్సెస్ కాలేదు. దాంతో ఆర్కిటెక్చర్ ను సెలెక్ట్ చేసుకుంది. కానీ ఆ ఫీల్డ్ ను కూడా వదిలి.. మోడలింగ్ ను కెరియర్ గా ఎన్నుకొంది. ఐశ్వర్య నైన్త్ గ్రేడ్ లో ఉండగానే క్యామ్లిన్ పెన్సిల్ యాడ్ లో నటించింది. జైహింద్ కాలేజ్ ప్రొఫెసర్ ఆమె ఫొటోలు ఫ్యాషన్ మేగజైన్ కు ఇవ్వగా.. అవి పబ్లిష్ అయ్యాయి.

1991 లో ఫోర్డ్ సూపర్ మోడల్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసింది. అప్పుడామె వయసు కేవలం 17 ఏళ్లు. రాయ్ ఆ కాంటెస్ట్ లో గెలిచింది. వోగ్ మేగజైన్ ఆమె ఫోటోలను పబ్లిష్ చేసింది.

1991 లో ఫోర్డ్ సూపర్ మోడల్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసింది. అప్పుడామె వయసు కేవలం 17 ఏళ్లు. రాయ్ ఆ కాంటెస్ట్ లో గెలిచింది. వోగ్ మేగజైన్ ఆమె ఫోటోలను పబ్లిష్ చేసింది.

అంత‌గా ఇప్ప‌టికీ త‌న అందంతో అల‌రిస్తుంది. కర్నాటకలోని మంగళూరులో పుట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఈరోజు తన 49వ పుట్టిన రోజున జరుపుకుంటోంది. ఈ ఏజ్‌లో కూడా ఈ అతిలోక సుందరి తన అందచందాలతో మసుల్నీ దోచేస్తోంది. ఈ అందాల భామ అరుదైన పిక్స్ మీకోసం..

 ఐష్.. హాలీవుడ్లోనూ తన సత్తా చాటింది. ఇండియన్ మూవీల్లో నటిస్తూనే హాలీవుడ్‌లోనూ తన టాలెంట్ చూపింది. ‘బ్రైడ్ అండ్ ప్రెజుడీస్’ అనే హాలీవుడ్ మూవీలో ఐశ్వర్య యాక్ట్ చేసింది. 2004 లో రిలీజైన ఈ మూవీ ఒక రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా. మార్టిన్ హెండర్సన్‌కు జోడీగా ఐశ్వర్య వండర్ఫుల్ పర్ఫామెన్స్ ఇచ్చింది. లలితా బక్షీ అనే ఇండియన్ గాళ్ రోల్లో యాష్ నటించింది. ఆ తర్వాత కొన్నిహాలీవుడ్ సినిమాల్లో ఐశ్వర్య రాయ్ నటించడం విశేషం. Photo : Twitter

అంత‌గా ఇప్ప‌టికీ త‌న అందంతో అల‌రిస్తుంది. కర్నాటకలోని మంగళూరులో పుట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఈరోజు తన 49వ పుట్టిన రోజున జరుపుకుంటోంది. ఈ ఏజ్‌లో కూడా ఈ అతిలోక సుందరి తన అందచందాలతో మసుల్నీ దోచేస్తోంది. ఈ అందాల భామ అరుదైన పిక్స్ మీకోసం..

ఆమీర్ ఖాన్ తో కలిసి నటించిన పెప్సీ కమర్షియల్ యాడ్‌తో ఆమె పాపులర్ అయ్యింది. పెప్సీ, కొకకోలా.. ఈ రెండు కంపెనీల యాడ్లలో నటించి ఏకైక ఫీమేల్ మోడల్ ఐశ్వర్య. బాలీవుడ్ యాక్ట్రెస్ లందరిలోకీ ఆమె టాప్ బ్రాండ్ అంబాసిడర్. యాడ్స్‌లో నటించడానికి ఆమె అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేది.

టైటాన్ వాచెస్, లాంజైన్స్, ఎల్ ఓ రియల్, కొకకోలా, లాక్మె కాస్మొటిక్స్, కేసియో పేజర్, ఫిలిప్స్, పామొలివ్, లక్స్, ఫుజి ఫిల్మ్, నక్షత్ర డైమండ్ జ్యుయెల్లరీ, కళ్యాణ్ జ్యుయెల్లరీ.. లాంటి టాప్ రేంజ్ కంపెనీ యాడ్స్‌లో ఆమె నటించింది.

 2007 లో ఐశ్వర్య.. బచ్చన్ ఫ్యామిలీ మెంబరైంది. పెళ్లయినా కెరీర్ ను వదులుకోలేదు ఐష్. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఆమెను వరించాయి. ఫిలింఫేర్ బెస్ట్ యాక్ట్రెస్‌గా రెండుసార్లు ఎంపికైంది ఐశ్వర్య రాయ్. కళారంగంలో ఆమె చేసిన కృషికి.. కేంద్రం 2010లో ఆమెను పద్మశ్రీ అవార్డులో సత్కరించింది. Photo : Twitter

ఐశ్వర్య సినీ జీవితంలో ఎన్నో విజయాలు.. మరికొన్ని అపజయాలు. అయినా ఎప్పుడూ ఆమెకు క్రేజ్ తగ్గలేదు. తమిళ చిత్రంతో ప్రారంభమైన ఆమె కెరియర్.. బాలీవుడ్ టాప్ రేంజ్‌కు ఎదిగింది. ఒక దశలో హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగింది.

1999 లో సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ ఐశ్వర్యాకు మంచి బ్రేక్ ఇచ్చింది. సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్‌గన్‌లు ఆ సినిమాలో హీరోలు. ఆ సినిమా ఐశ్వర్యకు బాలీవుడ్లో ఫస్ట్ బాక్సాఫీస్ హిట్. ఆమె నటనకు ఫిల్మ్ ఫేర్..బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును అందుకొంది.

 కెరీర్లో దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించింది. ప్రతి సినిమాలోనూ వైవిధ్యంగా నటించడం ఐశ్వర్యకే సాధ్యం. అందుకే ఆమె అందంతో పాటు.. నటనకూ ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చింది. ఐశ్వర్యకు మరోసారి బర్డే చెబుతోంది ఐశ్వర్య రాయ్ . (Photo: aishwaryaraibachchan_arb/Instagram)

1999 లో సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ ఐశ్వర్యాకు మంచి బ్రేక్ ఇచ్చింది. సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్‌గన్‌లు ఆ సినిమాలో హీరోలు. ఆ సినిమా ఐశ్వర్యకు బాలీవుడ్లో ఫస్ట్ బాక్సాఫీస్ హిట్. ఆమె నటనకు ఫిల్మ్ ఫేర్..బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును అందుకొంది.

అదే ఏడాది ఆమె సుభాష్ ఘాయ్ ‘తాల్‌’లో నటించింది. ఒక పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక సంజయ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేవదాస్’ లో ఐశ్వర్యారాయ్ నటనను ఎవరు మరిచిపోలేరు. ఆ మూవీ ఐష్ కెరీర్‌లనో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

బాలీవుడ్2లో టాప్ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే నాగార్జున హీరోగా నటించిన ‘రావోయి చందమామ’ సినిమాలో ఒక పాటలో మెరవడం విశేషం. ‘బంటి ఔర్ బబ్లీ’ మూవీలో.. కజ్రారే.. పాటలో అమితాబ్, అబిషేక్ లతో కలిసి డాన్స్ చేసింది ఐశ్వర్య. అప్పటికి.. ఐశ్వర్య, అభిషేక్ ల మ్యారేజ్ జరగలేదు. సినిమాకంటే.. ఆ పాటకే ఎక్కువ హిట్ టాక్ వచ్చింది. ఆ రేంజ్ లో ఈ మెరుపుతీగ ఆడింది. ఆ తర్వాత ‘ధూమ్2’ లో ఐశ్వర్యా నటనకు మంచి మార్కులే పడ్డాయి.

ఐష్.. హాలీవుడ్లోనూ తన సత్తా చాటింది. ఇండియన్ మూవీల్లో నటిస్తూనే హాలీవుడ్‌లోనూ తన టాలెంట్ చూపింది. ‘బ్రైడ్ అండ్ ప్రెజుడీస్’ అనే హాలీవుడ్ మూవీలో ఐశ్వర్య యాక్ట్ చేసింది. 2004 లో రిలీజైన ఈ మూవీ ఒక రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా. మార్టిన్ హెండర్సన్‌కు జోడీగా ఐశ్వర్య వండర్ఫుల్ పర్ఫామెన్స్ ఇచ్చింది. లలితా బక్షీ అనే ఇండియన్ గాళ్ రోల్లో యాష్ నటించింది. ఆ తర్వాత కొన్నిహాలీవుడ్ సినిమాల్లో ఐశ్వర్య రాయ్ నటించడం విశేషం.

 ఐశ్వర్యా రాయ్.. ఒక ఐకన్. ఆమె ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న పర్సనాలిటీ. ఆమె యాక్టింగ్ కెరియర్లో చెప్పుకున్నవి కొన్నే.. చెప్పాల్సినవెన్నో ఉన్నాయి. (Photo : Twitter)

2007 లో ఐశ్వర్య.. బచ్చన్ ఫ్యామిలీ మెంబరైంది. పెళ్లయినా కెరీర్ ను వదులుకోలేదు ఐష్. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఆమెను వరించాయి. ఫిలింఫేర్ బెస్ట్ యాక్ట్రెస్‌గా రెండుసార్లు ఎంపికైంది ఐశ్వర్య రాయ్. కళారంగంలో ఆమె చేసిన కృషికి.. కేంద్రం 2010లో ఆమెను పద్మశ్రీ అవార్డులో సత్కరించింది.

డైరక్ట్ తమిళ్ మూవీ అయిన ఎంతిరాన్ చిత్రంలో రజినీతో జత కట్టింది ఈ బ్లూఐస్ బేబీ. ఆమె నటన సినిమాకు ఎస్సెట్. ఈ సినిమా రోబో పేరుతో హిందీ, తెలుగుల్లోకి డబ్ అయ్యింది. కలెక్షన్ల రికార్డుల్ని తిరగరాసిన సినిమా ఇది.

ఒక బిడ్డకు తల్లైన తర్వాత కాస్త విరామం తీసుకొని ఐశ్వర్యా రాయ్..‘జజ్బా’, ‘సరబ్‌జీత్’.‘ఏ దిల్ హై ముష్కిల్’, లెటస్ట్‌గా ‘ఫన్నేఖాన్’ మూవీలతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది.

చాలా యేళ్ల తర్వాత మణి రత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్నియన్ సెల్వన్’ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. ఈ చిత్రం తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తెలుగు సహా మిగతా భాషల్లో ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.

ఐశ్వర్యా రాయ్.. ఒక ఐకన్. ఆమె ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న పర్సనాలిటీ. ఆమె యాక్టింగ్ కెరియర్లో చెప్పుకున్నవి కొన్నే.. చెప్పాల్సినవెన్నో ఉన్నాయి.

కెరీర్లో దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించింది. ప్రతి సినిమాలోనూ వైవిధ్యంగా నటించడం ఐశ్వర్యకే సాధ్యం. అందుకే ఆమె అందంతో పాటు.. నటనకూ ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చింది. ఐశ్వర్యకు మరోసారి బర్డే చెబుతోంది ఐశ్వర్య రాయ్ .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి