iDreamPost
android-app
ios-app

Delhi Metro: మెట్రోలో యువతుల హోలీ సంబరాలు! కాస్త హద్దు దాటి..

  • Published Mar 23, 2024 | 1:54 PM Updated Updated Mar 23, 2024 | 8:03 PM

సోషల్ మీడియా చేతికి వచ్చిన తర్వాత.. ఇప్పుడున్న యూత్ అంతా .. పాపులర్ అవ్వడం కోసం విచిత్రమైన వీడియోస్ ను తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఢిల్లీ మెట్రోలో మరొక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది.

సోషల్ మీడియా చేతికి వచ్చిన తర్వాత.. ఇప్పుడున్న యూత్ అంతా .. పాపులర్ అవ్వడం కోసం విచిత్రమైన వీడియోస్ ను తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఢిల్లీ మెట్రోలో మరొక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది.

  • Published Mar 23, 2024 | 1:54 PMUpdated Mar 23, 2024 | 8:03 PM
Delhi Metro: మెట్రోలో యువతుల హోలీ సంబరాలు! కాస్త హద్దు దాటి..

ఇప్పుడున్న జెనెరేషన్ అంతా ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు వారి సమయాన్ని అంతా.. సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలనే మోజులో.. రోజు రోజుకి యూత్ పబ్లిక్ లో మితిమీరిన పనులు చేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో రీల్స్, యూట్యూబ్ లో వీడియోస్, పేరుతో పబ్లిక్ లో ఎక్కడపడితే అక్కడ.. రెచ్చిపోతున్నారు. ఇప్పటివరకు దీనికి సంబంధించిన ఎన్నో వీడియోస్ ను .. నిత్యం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. అలాగే పబ్లిక్ లో వింత వింత రీల్స్ చేసేవారిని మందలిస్తూ.. వారిపై కఠిన చర్యలు కూడా చేపడుతున్నారు. అయినా కూడా యువత ఎవరికీ భయపడకుండా.. పబ్లిక్ లో విచిత్రంగా రీల్స్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువతులు చేసిని రీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ పాపులార్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

ఢిల్లీ మెట్రో అంటే.. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికి కలుగుతుంది. ఎందుకంటే, ఢిల్లీ మెట్రోలో ఇప్పటికే ఎన్నో వింత సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారు పబ్లిక్ లో ఉన్నారనే విచక్షణా జ్ఞానం కూడా లేకుండా.. యువత ప్రవర్తిస్తున్న తీరు.. చుట్టూ ప్రక్కన వారిని ఇబ్బందులకు గురి చేస్తోంది. సాధారణంగా సందర్భాన్ని , వేడుకను బట్టీ.. ఇంస్టాగ్రామ్ లో, ఫేస్ బుక్ , ఇలా అన్ని సోషల్ మీడియా ఖాతాల్లో.. యూత్ అంత వీడియోస్ చేస్తూ.. వాటిని పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు రాబోయే ఫెస్టివల్ హోలీ కాబట్టి.. అందరు హోలీకి సంబంధించిన వీడియోస్ ను పోస్ట్ చేయడానికి రెడీ అయిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇద్దరు యువతులు .. ఢిల్లీ మెట్రోలో హోలికి సంబంధించిన ఓ వీడియోను షూట్ చేసుకున్నారు. పైగా ఆ ఇద్దరు యువతులు రొమాన్స్ చేసుకుంటూ ఆ వీడియోను షూట్ చేసుకోడంతో.. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇక ఇది చూసిన నెటిజన్లు ఆ వీడియోకు రకరకాల కామెంట్స్ , టాగ్స్ పెడుతున్నారు.

ఏదేమైనా ఓ రకంగా సోషల్ మీడియా ద్వారా యువత .. తప్పు ద్రోవ పడుతున్నారని చెప్పి తీరాలి. ఏదైనా ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత.. లైక్స్, కామెంట్స్ కోసం వెనుక పడి.. ఒకరితో ఒకరు పోటీగా.. పబ్లిక్ లో రీల్స్ చేస్తున్నారు. దీని వలన చుట్టూ ఉన్న వారు ఇబ్బంది పడతారన్న కనీస జ్ఞానం కూడా లేకుండా.. వీడియోస్ చేస్తున్నారు. దీని గురించి ఎంత మంది ఎన్ని రకాలుగా హెచ్చరిస్తున్న సరే.. యువత ఏ మాత్రం పట్టించుకోకుండా.. వారి ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువతులు చేసిన వీడియో .. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique