iDreamPost
android-app
ios-app

చలికాలంలో బైక్ పై వెళ్లే వారి దగ్గర ఇవి ఉండాల్సిందే!

Products For Bikers In Winter: చలికాలంలో ఏ పని చేయాలన్నా ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. కానీ, ఉదయాన్నే లేచి ఆఫీస్ కి వెళ్లాల్సిందే. అయితే మీ దగ్గర ఈ ఐటమ్స్ ఉంటే బైక్ పై కూడా ఎంతో సౌకర్యవంతంగా జర్నీ చేయచ్చు.

Products For Bikers In Winter: చలికాలంలో ఏ పని చేయాలన్నా ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. కానీ, ఉదయాన్నే లేచి ఆఫీస్ కి వెళ్లాల్సిందే. అయితే మీ దగ్గర ఈ ఐటమ్స్ ఉంటే బైక్ పై కూడా ఎంతో సౌకర్యవంతంగా జర్నీ చేయచ్చు.

చలికాలంలో బైక్ పై వెళ్లే వారి దగ్గర ఇవి ఉండాల్సిందే!

చలికాలం కావడంతో అందరూ కాస్త బద్దకంగా ఉంటారు. కానీ, ఎంత చలిగా ఉన్నా కూడా డైలీ చేయాల్సిన పనుల్లో మాత్రం మార్పు ఉండదు. కచ్చితంగా ఆఫీస్ కి వెళ్లాల్సిందే.. వ్యాపారాలు చేసుకోవాల్సిందే. అలా చేయాలి అంటే మీరు ఉదయాన్నే లేచి రెడీ అయ్యి బైకో, కారో వేసుకుని ఆఫీస్ కి వెళ్లాలి. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. బండి మీద వెళ్లాలి అంటే మాత్రం ఈ సీజన్ లో చాలా కష్టంగా ఉంటుంది. బైక్ పై వెళ్లేటప్పుడు గాలికి చేతులు చల్లగా అయిపోవడం, చెవుల్లోకి గాలి పోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ప్రయాణం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే మీరు ఈ వస్తువులు గనుక మీ దగ్గర పెట్టుకుంటే మాత్రం చలికాలంలో కూడా బైక్ జర్నీ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. అవి గనుక మీకు నచ్చితే అక్కడే లిక్ మీద క్లిక్ చేసి కొనేసుకోండి.

యాంటీ స్పిల్ గ్లౌజ్:

చలికాలంలో బైక్ రైడింగ్ అంటే కచ్చితంగా హ్యాండ్ గ్లౌజెస్ ఉండాలి. అయితే కొన్ని గ్లౌజెస్ మాత్రం స్లిప్ అవుతూ ఉండటం, బైక్ రైడింగ్ సౌకర్యవంతంగా ఉండకపోవడం అవుతుంది. అయితే ఈ అలెక్స్ వ్యాన్ గ్లౌజెస్ అయితే లోపల ఊలులాంటి ఫర్ కూడా ఉంటుంది. అంతేకాకుండా అవి ఎయిర్ ప్రూఫ్, వింటెర్ స్పెషల్ గ్లౌజెస్ ఇవి. వీటి ధర రూ.799 కాగా 57 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.379కే అందిస్తున్నారు. ఈ అలెక్స్ వ్యాన్ గ్లౌజెస్ ను మీరు కొనుగోలు చేయాలి అంటే క్లిక్ చేయండి.

Winter bike riding costumes

మోటర్ సైకిల్ గ్లౌజ్:

మీరు ఈ మోటర్ సైకిల్ గ్లౌజెస్ గనుక తీసుకుంటే వింటర్ తర్వాత కూడా వీటిని బైక్ రైడింగ్ కోసం వాడుకోవచ్చు. ఇవి సింథటిక్, లెథర్ తో ఈ గ్లౌజెస్ వస్తున్నాయి. ఇవి కూడా యాంటీ స్లిప్ గ్లౌజెస్. ఈ గ్లౌజెస్ ఫ్లెక్సిబుల్, నకుల్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. వీటి ఎమ్మార్పీ రూ.450 కాగా ఇవి 38 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.279కే లభిస్తున్నాయి. ఈ మోటర్ సైకిల్ గ్లౌజెస్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Winter bike riding costumes

రైడింగ్ గ్లౌజెస్:

ఇవి కూడా బైక్ రైండిగ్ హ్యాండ్ గ్లౌజెస్. ఈ స్టీల్ బార్డ్ బ్రాండ్ ఆఫ్ రోడ్ మోటర్ బైక్ రైడింగ్ గ్లౌజెస్ ఇవి. వీటిని వింటర్ ప్రొటెక్షన్ కోసం కూడా వాడుకోవచ్చు. వీటిలో మొబైల్ ఫోన్ టచ్ స్క్రీన్ సెన్సివిటీతో వస్తున్నాయి. అంటే ఈ గ్లౌజ్ ధరించి కూడా మీరు బొటనవేలు, చూపుడువేలుతో టచ్ ఫోన్ ని ఆపరేట్ చేయచ్చు. వీటి ధర రూ.999 కాగా 49 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.549కే అందిస్తున్నారు. వీటికి చాలా మంచి రేటింగ్ కూడా ఉంది. ఈ స్టీల్ బార్డ్ రైడింగ్ గ్లౌజెస్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Winter bike riding costumes

 

ఫేస్ మాస్క్:

బైక్ రైడర్స్ కి చలికాలంలో హెల్మెట్ పెట్టుకున్నా కూడా చెవిలోకి గాలిపోతూ ఉంటుంది. అలా పోకుండా ఉండాలంటే ఈ ఫుల్ ఫేస్ మాస్క్ బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చలికాలం అయిపోయిన తర్వాత కూడా మీరు బైక్ రైడ్ చేసే సమయంలో వీటిని వాడుకోవచ్చు. ఈ ఫుల్ ఫేస్ మాస్క్ యూవీ ప్రొటెక్షన్ తో వస్తోంది. అంటే మీకు సూర్యుని నుండి వచ్చే ప్రమాదకర కిరణాల నుంచి కాపాడుతుంది. ఈ ఫేస్ మాస్క్ ఎమ్మార్పీ రూ.499 కాగా దీనిని మీరు 54 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.229కే కొనుగోలు చేయచ్చు. ఈ ఫుల్ ఫేస్ మాస్క కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Winter bike riding costumes

ఆర్మ్ స్లీవ్స్:

చాలా మందికి హాఫ్ హ్యాండ్స్ టీషర్ట్స్, హాఫ్ హ్యాండ్స్ షర్ట్స్ వేసుకునే అలవాటు ఉంటుంది. అయితే చలికాలం బైక్ మీద వెళ్లాలి అంటే హాఫ్ హ్యాండ్స్ తో చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కానీ, మీరు గనుక ఈ ఆర్మ్ స్లీఫ్స్ కొనుగోలు చేస్తే.. మీకు చలి నుంచి మాత్రమే కాకుండా ఎండ, దుమ్ము, ధూళి నుంచి కూడా మీ చర్మాన్ని కాపాడుకున్నవాళ్లు అవుతారు. ఈ ఆర్మ్ స్లీవ్స్ ఎమ్మార్పీ రూ.449 కాగా 25 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.336కే లభిస్తున్నాయి. ఈ ఫుల్ ఆర్మ్ స్లీవ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Winter bike riding costumes

పాలిస్టర్ జాకెట్:

చాలామంది చలికాలంలో జాకెట్స్ కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అయితే అవి కాస్త కాస్ట్ ఎక్కువ ఉంటే మాత్రం పర్స్ మీద భారం పడుతుంది. కానీ, ఫోర్ట్ కాలిన్స్ కంపెనీకి చెందిన ఈ పాలిస్టర్ లాంగ్ స్లీవ్ జాకెట్ మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అంతేకాకుండా చూసేందుకు కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది. దీని ఎమ్మార్పీ రూ.1,220 కాగా 38 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.759కే అందిస్తున్నారు. ఈ పాలిస్టర్ జాకెట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

పాలిస్టర్ బాంబర్ జాకెట్:

వ్రోజాస్ అనే కంపెనీ నుంచి ఒక మంచి స్టాండర్డ్ లెంగ్త్ బాంబర్ జాకెట్ అందుబాటులో ఉంది. ఈ జాకెట్ కి డబుల్ పాకెట్స్ కూడా వస్తున్నాయి. దీనిలో మంచి డ్యూయల్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. స్మాల్ సైజ్ నుంచి డబుల్ ఎక్సెల్ వరకు కూడా సైజెస్ అందుబాటులో ఉన్నాయి. ఈ జాకెట్ ఎమ్మార్పీ రూ.1,799 కాగా 67 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.599కే అందిస్తున్నారు. ఈ జాకెట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Winter bike riding costumes

లెథర్ జాకెట్:

కొంత మంది కాస్త ధర ఉన్నా పర్లేదు మంచి జాకెట్ కావాలి అనుకుంటారు. అలాంటి వారి కోసం బడ్జెట్ లోనే ఒక మంచి స్టైలిష్ లెథర్ జాకెట్ అందుబాటులో ఉంది. డబుల్ జిప్పర్ పాకెట్స్ తో వస్తోంది. ఎక్స్ ట్రా స్మాల్ నుంచి త్రిబుల్ ఎక్సెల్ వరకు సైజెస్ అందుబాటులో ఉన్నాయి. ఇది బ్లాక్ కలర్ లో మంచి లుక్స్ తో వస్తోంది. ఈ జాకెట్ ఎమ్మార్పీ రూ.3,999 కాగా 63 శాతం డిస్కౌంట్ తో రూ.1,478కే అందిస్తున్నారు. ఈ జాకెట్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Winter bike riding costumes

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet