iDreamPost
android-app
ios-app

OTT New Release: OTT లోకి సరికొత్త ఫ్యామిలీ ఎంటర్టైనర్ వెబ్ సిరీస్ .. ఎక్కడ చూడాలంటే !

  • Published May 28, 2024 | 11:59 AM Updated Updated May 28, 2024 | 12:05 PM

ఓటీటీ లోకి కొత్త కంటెంట్ వచ్చేస్తుంది. ఈ వారం ఏ ఏ సినిమాలు , సిరీస్ లు ఏ ఏ ప్లాట్ ఫార్మ్ లో రిలీజ్ అవుతున్నాయనే లిస్ట్ వచ్చేసింది. ఈ క్రమంలో ఈ లిస్ట్ లోకి మరొక కొత్త సిరీస్ యాడ్ అయిపొయింది మరి ఈ సిరీస్ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఓటీటీ లోకి కొత్త కంటెంట్ వచ్చేస్తుంది. ఈ వారం ఏ ఏ సినిమాలు , సిరీస్ లు ఏ ఏ ప్లాట్ ఫార్మ్ లో రిలీజ్ అవుతున్నాయనే లిస్ట్ వచ్చేసింది. ఈ క్రమంలో ఈ లిస్ట్ లోకి మరొక కొత్త సిరీస్ యాడ్ అయిపొయింది మరి ఈ సిరీస్ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published May 28, 2024 | 11:59 AMUpdated May 28, 2024 | 12:05 PM
OTT New Release: OTT లోకి సరికొత్త ఫ్యామిలీ ఎంటర్టైనర్ వెబ్ సిరీస్ .. ఎక్కడ చూడాలంటే !

ప్రతి వారం డజన్ల కొద్దీ సినిమాలు,సిరీస్ లు ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో వారం మొదట్లోనే ఏ ఏ సినిమాలు ఏ ఏ ప్లాట్ ఫార్మ్స్ లోకి విడుదల కాబోతున్నాయి అనే లిస్ట్ వచ్చేస్తుంది. పైగా ప్రేక్షకులు ఆయా సినిమాలను మిస్ కాకూడదని వచ్చిన సినిమాలు, సిరీస్ లలో ఏ ఏ సినిమాలు, సిరీస్ లు వర్త్ వాచింగ్ అనే లిస్ట్ కూడా వచ్చేస్తుంది. ఈ క్రమంలో ముందుగా విడుదల చేసిన లిస్ట్ తో పాటు వారం మధ్యలో ఇంకా కొన్ని సిరీస్ లు కూడా యాడ్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా మరొక కొత్త సిరీస్ ఓటీటీ లోకి రానుంది. మరి ఈ సిరీస్ ఏంటో.. ఏ ప్లాట్ ఫార్మ్ లో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

ఇప్పుడు తెలుగు సినిమాలు, సిరీస్ లతో పాటు ఇతర భాషల సినిమాలు, సిరీస్ లకు కూడా డిమాండ్ బాగా పెరిగిపోయింది. కథ బావుంటే ఆయా సినిమాలను సిరీస్ లను బాగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. దీనితో మేకర్స్ కూడా ఆయా జోనర్స్ కు సంబంధించిన కంటెంట్ ను ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్తగా అందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరొక వెబ్ సిరీస్ ఓటీటీ లో సందడి చేయనుంది. రొటీన్ సినిమాలను, సిరీస్ లను చూసి బోర్ కొట్టిన ప్రేక్షకులకు ఈ సిరీస్ మంచి సజ్జెషన్ అని చెప్పి తీరాలి. ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూసే ఓ మంచి వెబ్ సిరీస్ ఇది. అద్భుతమైన కామెడీ తో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఒక తమిళ వెబ్ సిరీస్.. ఈ వెబ్ సిరీస్ పేరు “ఉప్పు పులి కారం”. ఈ వెబ్ సిరీస్ పేరు వినడానికి చాలా డిఫ్ఫరెంట్ గా ఉంది. మరి దీనిని బట్టే అర్ధం చేసుకోవచ్చు. ఈ వెబ్ సిరీస్ ఏ రేంజ్ లో అందరిని నవ్విస్తుందో.

ఈ వెబ్ సిరీస్.. లో దీపికా వెంకటాచలం, వనితా క్రిష్టాచంద్రన్, అయేషా జీనాథ్, నవీన్ కుమార్, రాజ్ అయ్యప్ప, అశ్విని ఆనందిత, పొన్వన్నన్, ఎమ్. ఫరీనా ఆజాద్, కృష్ణ, దీపక్ పరమేష్ లు ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఈ మధ్య లాంగ్వేజ్ ను ఎవరు పట్టించుకోవడం లేదు కాబట్టి.. తమిళ వెబ్ సిరీస్ అయినా కానీ అందరిని ఈ వెబ్ సిరీస్ ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చెప్పి తీరాలి. ఇక ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది . మే 30 నుంచి ఈ ఉప్పు పులి కారం వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు.. స్వయంగా హాట్ స్టార్ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. మరి ఈ వెబ్ సిరీస్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetjojobetcasibompokerklas giriş