• హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • రివ్యూస్
  • క్రైమ్
  • క్రీడలు
  • Nostalgia
  • వీడియోలు
  • బిగ్‌బాస్‌ 7
  • వార్తలు
  • జాతీయం
  • వైరల్
  • విద్య
  • ఉద్యోగాలు
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • Home » andhra pradesh » Tfi Top Hero Celebrated Chandrababu Arrest Speculation

చంద్రబాబు అరెస్టు కావడంతో స్టార్ హీరో గ్రాండ్ పార్టీ!

  • By Tirupathi Rao Published Date - 06:28 PM, Tue - 19 September 23 IST
చంద్రబాబు అరెస్టు కావడంతో స్టార్ హీరో గ్రాండ్ పార్టీ!

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. రూ.371 కోట్ల అవినీతి ఆరోపణలతో అరెస్టు అయిన చంద్రబాబు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండు ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి. ఈ విషయంపై తమను నిర్ణయం తీసుకోనివ్వాల్సిందిగా హైకోర్టు తెలిపింది. అలాగే రెండ్రోజుల్లో తీర్పును వెలువరిస్తామని హైకోర్టు వెల్లడించింది. అయితే ఇప్పుడు చంద్రబాబుపై మరో పీటీ వారెంట్ దాఖలైంది. ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా చేస్తూ పీటీ వారెంట్ దాఖలు చేశారు. రూ.121 కోట్లు దారిమళ్లాయంటూ సిట్ దర్యాప్తులో తేల్చింది. 2021లోనే ఈ ఫైబర్ నెట్ కుంభకోణంలో సీఐడీ 19 మందిపై కేసు కూడా నమోదు చేసింది.

చంద్రబాబు అరెస్టు కావడంపై ఏపీ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ క్యాడర్, మిత్ర పక్షాలు తప్ప చంద్రబాబు అరెస్టును ఖండించే వ్యక్తులు కనిపించడం లేదు. కాస్త పేరున్న సెలబ్రిటీలు, ప్రముఖులు ఎవరు చంద్రబాబు అరెస్టును ఖండిస్తారా అని టీడీడీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. కానీ, అలాంటి పరిస్థితి అయితే కనిపించడంలేదు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వాళ్లు బాబు అరెస్టు ఖండిస్తారని ఎదురుచూసిన శ్రేణులకు నిరాశే మిగిలింది. మా సారు అరెస్టును ఖండించండి మహాప్రభో అంటూ స్టార్ హీరోల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడని టాక్ వినిపిస్తోంది. ఇంత చేసినా స్పందన కరువైందని కంగారు పడుతున్న వారికి ఇంకో షాకింగ్ విషయం తెలిసింది.

చంద్రబాబు అరెస్టును ఖండించకపోగా ఓ స్టార్ హీరో అయితే గ్రాండ్ పార్టీ ఇచ్చినట్లు సమాచారం. ఆ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలకు పాపం ముఖంలో నెత్తురు చుక్క లేకుండాపోయింది. చంద్రబాబు అరెస్టు వార్త తెలియగానే ఆ స్టార్ హీరో సంబరాల్లో మునిగిపోయాడని తెలుస్తోంది. అంతేకాకుండా తన మిత్రులు, సన్నిహితులు, బంధువులను పిలిచి గ్రాండ్ గా పార్టీ ఇచ్చినట్లు వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలు రాజకీయ వర్గాల్లో కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఇవి టీడీపీ వర్గాలకు మింగుడు పడటం లేదు. ఎందుకంటే.. ఆ పార్టీకి వచ్చిన అతిథుల్లో సొంత సామాజిక వర్గానికి చెందిన డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు ఉన్నారని సమాచారం. ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తే.. అసలు ఎందుకు స్పందించాలి అని అడిగేటట్లు ఉన్నారంట. అందుకే టీడీపీ వర్గాలు కూడా ఈ పార్టీ విషయం తమకి తెలియలేదు అన్నట్లు మేనేజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలతో అరెస్టు అయిన వ్యక్తికి సపోర్ట్ చేస్తే.. ప్రజల్లో తమకు ఉన్న పేరు కూడా పాడవుతుందని సెలబ్రిటీలు సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

Tags  

  • AP Political News
  • Chandrababu Arrest
  • Tollywood Celebrities

Related News

చంద్రబాబుకు మరో షాక్‌.. అతనిపై సస్పెన్షన్‌ వేటు

చంద్రబాబుకు మరో షాక్‌.. అతనిపై సస్పెన్షన్‌ వేటు

ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి మరో షాక్‌ తగిలింది. చంద్రబాబు మాజీ పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌పై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ సర్వీస్‌ రూల్స్‌ అతిక్రమించినందుకు గాను శ్రీనివాస్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. కాగా ప్రస్తుతం శ్రీనివాస్‌ ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ సెక్రటరీగా ఉన్నాడు. ఇక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు, ఐటీ నోటీసుల్లో శ్రీనివాస్‌ పేరు కీలకంగా ఉండటం గమనార్హం. శ్రీనివాస్‌ ద్వారానే.. చంద్రబాబుకి […]

16 hours ago
పవన్‌ ముందు కొత్త సవాళ్లు.. ఏం సమాధానం చెప్పాలో తెలియక

పవన్‌ ముందు కొత్త సవాళ్లు.. ఏం సమాధానం చెప్పాలో తెలియక

17 hours ago
ముద్రగడను నాడు అవమానించి! ఇప్పుడు ఆయన బాటలోనే TDP!

ముద్రగడను నాడు అవమానించి! ఇప్పుడు ఆయన బాటలోనే TDP!

1 day ago
నాడు తండ్రి.. నేడు కుమారుడు.. బాలయ్యకు తప్పని వెన్నుపోటు

నాడు తండ్రి.. నేడు కుమారుడు.. బాలయ్యకు తప్పని వెన్నుపోటు

4 days ago
రజినీకాంత్ డైలాగ్‌తో అసెంబ్లీ‌లో CBNపై రోజా సెటైర్లు!

రజినీకాంత్ డైలాగ్‌తో అసెంబ్లీ‌లో CBNపై రోజా సెటైర్లు!

5 days ago

తాజా వార్తలు

  • రతన్ టాటా జీవితంలో ఈ మహిళా చాలా ప్రత్యేకం.. ఆమె ఎవరో తెలుసా?
    4 hours ago
  • లక్షలు తీసుకునే రవళి కెరీర్‌ ఆ వార్తల వల్ల నాశనమైంది!
    4 hours ago
  • వీడియో: ప్రేయసితో కొరికించుకుని.. టాటూ వేయించుకున్న ప్రియుడు
    7 hours ago
  • దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఈ సారి 13 రోజులు..
    7 hours ago
  • RC 16: రామ్ చరణ్ కు జోడీగా స్టార్ హీరోయిన్ కూతురు!
    8 hours ago
  • రియల్‌ హీరో.. కూతుర్ని చంపిన వారి కోసం 37 ఏళ్ల అన్వేషణ!
    8 hours ago
  • రేషన్‌ డీలర్లకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం!
    8 hours ago

సంఘటనలు వార్తలు

  • ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గుడ్‌న్యూస్.. ఆర్మీలో ఉద్యోగాలు.. నెలకు రూ. 2.5 లక్షల జీతం!
    8 hours ago
  • ఆస్కార్ విజేతకు తప్పని తిప్పలు.. మరో వివాదంలో ఏఆర్ రెహమాన్!
    9 hours ago
  • క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాలను బయటపెట్టిన హీరోయిన్‌!
    9 hours ago
  • రూ. 2 వేల నోట్లపై RBI కీలక నిర్ణయం.. మార్చుకునేందుకు అప్పటి వరకు ఛాన్స్
    10 hours ago
  • సిరులు కురిపిస్తున్న కౌజు పిట్టల పెంపకం.. లక్షల్లో ఆదాయం!
    10 hours ago
  • 114 ఏళ్ల తర్వాత వెలుగులోకి మెడికల్‌ షాపు.. అందులో ఏమున్నాయంటే..
    10 hours ago
  • శ్రీ‌వారి భ‌క్తుల‌కు టీటీడీ మరో గుడ్ న్యూస్
    11 hours ago

News

  • Box Office
  • Movies
  • Events
  • Food
  • Popular Social Media
  • Sports

News

  • Reviews
  • Spot Light
  • Gallery
  • USA Show Times
  • Videos
  • Travel

follow us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • about us
  • Contact us
  • Privacy
  • Disclaimer

Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.

Go to mobile version