iDreamPost
android-app
ios-app

అత్తపై అంజనమ్మకు ఉపాసన ఫిర్యాదు.. క్యూట్ వీడియో వైరల్‌!

  • Published Apr 20, 2024 | 6:32 PM Updated Updated Apr 20, 2024 | 6:32 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతిమణి ఉపాసన కొణిదెల ఇటీవలే అత్తమ్మ కిచెన్ అంటూ ఓ కొత్త బిజినెస్ ను ప్రారంభించారు. కాగా, ఈ ప్రొడెక్ట్స్ కు సంబంధించిన పోస్టులు అనేవి ఉపాసన తరుచు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చేసిన హంగామ గురించి తెలిసిందే. అయితే తాజాగా ఉపాసన తన అత్త సురేఖ పై అంజనమ్మకు ఫిర్యాదు చేస్తున్నా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతిమణి ఉపాసన కొణిదెల ఇటీవలే అత్తమ్మ కిచెన్ అంటూ ఓ కొత్త బిజినెస్ ను ప్రారంభించారు. కాగా, ఈ ప్రొడెక్ట్స్ కు సంబంధించిన పోస్టులు అనేవి ఉపాసన తరుచు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చేసిన హంగామ గురించి తెలిసిందే. అయితే తాజాగా ఉపాసన తన అత్త సురేఖ పై అంజనమ్మకు ఫిర్యాదు చేస్తున్నా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Published Apr 20, 2024 | 6:32 PMUpdated Apr 20, 2024 | 6:32 PM
అత్తపై అంజనమ్మకు ఉపాసన ఫిర్యాదు.. క్యూట్ వీడియో వైరల్‌!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతిమణి ఉపాసన కొణిదెల గురించి అందరికీ తెలిసిందే. కేవలం రామ్ చరణ్ కు భార్యగానే కాకుండా.. పలు సామాజిక కార్యక్రమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. అంతేకాకుండా ఉపాసన సోషల్ మీడియాలో కూడా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటూ యాక్టివ్ గా ఉంటారు. అయితే ఈ మధ్యనే ఉపాసన అత్తమ్మ కిచెన్ అంటూ ఓ కొత్త బిజినెస్ ను ప్రారంభించారు. కాగా, ఈ ప్రొడెక్ట్స్ కు సంబంధించిన పోస్టులు అనేవి ఉపాసన తరుచు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చేసిన హంగామ గురించి తెలిసిందే. అయితే ఇప్పటికే కొణిదెల వంటకాల రుచిని ఇప్పుడు ప్రతీ ఒక్కరూ ఆస్వాధించనున్నారు. కాగా, ఉపాసన ప్రారంభించిన ఈ ఫుడ్ బిజినెస్ అనేది.. సురేఖ, అంజనమ్మలు ఇన్ స్టంట్ రెసిపీ ప్యాకెట్ల రూపంలో తీసుకువస్తున్నారు. ఇందులో పచ్చళ్లు, పొడులు, పులిహోర రెసిపీ ఇలాంటివన్నీ కూడా ప్యాకెట్లలోకి వచ్చాయి. ఇలా ఎప్పటికప్పుడు అత్తమ్మాస్ కిచెన్‌ను గురించి ఉపసన ప్రమోట్ చేస్తూనే ఉంటోంది.

ఇక ఉపాసన తన అత్మమ్మాస్ కిచెన్ నుంచి షేర్ చేసిన వీడియోల్లో.. సురేఖ, అంజనమ్మలతో ఉపాసన మధ్య మాటాలు అనేవి చాలా ఫన్నీగా ఉంటాయి. ముఖ్యంగా అందులో ఉపాసన మాట్లాడుతున్న తెలుగు మాటాలు అయితే ఇంక క్యూట్ గా ఉంటాయనే చెప్పాలి. కాగా, తాజాగా షేర్ చేసిన ఓ వీడియోలో ఉపాజన మరింత క్యూట్ గా మాట్లాడుతుంది. అయితే ఆ వీడియోలో ఇప్పుడు ఎండాకాలం కావడంతో సురేఖ ఆవకాయ తయారు చేస్తోంది. దీన్ని వీడియో తీసిన ఉపాసన.. అత్తమ్మాస్‌ కిచెన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో షేర్‌ చేసింది. సురేఖ ఆవకాయ తయారు చేస్తుంటే ఆమె అత్త అంజనమ్మ అ‍క్కడ కూర్చుని చూస్తూ ఉంది. కాగా, ఉపాసన అంజనమ్మ దగ్గరకు వెళ్లి.. నాయినమ్మ, ఎందుకింత సీరియస్‌గా ఉన్నారు? అని అడిగింది. అందుకు అంజనమ్మ.. సీరియస్‌ ఏం లేదు, పని లేక అలా ఖాళీగా కూర్చున్నా అంతేనని కౌంటర్ వేసింది.

అయితే ఉపాసన మాత్రం మీ కోడలు మంచిగా పికెల్‌(ఊరగాయ) చేయడం లేదా? అని అత్తపై ఫిర్యాదు చేయబోయింది. అందుకు అంజనమ్మ.. నువ్వున్నావ్‌ కదా.. మళ్లీ కోడలికి ఎందుకు పని? అని సరదాగా మళ్లీ కౌంటర్‌ ఇచ్చింది. ఆ తర్వాత.. ఉపాసన అత్తమ్మా దగ్గరకు వెళ్లి ‘క్యా హో రా’ అని అడగ్గా.. తనకు హిందీ రాదని సురేఖ నవ్వేసింది. ప్రస్తుతం ఈ వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఒక్కక్కరూ ఒకే విధంగా కామెంట్స్ పెడుతున్నారు. మరి, ఉపాసన షేర్ చేసిన అత్తమ్మాస్ కిచెన్ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Athamma`s Kitchen (@athammaskitchen)

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetjojobetcasibompokerklas giriş