iDreamPost
android-app
ios-app

లిప్ లాక్ సీన్స్ పై స్పందించిన ‘ఖుషి’ డైరెక్టర్! ఏమన్నారంటే?

  • Author Soma Sekhar Published - 08:15 PM, Fri - 1 September 23
  • Author Soma Sekhar Published - 08:15 PM, Fri - 1 September 23
లిప్ లాక్ సీన్స్ పై స్పందించిన ‘ఖుషి’ డైరెక్టర్! ఏమన్నారంటే?

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. డైరెక్టర్ శివ నిర్వాణ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని తెరకెక్కించాడు. తాజాగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్ ను సొంతం చేసుకుంది. సామ్, విజయ్ ల నటనకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. విప్లవ్, ఆరాధ్య పాత్రలో వ విజయ్, సామ్ అద్భుతంగా నటించారని సినీ ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. అందులో భాగంగా విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు డైరెక్టర్ శివ నిర్వాణ. అయితే అందులో ఓ విలేకరి విజయ్, సమంతల మధ్య లిప్ లాక్ సీన్స్ ఎందుకు పెట్టారు? అంటూ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు చాలా సింపుల్ గా ఆన్సర్ ఇచ్చాడు శివ నిర్వాణ.

‘ఖుషి’.. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంతలు కలిసి నటించిన చిత్రం. ఫీల్ గుడ్ మూవీగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాగా.. థియేటర్ల దగ్గర పాజిటీవ్ టాక్ తో దూసుకెళ్తోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. విలేకర్ల సమావేశంలో డైరెక్టర్ శివ నిర్వాణకు పలు షాకింగ్ క్వశ్చన్స్ ఎదురైయ్యాయి. హీరో పాత్రను రాసుకునే టైమ్ లో మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? అసలు విజయ్ ను ఈ కథతో ఎలా ఒప్పించారు? ఇంత లెంగ్త్ అవసరమా? అంటూ ప్రశ్నించగా.. చాలా కూల్ గా సమాధానం ఇచ్చారు డైరెక్టర్. కాగా.. చివర్లో ఓ జర్నలిస్ట్ డైరెక్టర్ ను కాస్త ఇరుకున పెట్టే క్వశ్చన్ అడిగాడు. సమంత, విజయ్ ల మధ్య రెండు లిప్ లాక్ సీన్స్ అవసరమా? అని ప్రశ్నించాడు.

ఈ ప్రశ్నకు చాలా సింపుల్ గా ఆన్సర్ ఇచ్చారు డైరెక్టర్ శివ నిర్వాణ. ఆయన మాట్లాడుతూ..”ప్రేమా, పెళ్లి, ఎమోషన్ లాంటివి పెట్టినప్పుడు ముద్దు అనే చిన్న ముచ్చట లేకపోతే అర్ధం.. పర్ధం ఉంటుందా? అదీకాక ఆరాధ్య పాత్రకు అది అవసరం అందుకే పాటలో లిప్ కిస్ పెట్టా. ఇక చూసే ప్రేక్షకులకు వారు నిజమైన కపుల్ అనే ఫీల్ కలగాలి” అంటూ ఆన్సర్ ఇచ్చారు డైరెక్టర్. ఇక ఈ లిప్ కిస్ సీన్ చెప్పినప్పుడు సమంత, విజయ్ ఏమన్నారని అడగ్గా.. యాక్షన్ అన్నప్పుడు చేశారు.. కట్ అనగానే సీన్ అయిపోయింది అంతే అది పార్ట్ ఆఫ్ వర్క్ అని సమాధానం ఇచ్చారు. మరి లిప్ కిస్ పై డైరెక్టర్ ఇచ్చిన సమాధానం మీకేవిధంగా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbaymavi girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio