iDreamPost
android-app
ios-app

OTT Releases: ఈ వారంలో ఓటీటీలోకి ఏకంగా 32 సినిమాలు!

  • Published Dec 11, 2023 | 5:14 PM Updated Updated Dec 11, 2023 | 5:14 PM

ప్రతీ వారంలాగే ఈ వారం కూడా భారీ సంఖ్యలో సినిమాలు పలు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో అందుబాటులోకి రానున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు స్ట్రీమింగ్‌ అవ్వనున్నాయి.

ప్రతీ వారంలాగే ఈ వారం కూడా భారీ సంఖ్యలో సినిమాలు పలు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో అందుబాటులోకి రానున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు స్ట్రీమింగ్‌ అవ్వనున్నాయి.

  • Published Dec 11, 2023 | 5:14 PMUpdated Dec 11, 2023 | 5:14 PM
OTT Releases: ఈ వారంలో ఓటీటీలోకి ఏకంగా 32 సినిమాలు!

ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లు నిత్యావసరాలుగా మారిపోయాయి. రోజులో ఒక్కసారైనా ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ వాడకుండా ఉండలేని వారు కూడా ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అందుకే ఓటీటీ వినియోగదారుల అవసరాలకు, ఇష్టాయిష్టాలకు తగ్గట్లు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లు కొత్త కొత్త కంటెంట్‌ను తీసుకువస్తున్నాయి.  పదుల సంఖ్యలో అందుబాటులో ఉన్న ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లు తన వినియోగదారుల కోసం సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, ఇతర షోలను అందిస్తున్నాయి.  ప్రతీ వారం లాగే ఈ వారం కూడా పెద్ద సంఖ్యలో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వివిధ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో దాదాపు 32 చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవ్వనున్నాయి. థియేటర్లలో సూపర్‌ హిట్‌ అయిన మూవీలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి.

బుక్‌ మై షో

  • ది పర్షియన్‌ వెర్షన్‌ ( ఇంగ్లీష్‌) డిసెంబర్‌ 12
  • టేలర్‌ స్విఫ్ట్‌- ది ఈరస్‌ టూర్‌( ఇంగ్లీష్‌) డిసెంబర్‌ 13
  • లైలాస్‌ బ్రదర్స్‌ ( పర్షియన్‌) డిసెంబర్‌ 15
  • వింటర్‌ టైడ్‌ (ఇంగ్లీష్‌) డిసెంబర్‌ 15

జీ 5

  • కూసే మునిస్వామి వీరప్పన్‌ ( తమిళం) డిసెంబర్‌ 14

ఆపిల్‌ ప్లస్‌ టీవీ

  • ది ఫ్యామిలీ ప్లాన్‌ ( ఇంగ్లీష్‌ ) డిసెంబర్‌ 15

లయన్స్‌ గేట్‌ ప్లే

  • డిటెక్టివ్‌ నైట్‌ : ఇండిపెండెన్స్‌ ( ఇంగ్లీష్‌ ) డిసెంబర్‌ 15

జియో సినిమా

  • ది బ్లాకెనింగ్‌ ( ఇంగ్లీష్‌ ) డిసెంబర్‌ 16
  • ది సోవనీర్‌ ( ఇంగ్లీష్‌) డిసెంబర్‌ 17

డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌

  • ఫలిమి ( మలయాళం) డిసెంబర్‌ 15
  • ది ఫ్రీలాన్సర్‌ సీజన్‌ 2 ( హిందీ) డిసెంబర్‌ 15

నెట్‌ఫ్లిక్స్‌

  • జపాన్‌ ( తెలుగు ) డిసెంబర్‌ 11
  • కెవిన్‌ హార్ట్‌ అండ్‌ క్రిస్‌ రాక్‌ ( ఇంగ్లీష్‌ ) డిసెంబర్‌ 12
  • సింగిల్‌ ఇన్‌ఫెర్నో ( కొరియన్‌ ) డిసెంబర్‌ 12
  • అండర్‌ ప్రెజర్‌ ( ఇంగ్లీష్‌ ) డిసెంబర్‌ 12
  • 1670 (పోలీస్‌) డిసెంబర్‌ 13
  • కార్‌ మాస్టర్స్‌ రష్‌ టు రిచెస్‌ ( ఇంగ్లీష్‌) డిసెంబర్‌ 13
  • ఇఫ్‌ ఐ వర్‌ లూయిస్‌ సోంజా ( పోర్చుగీస్‌) డిసెంబర్‌ 13
  • యూజ్‌ ద క్రో ప్లైజ్‌ ( టర్కిస్‌ ) డిసెంబర్‌ 14
  • ద క్రోన్‌ (ఇంగ్లీష్‌ ) డిసెంబర్‌ 14
  • యూ యూ హకూషో (జపనీస్‌) డిసెంబర్‌ 14
  • క్యారోల్‌ అండ్‌ ది ఎండ్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ ( ఇంగ్లీష్‌) డిసెంబర్‌ 15
  • చికెన్‌ రన్‌ డాన్‌ ఆఫ్‌ ది నగ్గెట్‌ ( ఇంగ్లీష్‌) డిసెంబర్‌ 15
  • ఫేస్‌ టు ఫేస్‌ విత్‌ ఈటీఏ (స్పానిష్‌) డిసెంబర్‌ 15
  • ఫమిలియా ( స్పానిష్‌) డిసెంబర్‌ 15
  • ఐ లవ్‌ లిజీ ( తగలాగ్‌) డిసెంబర్‌ 15
  • యో! క్రిస్మస్‌ ( ఇంగ్లీష్‌ ) డిసెంబర్‌ 15
  • ద రోప్‌ కర్స్‌ 3 ( మాండరీన్‌) డిసెంబర్‌ 17
  • వివాంట్‌ ( జపనీస్‌) డిసెంబర్‌ 17

మరి, ఈ వారం పలు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో అందుబాటులోకి రానున్న దాదాపు 32 సినిమాలు, వెబ్‌ సిరీస్‌లపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş