iDreamPost

నా అందాన్ని భరించడం ఏ మగాడితరం కావడం లేదు: స్టార్ బ్యూటీ

ప్రతి యువతికి అందం అనేది ఓ వరం. తమ బ్యూటీ తో కుర్రాళ్లను తమవైపు తిప్పుకుంటారు. కానీ ఓ స్టార్ బ్యూటీ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. తనను ఏ మగాడు భరించలేకపోతున్నాడంటూ చెప్పుకొచ్చింది.

ప్రతి యువతికి అందం అనేది ఓ వరం. తమ బ్యూటీ తో కుర్రాళ్లను తమవైపు తిప్పుకుంటారు. కానీ ఓ స్టార్ బ్యూటీ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. తనను ఏ మగాడు భరించలేకపోతున్నాడంటూ చెప్పుకొచ్చింది.

నా అందాన్ని భరించడం ఏ మగాడితరం కావడం లేదు: స్టార్ బ్యూటీ

యువకులకు కాస్తా అందంగా ఉన్న అమ్మాయి కనిపిస్తే చాలు కళ్లు అటువైపే వెళ్తుంటాయి. అంతేకాక ఇలాంటి పిల్లలను తమ సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు. అలా అందం ఇవ్వడం అనేది దేవుడు ఇచ్చిన వరం. కొందరికి  చూపు తిప్పుకోలేని అందం ఉంటుంది. తమ అందంతో అందరిని ఓ ఊపు ఊపుతుంటారు. దేవకన్యకు పోటీ అన్నట్లు కొందరు యువతులు ఉంటారు. అలానే కళ్ళు తిప్పుకోలేని అందంతో ఓ యువతి ఉంది. అయితే అందమే ఆమెకు శాపంగా మారింది. తాను ఎంత అందంగా ఉన్నా సరే.. ఒక మగాడు కూడ ఆమెను చూడటం లేదంట. ఇప్పటికే తాను సింగిల్ గానే ఉన్నానంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరి..ఆ బ్యూటీ ఎవరు, ఆమెకు ఒక్కమగాడు కూడా చూడకపోవడానికి కారణం, ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రతి యువతికి అందం అనేది ఓ వరం. తమ బ్యూటీ తో కుర్రాళ్లను తమవైపు తిప్పుకుంటారు. కానీ ఆష్లే అనే యువతి పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. తన అందమే ఆమెకు శాపం అయిందని చెబుతోంది. తన అందాన్ని చూసి… ఇంతటి అందం భరించలేమంటూ మగవారందరూ పారిపోతున్నారని చెప్పుకొచ్చింది. ఆష్లే ఫ్యాషన్ స్టైలిస్ట్ గా పని చేస్తోంది. ఈ అమ్మడు టిక్ టాక్ వీడియోలు చేస్తూ చాలా ఫేమస్ అయ్యింది. ఆమె ఎంత అందంగా ఉంటుందంటే..కనిపిస్తే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది.

ఇక ఆమె కోసం ఎంత మంది మగవాళ్లు వెంటపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ మన ఆలోచనలకు భిన్నంగా ఆమెతో ఇంతవరకు ఏ అబ్బాయి కూడా డేటింగ్ చేయలేదు. తాను ఒంటరిగానే ఉన్నానని  ఆష్లే చెబుతోంది. సోషల్ మీడియా ద్వారా ఆమె చేసిన ఓ పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది.  తన అందం చూసి ఇష్టపడే అబ్బాయి లేడని, అంతేకాక తన కోసం వెంటపడే కుర్రాడు ఒక్కరు లేరని ఆమె నిరాశగా చెబుతోంది. అందరూ తన అందం చూసి మైమరిపోతారు…కానీ ప్రేమించేందుకు మాత్రం సాహసం చేయడం లేదని చెబుతుంది.

Beauty ashley about her strenghth

దేవకన్యలా ఉన్న ఈ అమ్మాయి తమ లవ్ ను ఒప్పుకోదని చాలా మంది మగవాళ్ళు ఆష్లే దగ్గకి వెళ్లడమే ఆపేశారు. ఆమెకు సహజంగానే ఎంతో అందమైన చర్మం వచ్చింది. దానికి తోడు కాస్త మెరుపుల మేకప్ చేస్తే ఇక ఈ యువతి అందాన్ని భరించడం ఎవరి తరం కాదట. అందుకే ఎంతోమంది మగవాళ్లు కూడా ఆమెను దూరం నుంచి చూస్తున్నారు. కానీ వారి మనసులో ఆమెపై ఉన్న ఇష్టాన్ని మాత్రం మాటలు బయటపెట్టడం లేదు. ఇక తన బాధను ఆష్లే సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. ‘నేను సింగిల్ గానే మిగిలిపోయాను, నేను ఒంటరిగా ఉన్నాను’ అంటూ రాసుకొచ్చింది. ‘నేను ఎంతో అందంగా ఉన్నా ఇప్పటికీ ఒంటరి జీవితాన్నే గడుపుతున్నాను’ అంటూ టిక్ టాక్ ద్వారా తన బాధను వ్యక్తం చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి