• హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • రివ్యూస్
  • క్రైమ్
  • క్రీడలు
  • Nostalgia
  • వీడియోలు
  • బిగ్‌బాస్‌ 7
  • వార్తలు
  • జాతీయం
  • వైరల్
  • విద్య
  • ఉద్యోగాలు
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • Home » devotional » Vinayaka Chavithi 2023 Do Not Do These Things When Went To Ganesh Mandap

ఈ పనులు చేసి.. వినాయకుడి మండపాల్లోకి వెళ్ళకండి! మహాపాపం!

  • By Dharani Published Date - 02:42 PM, Sat - 16 September 23 IST
ఈ పనులు చేసి.. వినాయకుడి మండపాల్లోకి వెళ్ళకండి! మహాపాపం!

హిందువులు పవిత్రంగా జరుపుకునే పండగల్లో వినాయక చవితి ఒకటి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే చతుర్థి రోజున వినాయక చవితిని పండుగను జరుపుకుంటారు. గణాలకు అధిపతి అయిన వినాయకుడు జన్మించిన సందర్భంగా.. ఈ పండుగ జరుపుకుంటాము. తొమ్మిది రోజుల పాటు మండపాల్లో వినాయకుడిని కొలువు దీర్చి.. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి.. ఆ తర్వాత.. ఎంతో ఘనంగా గణపయ్యను గంగమ్మ ఒడికి చేరుస్తాం. ఇక ఈ ఏడాది వినాయక చవితి పండుగ తేదీలో సందిగ్థత నెలకొంది. కొన్ని క్యాలెండర్లలో సెప్టెంబర్‌ 18న వినాయక చవితి అని ఉంటే.. కొన్నింటిల్లో సెప్టెంబర్‌ 19న పండగ అని ఉంది. కానీ పండితులు మాత్రం రెండు రోజుల్లో ఏ రోజైనా పండగ చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇక తెలుగు రాష‍్ట్రాల్లో సెప్టెంబర్‌ 18నే వినాయక చవితి అని చెబుతున్నారు.

తెలుగు పంచాంగం ప్రకారం, వినాయక చవితి సెప్టెంబర్ 18న సోమవారం మధ్యాహ్నం 12:39 గంటలకు ప్రారంభమై, ఆ తర్వాతి రోజు అంటే మంగళవారం సెప్టెంబర్‌ 19, 2023 రాత్రి 8:43 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో వినాయకుడి పూజ చేసుకోవడానికి శుభ సమయం 2:27 గంటల పాటు ఉంటుంది అంటున్నారు పండితులు. శుభ ముహుర్తంలో వినాయక విగ్రహాన్ని ఇంటికి తీసుకు రావాలి. తొలి పూజ చేసిన తర్వాత.. వీలును బట్టి 1, 3, 5, 9 రోజుల పాటు పూజా నియమాల ప్రకారం వినాయకుడి పూజ చేయాలి. ఆ తర్వాత నిమజ్జనం చేయాలి.

ఇక పండుగ అంటే ఎంతో పవిత్రంగా జరుపుకుంటాం. ఇక వినాయక చవితి అయితే ఏకంగా తొమ్మిది రోజుల పాటు జరుపుతాం. మండపాలు వేసి.. గణపతిని నిలిపి.. తొమ్మిది రోజులు ఎంతో నిష్టగా, పవిత్రంగా పూజలు చేస్తారు. వినాయక మండపాలను గుడితో సమానంగా భావిస్తారు. కనుక అంతటి పవిత్రమైన మండపంలోకి వెళ్లే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు పండితులు. మద్యం సేవించి వినాయక మండపంలోకి వెళ్లకూడదు అంటున్నారు. అలానే మాంసాహరం తిని మండపంలోకి వెళ్లకూడదు. చావు ఇళ్లను దర్శించి.. స్నానం చేయకుండా వినాయక మండపానికి వెళ్లకూడదు. అలానే ఇండ్లలో తలెత్తే కొన్ని పరిస్థితులను బట్టి కూడా మండపాలకు వెళ్లకపోవడే మంచిది అంటున్నారు పండితులు.

Tags  

  • Devotional News
  • Vinayaka Chavithi 2023

Related News

వినాయకుడిని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తారు.. కారణం ఏంటంటే

వినాయకుడిని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తారు.. కారణం ఏంటంటే

హిందువులు చేసుకునే పండగల్లో.. వినాయక చవితికి చాలా ప్రాధాన్యత ఉంది. దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా గణనాథుడికి పూజలు చేస్తారు. మండపాలు వేసి.. అందంగా అలంకరించి.. ఎంతో భక్తి శ్రద్ధలతో 9 రోజుల పాటు వినాయకుడికి పూజలు చేసి.. ఆ తర్వాత గంగమ్మ ఒడికి సాగనంపుతారు. అయితే హిందూ దేవుళ్లల్లో ఎవరికి పూజలు చేసినా సరే.. ఆ తర్వాత ఆయ దేవీదేవతలకు ఉద్వాసన చెప్పి.. ఇంట్లోనే ఉంచుకుంటాము. కానీ వినాయకుడి విషయంలో మాత్రం… ఇలా కాదు. తొమ్మిది రోజుల […]

5 days ago
ఈ వారం ఓటిటి మూవీస్ జాతర! ఏకంగా 37 సినిమాలు రిలీజ్!

ఈ వారం ఓటిటి మూవీస్ జాతర! ఏకంగా 37 సినిమాలు రిలీజ్!

7 days ago
వీడియో: వినాయక మండపం వద్ద డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు!

వీడియో: వినాయక మండపం వద్ద డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు!

2 weeks ago
ఆ వైబ్ మిస్ అవుతోంది.. నిరాశలో స్టార్ హీరోల ఫ్యాన్స్!

ఆ వైబ్ మిస్ అవుతోంది.. నిరాశలో స్టార్ హీరోల ఫ్యాన్స్!

2 weeks ago
ఖైరతాబాద్ గణేశుడి వద్ద మొదలైన సందడి.. ఈ ఏడాది ప్రత్యేకతలు ఏంటంటే?

ఖైరతాబాద్ గణేశుడి వద్ద మొదలైన సందడి.. ఈ ఏడాది ప్రత్యేకతలు ఏంటంటే?

2 weeks ago

తాజా వార్తలు

  • వీడియో: క్రికెట్ మ్యాచ్ లో గొడవ.. ఆరుగురికి గాయాలు!
    9 hours ago
  • iPhone 13: రూ.59,900 ఐఫోన్ 13.. కేవలం రూ.39,999కే!
    9 hours ago
  • లక్ అంటే మీనాక్షిదే.. మరో స్టార్ హీరోతో సినిమా!
    9 hours ago
  • చిక్కుల్లోకి చంద్రబాబు.. ఓటుకు నోటు కేసులో కదలికలు!
    10 hours ago
  • షాకింగ్: ఆత్మహత్య చేసుకున్న మాజీ MLA కూతురు!
    10 hours ago
  • పాక్ టీమ్ పై రమీజ్ రాజా ఆగ్రహం.. చెత్త ప్రదర్శన అంటూ..!
    10 hours ago
  • అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అయాన్
    10 hours ago

సంఘటనలు వార్తలు

  • విమానంలో ప్రయాణికుడి వింత ప్రవర్తన! ఏం చేశాడో తెలుసా?
    11 hours ago
  • తెలంగాణపై వరాల జల్లు కురిపించిన ప్రధాని మోదీ!
    11 hours ago
  • అనుపమకు చేదు అనుభవం.. రెండేళ్లు సినిమాలకు దూరం!
    11 hours ago
  • Bigg Boss 7 Telugu: లీక్ చేసిన నాగార్జున.. హౌస్ లోకి రాబోతోంది వీళ్లే!
    11 hours ago
  • వీడియో: అడ్డంగా బుక్కైన సందీప్.. వీడియో పెట్టి మరీ పరువు తీస్తున్నారు!
    12 hours ago
  • వీడియో: గుడిలో హుండీ డబ్బులు కొట్టేసిన పూజారి!
    12 hours ago
  • TTD కీలక నిర్ణయం.. భక్తులకు ఆ టోకెన్లు నిలిపివేత!
    12 hours ago

News

  • Box Office
  • Movies
  • Events
  • Food
  • Popular Social Media
  • Sports

News

  • Reviews
  • Spot Light
  • Gallery
  • USA Show Times
  • Videos
  • Travel

follow us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • about us
  • Contact us
  • Privacy
  • Disclaimer

Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.

Go to mobile version