iDreamPost
android-app
ios-app

OTTలోకి విజయ్ సేతుపతి ‘మెర్రీ క్రిస్మస్’! స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

  • Published Jan 24, 2024 | 5:04 PM Updated Updated Mar 14, 2024 | 5:06 PM

ఇటీవలె సంక్రాతికి విడుదలైన సినిమాలన్ని ప్రేక్షకులను అలరించి భారీ విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ జంటగా నటించిన సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి రెడిగా ఉంది. అది ఎప్పుడంటే..

ఇటీవలె సంక్రాతికి విడుదలైన సినిమాలన్ని ప్రేక్షకులను అలరించి భారీ విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ జంటగా నటించిన సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి రెడిగా ఉంది. అది ఎప్పుడంటే..

  • Published Jan 24, 2024 | 5:04 PMUpdated Mar 14, 2024 | 5:06 PM
OTTలోకి విజయ్ సేతుపతి ‘మెర్రీ క్రిస్మస్’! స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

ఇటీవలె సంక్రాతికి విడుదలైన సినిమాలన్ని ప్రేక్షకులను అలరించి భారీ విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినీ ప్రియులు కూడా టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా.. తమ అభిమాన స్టార్స్ సినిమాలను చూసి తెగ ఎంజాయ్ చేశారు. అంతేకాకుండా ఆ సినిమాలు ఎప్పుడెప్పుడూ ఓటీటీకి వస్తాయా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలా కొత్త సినిమాలు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైయ్యాయి. ఇదిలా ఉంటే.. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ జంటగా నటించిన సినిమా ‘మెర్రీ క్రిస్మస్’. ఈ సినిమా కూడా సంక్రాంతి కానుకగా థీయేటర్ లో విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాగా, ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి రెడిగా ఉంది. అది ఎప్పుడంటే..

తాజాగా కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మెరీ క్రిస్మస్’. దీనికి అంధాదూన్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ హీరోయిన్‏గా నటించింది. కాగా, మెరీ క్రిస్మస్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ అందుకుంది. అయితే కంటెంట్ , యాక్టింగ్ పరంగా మెప్పించిన ఈ మూవీ కమర్షియల్ గా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో థియేటర్లలో విడుదలైన నాలుగు, ఐదు వారాల తర్వాత ఓటీటీ రిలీజ్ అయ్యేలా ఒప్పందం జరిగిందట. ఇక దీనిని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దాదాపు రూ.60 కోట్లకు ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేసిందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా ఫిబ్రవరి 9,16 తేదిలలోని నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ వార్తపై మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా ఈ మూవీని హిందీతోపాటు.. తెలుగు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోనూ విడుదల చేయనున్నారు.

అలాగే విజయ్ సేతుపతి మేరీ క్రీస్మస్ సినిమాలో మరోసారి తన నటనతో మంచి ప్రశంసలు అందుకున్నాడు. కాగా, ఈ మూవీని దాదాపు రూ. 50 కోట్ల బడ్జెట్ తో ను నిర్మించగా.. ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. పన్నెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.17 కోట్లు మాత్రమే వసూళ్లు రాబట్టింది. ఇక థియేట్రికల్ రన్ లో రూ. 20 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి, త్వరలో ఓటీటీకి రాబోతున్న మేరీ క్రిస్మస్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahisJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbetholiganbet giriş