iDreamPost
android-app
ios-app

Jr NTR : 2 సినిమాలతో యంగ్ టైగర్ ప్లానింగ్

  • Published Mar 13, 2022 | 11:24 AM Updated Updated Dec 21, 2023 | 5:55 PM

ముఖ్యంగా విదేశాల్లో తారక్ ఫ్యాన్స్ హడావిడి మాములుగా లేదు. దీని తాలూకు ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికే హల్చల్ చేస్తున్నాయి. అక్కడే అలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి గురించి చెప్పనక్కర్లేదు. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ చేయబోయే హంగామాకు హద్దులు ఉండేలా లేవు.

ముఖ్యంగా విదేశాల్లో తారక్ ఫ్యాన్స్ హడావిడి మాములుగా లేదు. దీని తాలూకు ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికే హల్చల్ చేస్తున్నాయి. అక్కడే అలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి గురించి చెప్పనక్కర్లేదు. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ చేయబోయే హంగామాకు హద్దులు ఉండేలా లేవు.

Jr NTR : 2 సినిమాలతో యంగ్ టైగర్ ప్లానింగ్

మూడున్నరేళ్లకు పైగా బిగ్ స్క్రీన్ మీద దర్శనం లేకుండా పోయిన జూనియర్ ఎన్టీఆర్ ని అభిమానులు ఈ నెల 25న గ్రాండ్ గా ఆర్ఆర్ఆర్ ద్వారా స్వాగతం చెప్పబోతున్నారు రామ్ చరణ్ తో కలిసి నటించిన మల్టీ స్టారర్ కావడం, రాజమౌళి మార్కు గ్రాండియర్ కు తగ్గట్టు ప్రీ పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపించడం ఓ రేంజ్ సంబరాలకు సంకేతంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా విదేశాల్లో తారక్ ఫ్యాన్స్ హడావిడి మాములుగా లేదు. దీని తాలూకు ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికే హల్చల్ చేస్తున్నాయి. అక్కడే అలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి గురించి చెప్పనక్కర్లేదు. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ చేయబోయే హంగామాకు హద్దులు ఉండేలా లేవు.

దీని తర్వాత తారక్ దర్శకుడు కొరటాల శివతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దీని తాలూకు రెగ్యులర్ షూటింగ్ అప్ డేట్ ఇంకా రాలేదు కానీ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనాతో చేయబోయే ప్రాజెక్టు మాత్రం వచ్చే నెల అంటే ఏప్రిల్ 11న పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయబోతున్నట్టు తెలిసింది. ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్టు పెద్ది టైటిల్ కే యూనిట్ మొగ్గు చూపినట్టుగా వినికిడి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో రాయలసీమ నేపథ్యంలో చాలా డిఫరెంట్ గా ఈ స్టోరీ ఉంటుందట. క్రీడకు సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా బయటికి రాలేదు కానీ రెగ్యులర్ డ్రామాలకు భిన్నంగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఇది జరుగుతుందని టాక్.

రెండు సినిమాలు సమాంతరంగా షూట్ జరుపుకుంటాయా లేక ఒకదాని తర్వాత మరొకటా అనేది తెలియాల్సి ఉంది. ఉప్పెనతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన మైత్రికే బుచ్చిబాబు తన నెక్స్ట్ కమిట్ మెంట్ ఇచ్చాడు. దానికి తోడు బుచ్చిబాబుకు నాన్నకు ప్రేమతో అసిస్టెంట్ గా పని చేస్తున్నప్పటి నుంచే తారక్ తో ఉన్న బాండింగ్ ఇప్పుడీ పెద్దికి మార్గం సుగమం చేసింది. ఆర్ఆర్ఆర్ దెబ్బకు ప్లానింగ్ విషయంలో పట్టు తప్పిన జూనియర్ ఇకనైనా వేగంగా సినిమాలు చేయాలని మూవీ లవర్స్ కోరుతున్నారు. ఒకపక్క చరణ్ తెలివిగా ఏడాదికి మూడు రిలీజయ్యేలా సెట్ చేసుకుంటే యంగ్ టైగర్ మాత్రం ఈ విషయంలో వెనుకబడి ఆలస్యం చేసుకున్నాడు.

Also Read : Day 1 Collections Of Radhe Shyam : ఇక్కడ ఇష్టం అక్కడ కష్టం – రెబెల్ స్టార్ ఫస్ట్ డే

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet