iDreamPost
android-app
ios-app

బస్సులో నిద్రపోతున్నారా? అయితే ఒకసారి ఈ వీడియో చూడండి!

  • Published Sep 07, 2023 | 7:53 PM Updated Updated Dec 14, 2023 | 6:30 PM

మరి కొందరు కిటికిల్లోంచి పకృతిని అస్వాదిస్తుంటారు. మరి కొందరైతే సెల్ ఫోన్ ను చేతులో పట్టుకుని సోషల్ మీడియా అంతా చుట్టేస్తుంటారు. కానీ, మరి కొందరు మాత్రం.. బస్సుల్లోనే హాయిగా నిద్రపోతుంటారు. మాములుగా నిద్రపోతే పర్లేదు.. కానీ, సోయి మరిచి నిద్రపోతేనే అసలు సమస్య.

మరి కొందరు కిటికిల్లోంచి పకృతిని అస్వాదిస్తుంటారు. మరి కొందరైతే సెల్ ఫోన్ ను చేతులో పట్టుకుని సోషల్ మీడియా అంతా చుట్టేస్తుంటారు. కానీ, మరి కొందరు మాత్రం.. బస్సుల్లోనే హాయిగా నిద్రపోతుంటారు. మాములుగా నిద్రపోతే పర్లేదు.. కానీ, సోయి మరిచి నిద్రపోతేనే అసలు సమస్య.

  • Published Sep 07, 2023 | 7:53 PMUpdated Dec 14, 2023 | 6:30 PM
బస్సులో నిద్రపోతున్నారా? అయితే ఒకసారి ఈ వీడియో చూడండి!

మాములుగా మనం అప్పుడప్పుడు బస్సుల్లో దూర ప్రయాణాలు చేస్తుంటాము. ఆ సమయంలో బస్సులో ఖాళీగా కూర్చోవడం దేనికని కొందరు పాటలు వింటుంటే.., మరి కొందరు కిటికిల్లోంచి పకృతిని అస్వాదిస్తుంటారు. మరి కొందరైతే సెల్ ఫోన్ ను చేతులో పట్టుకుని సోషల్ మీడియా అంతా చుట్టేస్తుంటారు. కానీ, మరి కొందరు మాత్రం.. బస్సుల్లోనే హాయిగా నిద్రపోతుంటారు. మాములుగా నిద్రపోతే పర్లేదు.. కానీ, సోయి మరిచి నిద్రపోతేనే అసలు సమస్య. అయితే అచ్చం ఇలాగే నిద్రపోయిన ఓ యువకుడికి ఊహించని షాక్ తగిలింది.

అసలేం జరిగిందంటే? ఓ యువకుడు బస్సులో ప్రయాణిస్తున్నాడు. అందరిలాగే అలా నిద్రపోతున్నట్లు యాక్టింగ్ చేశాడు. అలా కొంత సమయానికి అతడు పూర్తిగా నిద్రలోకి జారుకున్నాడు. ఇతను ప్రయాణిస్తున్న బస్సు అటు ఇటు కదలడంతో హఠాత్తుగా అతడు పూర్తిగా కిందపడిపోయాడు. దీంతో తల కిందకు, కాళ్లు మీదకు అయిపోయాయి. దెబ్బకు నిద్ర మొత్తం పోయి తిరిగి లేచి మళ్లీ తన సీటులో కూర్చున్నాడు. అయితే ఇదంతా బస్సులో చివరి సీట్లో కూర్చున్న వ్యక్తి వెనకాల నుంచి గమనించి వీడియో తీసుకున్నాడు.

అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కాస్త వైరల్ గా మారుతోంది. ఇక నుంచైనా బస్సులో నిద్రపోయే ముందు సీటు పక్కన అనుకూలంగానే ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు నెటిజన్స్ మాత్రం.. బస్సుల్లో నిద్రపోయే వాళ్లు ఒక్కసారి ఈ వీడియో చూడండి అంటూ సూచిస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనేది మాత్రం తెలియరాలేదు. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో కాస్త వైరల్ గా మారుతోంది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetjojobet girişdeneme bonusu veren sitelerMariobetmadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasibombetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet