iDreamPost
android-app
ios-app

వీడియో: ట్రైన్ లో అమ్మాయిల స్టెప్పులు.. నెటిజన్ల ఫైర్!

  • Published Nov 29, 2023 | 10:49 AM Updated Updated Nov 29, 2023 | 10:49 AM

ఈ మద్య కాలంలో జనరల్ ట్రైన్స్, మెట్రో రైళ్లలో చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ వీడియోలు, ఫోటోలు తీసుకుంటారు. అవికాస్త సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తున్నాయి.

ఈ మద్య కాలంలో జనరల్ ట్రైన్స్, మెట్రో రైళ్లలో చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ వీడియోలు, ఫోటోలు తీసుకుంటారు. అవికాస్త సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తున్నాయి.

  • Published Nov 29, 2023 | 10:49 AMUpdated Nov 29, 2023 | 10:49 AM
వీడియో: ట్రైన్ లో అమ్మాయిల స్టెప్పులు.. నెటిజన్ల ఫైర్!

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. యూట్యూబ్ వేధికగా ఎంతోమంది ఔత్సాహికులు తమ టాలెంట్ చూపించుకునే అవకాశం లభిస్తుంది. గతంలో టిక్ టాక్ ఒక ట్రెండ్ సృష్టించిన విషయం తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు డ్యాన్స్, సాంగ్స్, డైలాగ్స్, యాక్షన్ సీన్లు, కామెడీ ఎన్నో రకాలుగా వీడియోలు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసేవారు. కొన్ని వీడియోలు క్లిక్ కావడం.. భారీ ఎత్తున వ్యూస్ రావడంతో రాత్రికి రాత్రే సెలబ్రెటీలు అయిన వారు కూడా ఉన్నారు. ఇటీవల కొంతమంది మెట్రో ట్రైన్లను తమ ఎంజాయ్ మెంట్ కి బాగా వాడుతున్నారు. అమ్మాయిలు డ్యాన్సులు చేస్తూ వీడియోలు అప్ లోడ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇద్దరు అమ్మాయిలు ట్రైన్ లో డ్యాన్స్ చేస్తూ హంగామా సృష్టించారు. వివరాల్లోకి వెళితే..

గతంలో రైలు ప్రయాణాలు అంటే జనాలు కిక్కిరిసి పోయి ఇబ్బందిగా ఉండేవి. దేశంలో మెట్రో ట్రైన్స్ వచ్చిన తర్వాత ప్రయాణాలు ఎంతో సౌకర్యవంతంగా మారాయి. కొంతమంది ప్రయాణికలు ఈ సౌకర్యాలను దుర్వినియోగం చేస్తున్నారు. పదిమందిలో క్రేజ్ సంపాదించాలనే తపనతో పిచ్చి డ్యాన్సులు చేస్తూ నానా యాగీ చేస్తున్నారు. సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక ఢిల్లీ మెట్రో ట్రైన్ లో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. అక్కడ జరిగే జరిగే రోమాంటిక్ సన్నివేశాలు, సీట్ల కోసం జరిగే గొడవల, కంటెంట్ క్రియేటర్స్ జోష్ గా స్టెప్పులు వేయడం గురించి ప్రత్యకంగా చెప్పనక్కరలేదు. ఇటీవల ట్రైన్ లో కొందిమంది స్నానం చేయడం, సిగరెట్ తాగడం, ఫుడ్ ఆరగించడం లాంటివి చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. తాజాగా ఇద్దరు అమ్మాయిలు ట్రైన్ లో హాట్ హాట్ గా డ్యాన్స్ చేస్తూ హంగామా సృష్టించారు.

ట్రైన్ లో భోజ్ పురి పాటకు జయ జెర్నీ అనే కంటెంట్ క్రియేటర్ డ్యాన్స్ చేసింది. ఆమెకు తోడుగా మరో యువతి డ్యాన్స్ తో రెచ్చిపోయింది. జయ జెర్నీ‌కి సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. గ్రే టాప్ వేసుకున్న, బ్లాక్ జీన్స్ తో కేశరిలాల్ యాదవ్ పాటకు సజ్ కే సవార్ కే పాటకు ట్రైన్ లో అధిరిపోయే స్టెప్పులు వేసింది. ఆ సమయానికి మరో ఫ్రెండ్ వచ్చింది.. ఇద్దరూ కలిసి స్టేప్పులతో దుమ్మురేపారు. ఈ వీడియోకు భోజ్ పురి లవర్స్.. వీడియో ఎలా ఉందో చెప్పాలని క్యాప్షన్ రాశారు. అయితే ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా కుప్పిగంతులు వేయడం.. ఇదేం పద్దతి అంటూ కొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరి ఈ డ్యాన్స్ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Jaya Jerry (@jayajerry8572)

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler