iDreamPost

Weekend Reminder: ఈ శుక్రవారం నుండి ఆదివారం లోపు OTT లో సినిమాల జాతర! సూపర్ టైమ్ పాస్!

  • Published May 02, 2024 | 7:10 PMUpdated May 04, 2024 | 2:18 PM

వీకెండ్ వచ్చేస్తుంది అంటే ముందు నుంచే అందరు ఏ ఏ సినిమాలను ఎక్కడెక్కడ ఉన్నాయా అని సెర్చ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వారందరికీ ఈ వీకెండ్ రిమైండర్. మరి ఈ వారం రాబోయే సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

ఎన్నో శుక్రవారాలు వస్తూనే ఉన్నాయి.. ఎన్నో సినిమాలు ఓటీటీ లో రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఇక మూవీ లవర్స్ అంతా కూడా.. మిడ్ వీక్ నుంచే ఈ వారం ఏ ఏ సినిమాలు ఓటీటీ లోకి రానున్నాయనే విషయాలను సెర్చ్ చేసే పనిలో ఉంటారు. అందుకే వారందరి పని సులువు చేసేలా ఈ వారం విడుదల కాబోయే సినిమాల లిస్ట్ లు, మూవీ సజ్జెషన్స్, వీకెండ్ రిమైండర్లు. ఇక ఈ వారం అయితే కాస్త స్పెషల్ అనే చెప్పి తీరాలి ఎందుకంటే.. ఈ వారం ఓటీటీ లోకి వస్తున్న చిత్రాలన్నీ.. కూడా థియేటర్స్ లో దుమ్ము దులిపేసిన చిత్రాలే. అందులోను థియేటర్స్ లో ఈ సినిమాలను మిస్ అయినా వారు ఆయా సినిమాల ఓటీటీ ఎంట్రీ కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారో.. అలాంటి సినిమాలే ఈ వారం రాబోతున్నాయి. అవేంటో చూసేద్దాం. .

నెట్ ఫ్లిక్స్:

1. సైతాన్ – మే 03
2. ది అటిపికల్ ఫ్యామిలి – మే 04

హాట్ స్టార్:

1. మంజుమ్మేల్ బాయ్స్ – మే 05
2. మాన్ స్టార్స్ ఎట్ వర్క్ (సీజన్ 2)- మే 05

ఆహ:

1. అసుర గురు – మే 03
2. హ్యాపీ ఎండింగ్ – మే 03
3. సిద్ధార్థ్ రాయ్ – మే 03

జీ5:

1. ది బ్రోకెన్ న్యూస్ 2 (వెబ్ సిరీస్) – మే 03

జియో సినిమా

1. హ్యక్స్ సీజన్ 3 – మే 03
2. ది ట్యాటూయిస్ట్ ఆఫ్ అస్విట్జ్ – మే 03
3. వొంక – మే 03

ఇక వీటిలో ముఖ్యంగా చూడాల్సిన సినిమాలు సైతాన్ , హ్యాపీ ఎండింగ్, సిద్ధార్థ్ రాయ్ , మంజుమ్మేల్ బాయ్స్.. ఈ సినిమాలను అసలు మిస్ కాకుండా చూసేయండి, ఈ వీకెండ్ అసలు బోర్ కొట్టకుండా టైం పాస్ చేయడానికి నెట్ ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్ , జీ 5 లాంటి ఎన్నో ప్లాట్ ఫార్మ్స్ లో ఎన్నో సినిమాలు , సిరీస్ లు వచ్చేస్తున్నాయి. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి