iDreamPost

ఈ వారం ఓటిటి ఫ్యాన్స్ కి ట్రీట్! ఏకంగా 40 సినిమాలు..

  • Author ajaykrishna Updated - 11:40 AM, Mon - 16 October 23
  • Author ajaykrishna Updated - 11:40 AM, Mon - 16 October 23
ఈ వారం ఓటిటి ఫ్యాన్స్ కి ట్రీట్! ఏకంగా 40 సినిమాలు..

సినిమా లవర్స్ కి ఓటిటి వేదికలు ఫుల్లుగా ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. ప్రతీ వారం మాదిరే ఈ వారం కూడా చాలా సినిమాలు డిజిటల్ రిలీజ్ కి రెడీ అయిపోయాయి. ఓవైపు దసరా పండుగ సందర్బంగా థియేటర్స్ లో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండగా.. మరోవైపు ఓటిటిలో ఇంటరెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. ముఖ్యంగా ఈ దసరా వారం ఓటిటి ఆడియన్స్ కి చాలా స్పెషల్ కాబోతుంది. ఎందుకంటే.. ఈసారి పది ఇరవై కాదు.. ఏకంగా నలభై వరకు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటిటి స్ట్రీమింగ్ అవుతున్నాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు సంబంధించిన సినిమాలు స్ట్రీమింగ్ కాబోతుండటం ఆడియన్స్ కి అడ్వాంటేజ్. మరి ఈ దసరా వారం ఓటిటి రిలీజ్ అవుతున్న సినిమాలేవో చూద్దాం!

ఈ వారం ఓటిటిల్లో రిలీజయ్యే సినిమాలు:

నెట్‌ ఫ్లిక్స్:

  • రిక్ అండ్ మార్టీ s7(ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 16
  • ఐ వోకప్ ఏ వ్యాంపైర్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 17
  • ది డెవిల్ ఆన్ ట్రయల్ (ఇంగ్లీష్) – అక్టోబరు 17
  • కాలా పానీ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 18
  • సింగపెన్నే (తమిళం) – అక్టోబరు 18
  • బాడీస్ (ఇంగ్లీష్) – అక్టోబరు 19
  • కెప్టెన్ లేజర్ హాక్: ఏ బ్లడ్ డ్రాగన్ రీమిక్స్(ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 19
  • క్రిప్టో బాయ్ (డచ్ మూవీ) – అక్టోబరు 19
  • నియాన్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 19
  • క్రియేచర్ (టర్కిష్ సిరీస్) – అక్టోబరు 20
  • డూనా (కొరియన్ సిరీస్) – అక్టోబరు 20
  • ఎలైట్ సీజన్ 7(స్పానిష్ సిరీస్) – అక్టోబరు 20
  • కండాసమ్స్: ది బేబీ (ఇంగ్లీష్) – అక్టోబరు 20
  • ఓల్డ్ డాడ్స్ (ఇంగ్లీష్) – అక్టోబరు 20
  • సర్వైవింగ్ ప్యారడైజ్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 20
  • పెయిన్ హజ్లర్స్ (ఇంగ్లీష్) – అక్టోబరు 20
  • జెరాన్ టోమిక్: లా హోమీ అరైనీ దే పారిస్(ఫ్రెంచ్) – అక్టోబరు 20
  • క్యాస్ట్ అవే దివా (కొరియన్ సిరీస్) – అక్టోబరు 21

డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్:

  • వన్స్ అపాన్ ఏ స్టూడియో (ఇంగ్లీష్) – అక్టోబరు 16
  • మ్యాన్షన్ 24 (తెలుగు సిరీస్) – అక్టోబరు 17

అమెజాన్ ప్రైమ్:

  • పర్మినెంట్ రూమ్‌మేట్స్: సీజన్ 3 (హిందీ) – అక్టోబరు 18
  • ది వ్యాండరింగ్ ఎర్త్ 2 (మాండరిన్) – అక్టోబరు 18
  • మామా మశ్చీంద్ర (తెలుగు) – అక్టోబరు 20
  • సయెన్: డిసర్ట్ రోడ్ (ఇంగ్లీష్) – అక్టోబరు 20
  • ది అదర్ జోయ్ (ఇంగ్లీష్) – అక్టోబరు 20
  • ట్రాన్స్‌ఫార్మర్స్: ది రైజ్ ఆఫ్ ద బీస్ట్స్(ఇంగ్లీష్) – అక్టోబరు 20
  • అప్‌లోడ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 20

ఆహా:

  • అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్(తెలుగు టాక్ షో) – అక్టోబరు 17
  • రెడ్ శాండల్‌ వుడ్(తమిళం) – అక్టోబరు 20

సోనీ లివ్:

  • హామీ 2(బెంగాలీ) – అక్టోబరు 20

జియో సినిమా:

  • డేమీ (హిందీ షార్ట్ ఫిల్మ్) – అక్టోబరు 16
  • బిగ్‌ బాస్ 17 (హిందీ రియాలిటీ షో) – అక్టోబరు 16

బుక్ మై షో:

  • మోర్టల్ కంబాట్ లెజెండ్స్: కేజ్ మ్యాచ్(ఇంగ్లీష్) – అక్టోబరు 17
  • షార్ట్ కమింగ్స్ (ఇంగ్లీష్) – అక్టోబరు 17
  • టీనేజ్ మ్యూటెంట్ నింజా టర్టెల్స్: మ్యూటెంట్ మేహమ్(ఇంగ్లీష్) – అక్టోబరు 18
  • ది నన్ II(ఇంగ్లీష్) – అక్టోబరు 19
  • మై లవ్ పప్పీ (కొరియన్) – అక్టోబరు 20

ఈ విన్:

  • కృష్ణా రామా (తెలుగు) – అక్టోబరు 22

లయన్స్ గేట్ ప్లే:

  • మ్యాగీ మూరే (ఇంగ్లీష్) – అ‍క్టోబరు 20

ఆపిల్ ప్లస్ టీవీ:

  • ది పిజియన్ టన్నెల్ (ఇంగ్లీష్) – అక్టోబరు 20

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి