iDreamPost
android-app
ios-app

వీకెండ్ వచ్చేసింది.. OTTలో 30 కొత్త సినిమాలు! రూపాయి ఖర్చు లేకుండా పండగే!

  • Published May 20, 2024 | 11:15 AM Updated Updated May 24, 2024 | 7:01 PM

This Week OTT Releases: ప్రతి వారం ఎన్నో సినిమాలు ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. అలానే ఈ వారం కూడా ఓటీటీ ఎంట్రీ ఇచ్చేందుకు కొన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటో ఏ ఏ సినిమాలు ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

This Week OTT Releases: ప్రతి వారం ఎన్నో సినిమాలు ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. అలానే ఈ వారం కూడా ఓటీటీ ఎంట్రీ ఇచ్చేందుకు కొన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటో ఏ ఏ సినిమాలు ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

  • Published May 20, 2024 | 11:15 AMUpdated May 24, 2024 | 7:01 PM
వీకెండ్ వచ్చేసింది.. OTTలో 30 కొత్త సినిమాలు! రూపాయి ఖర్చు లేకుండా పండగే!

అసలే వేసవి సెలవులు.. బయట ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు సరదాగా సినిమాలు చూస్తూ టైం పాస్ చేద్దాం అన్నా కూడా అటు థియేటర్స్ లో చెప్పుకోదగిన సినిమాలు లేవు. దీనితో మూవీ లవర్స్ అంతా కూడా ఓటీటీ వైపే కన్నేశారు. ఈ క్రమంలో ఎప్పటినుంచో ప్రతి వారం చాలా సినిమాలు ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. గత వారం వచ్చిన సినిమాలను, సిరీస్ లను కనుక చూసేస్తే.. ఇక ఇప్పుడు మూవీ లవర్స్ ను ఎంటర్టైన్ చేయడానికి మరికొన్ని సరికొత్త సినిమాలు రెడీ గా ఉన్నాయి. మరి ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ లోకి రాబోయే సినిమాలేంటో ఏ ఏ సినిమాలు, సిరీస్ లు ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధంగా ఉన్న సినిమాలు, సిరీస్ ల జాబితా ఇలా ఉంది.

నెట్ ఫ్లిక్స్:

  • ది ఫస్ట్ ఫోర్సెస్ ఆన్ ది ఎర్త్ – మే 22
  • ఇల్లూజన్స్ ఫర్ సేల్ (డాక్యుమెంటరీ సినిమా)- మే 23
  • గారోడెన్న్ ది వే ఆఫ్ ది లోన్ ఉల్ఫ్ (యానిమేషన్)- మే 23
  • ఇన్ గుడ్ హ్యాండ్స్ 2 (ఇంగ్లీష్ సినిమా)- మే 23
  • ఫ్రాంకో ఎస్కామిల్లా: లేడీస్ మ్యాన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 23
  • అట్లాస్ (సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్)- మే 24
  • ముల్లిగన్ పార్ట్ 2 (యానిమేషన్ సిట్ కామ్)- మే 24
  • జురాసిక్ వరల్డ్ కేయాస్ థియర్(యానిమేటెడ్)- మే 24
  • క్రూ ( హిందీ సినిమా) – మే 24
  • మై ఓని గర్ల్ (యానిమేషన్ సినిమా)- మే 26

అమెజాన్ ప్రైమ్:

  • కలియుగ పట్టణంలో(స్ట్రీమింగ్)
  • శాఖాహారి- (మే 22)
  • మైదాన్(రెంటల్)
  • ది వన్ పర్సెంట్ క్లబ్ సీజన్ 1- (వెబ్ సిరీస్)- మే 23
  • ది బ్లూ ఎంజెల్స్ (డాక్యుమెంటరీ మూవీ)- మే 23
  • డీఓఎం సీజన్ 2 (వెబ్ సిరీస్)- మే 24
  • బాంబ్‌సెల్- మే 25
  • ది టెస్ట్ 3 ( వెబ్ సిరీస్ ) – మే 24
  • రత్నం – మే 24

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

  • షిన్ చాన్ సీజన్ 16 కిడ్స్ (యానిమేషన్ వెబ్ సిరీస్)- మే 20
  • డోరామ్యాన్ సీజన్ 19 కిడ్స్ (యానిమేటెడ్ వెబ్ సిరీస్)- మే 20
  • మార్వెల్ స్టూడియోస్: అసెంబుల్డ్: ది మేకింగ్ ఆఫ్ ఎక్స్‌మెన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- మే 22
  • పాలైన్ (జర్మన్ మూవీ)- మే 22
  • ది కర్దాషియన్స్ 5వ సీజన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 23
  • ది బీచ్ బాయ్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- మే 24
  • ఆడు జీవితం ది గోట్ లైఫ్ (మలయాళ చిత్రం)- మే 26 (ప్రచారంలో ఉన్న తేది)
  • రోలాండ్ గారోస్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ మూవీ)- మే 26

ఆహ :

  • ప్రసన్నవదనం – మే 24

జియో సినిమా :

  • ఆక్వామెన్ -2 ( తెలుగు) – మే 21
  • డ్యూన్2 ( హాలీవుడ్ ) – మే 21

యాపిల్ టీవీ ప్లస్ :

  • ట్రయింగ్ 4 ( వెబ్ సిరీస్ ) – మే 22

లయన్స్ గేట్ ప్లే :

  • వాంటెడ్ మాన్ ( హాలీవుడ్) – మే 24

ఈటీవీ విన్:

  • ఆరంభం ( స్ట్రీమింగ్)

మరి ఈ వారం ఓటీటీ లోకి రాబోయే ఈ సినిమాలు, సిరీస్ ల అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMadridbetholiganbetmatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetgrandpashabet