iDreamPost
android-app
ios-app

ముంబై: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కలకలం..

  • Published Apr 14, 2024 | 11:41 AM Updated Updated Apr 14, 2024 | 5:54 PM

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు ఇటీవల కాలంలో చాలాసార్లు హత్య బెదిరింపు చర్యలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ బెదిరింపులను నిజం చేసేలా కొందరు దుండగలు సల్మాన్ ఇంటిముందు కాల్పులు జరిపి తీవ్ర కలకరం సృష్టించారు.

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు ఇటీవల కాలంలో చాలాసార్లు హత్య బెదిరింపు చర్యలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ బెదిరింపులను నిజం చేసేలా కొందరు దుండగలు సల్మాన్ ఇంటిముందు కాల్పులు జరిపి తీవ్ర కలకరం సృష్టించారు.

  • Published Apr 14, 2024 | 11:41 AMUpdated Apr 14, 2024 | 5:54 PM
ముంబై: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కలకలం..

బాలీవుడ్ కండల వీరుడు స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ గురించి అందరికి తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఈయన పేరు తరుచు వార్తలో వైరల్ అవుతుంది. అందుకు కారణం.. సల్మాన్ ఖాన్ కు గత కొంతకాలం నుంచి హత్య బెదిరింపులు చర్యలు వస్తున్నాయి. అయితే సల్మాన్ ఖాన్ కు ఇలా బెదిరింపులు రావడం కొత్తేమీ కాదు. ఎందుకంటే.. గత నెలలో కూడా రెండు సార్లు సల్మాన్ ఖన్ కు బెదిరింపులు వచ్చాయి. కాగా, ఆ బెదిరింపులు అనేవి మార్చి 18, 23వ తేదీల్లో మెయిల్ ద్వారా వచ్చాయి. ఈ క్రమంలోనే మళ్లీ గత సోమవారం రాత్రి కూడా ఓ వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్‌కి ఫోన్ చేసి సల్మాన్‌ను చంపేస్తానని బెదిరించాడు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి రాకీ భాయ్ అని పేరు పెట్టుకున్నాడు. అయితే సల్మాన్ ఖాన్ కు హత్య బెదిరింపు వచ్చిన వెంటనే ముంబై పోలీసులు కేసు దర్యాప్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు జరగడం తీవ్ర కలకరం రేపింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

స్టార్ హారో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. అయితే బాంద్రాలోని సల్మాన్ ఇంటివద్ద కొందరు గుర్తుతెలియని దుండగలు గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం అందింది. ఇక ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే కాల్పులు జరిపిన దుండగలు ద్విచక్రవాహనం పై వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటన పై సమాచారం అందుకున్న ముంబై పోలీసులు కాల్పులు జరిపిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే.. సల్మాన్ ఇంటి దగ్గర్లోని సీసీ కెమెరాల ద్వారా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక కాల్పులు జరిగినప్పుడు సల్మాన్ ఖాన్ ఇంట్లోనే ఉన్నాడు. అయితే ఇప్పటికే సల్మాన్ ఖాన్‌ పై చాలాసార్లు హత్య బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. పైగా ఇప్పుడు సల్మాన్ ఇంటి ముందు కాల్పులు జరగడంతో.. ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాగా, గతంలో.. గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్‌ నుంచి సల్మాన్ కు పలు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే ఇప్పడు ఏకంగా సల్మాన్ ఇంటి ముందు దాడులకు పాల్పడంతో.. ఇప్పటికే ఆయనకు వైచ ప్లస్ కేటగిరి భద్రత కల్పిస్తున్నారు. కాగా, ఇప్పుడు కాల్పులు జరిగిన నుంచి మరింత భద్రతను బలగాలను పెంచారు. ఇక గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లారెన్స్ బిష్ణోయ్, సల్మాన్ ఖాన్‌ను చంపడమే తన జీవిత లక్ష్యం అని అన్నాడు.అయితే 1998లో కృష్ణజింకలకు సల్మాన్ వెటాడినందుకే అతడిని చంపాలనుకున్నట్లు లారెన్స్ బిష్ణోయ్ తెలిపాడు. మరి, బాలీవుడ్ హీరో సల్మాన్ ఇంటి పై కాల్పులు జరగడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Giriş