iDreamPost
android-app
ios-app

క్లీంకారతో కలిసి మెుదటి వరలక్ష్మీ వ్రతం చేసిన ఉపాసన! ఫొటో వైరల్..

  • Author Soma Sekhar Published - 09:39 PM, Fri - 1 September 23
  • Author Soma Sekhar Published - 09:39 PM, Fri - 1 September 23
క్లీంకారతో కలిసి మెుదటి వరలక్ష్మీ వ్రతం చేసిన ఉపాసన! ఫొటో వైరల్..

రామ్ చరణ్-ఉపాసన దంపతుల గారాల పట్టి క్లీంకారను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు మెగా అభిమానులు. కాగా.ల. ఇప్పటికే మెగా ప్రిన్సెస్ ను చూపించిన ఉపాసన తన ఫేస్ ను మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడింది. క్లీంకార ముఖానికి ఏదో ఒక ఎమెజీ పెడుతూ.. అభిమానులను నిరాశకు గురిచేస్తూనే ఉంది. తాజాగా మెగా కోడలు ఉపాసన శ్రావణ మాసం సందర్భంగా.. తన కూతురితో కలిసి వరలక్ష్మీ వ్రతం చేసుకుంది. తన గారాల పట్టి అయిన క్లీంకారతో కలిసి తొలి వ్రతం చేసుకున్న ఉపాసన.. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

మెగా ప్రిన్సెస్ క్లీంకారతో తాము సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలను షేర్ చేస్తూ.. వస్తున్నారు మెగా ఫ్యామిలీ మెంబర్స్. కానీ ఏ ఒక్క పిక్ లో కూడా క్లీంకార ఫేస్ ను రివీల్ చేయలేదు. ఫొటోలో ఆమె ఫేస్ కు ఏదో ఒక ఎమోజీ పెడుతూ.. మెగా ఫ్యాన్స్ ను నిరాశకు గురిచేస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి తన కూతురు ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఉపాసన. శ్రావణ మాసం సందర్భంగా ఉపాసన తన కూతురు క్లీంకారతో కలిసి తొలి వరలక్ష్మీ వ్రతం చేసుకుంది. వ్రతంలో భాగంగా క్లీంకారతో దిగిన పిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో మెగా అభిమానులు మెగా ప్రిన్సెస్ ను చూద్దాం అని తెగ సంబరపడిపోయారు. కానీ వారి ఆశలను నిరాశ పరుస్తూ.. మరోసారి క్లీంకార ఫేస్ కనిపించకుండా ఎమోజీని పెట్టింది ఉపాసన. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారింది.

Jojobet GirişDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetCasibomMeritkingGrandpashabetCasibomcasibomjojobet girişjojobet güncel girişdeneme bonusu veren sitelerMariobetJojobetMadridbetMadridbetgrandpashabetgrandpashabet girişJojobetcasibomgrandpashabetjojobetcasibomjojobetjojobetgrandpashabet girişcasibomgrandpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet