iDreamPost
android-app
ios-app

వీడియో: పెట్రోల్ బంక్ వద్ద గొడవ.. పబ్లిక్ రచ్చ చేసిన ట్రాన్స్ జెండర్!

  • Published May 03, 2024 | 4:53 PM Updated Updated May 03, 2024 | 4:53 PM

Petrol Pump Staffer: సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎన్నో రకాల వీడియోలు నెట్టింట్ వైరల్ గా మారుతున్నాయి. కొన్ని వీడియోలు చూస్తే ఇలా కూడా జరుగుతుందా అన్న ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి.

Petrol Pump Staffer: సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎన్నో రకాల వీడియోలు నెట్టింట్ వైరల్ గా మారుతున్నాయి. కొన్ని వీడియోలు చూస్తే ఇలా కూడా జరుగుతుందా అన్న ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి.

  • Published May 03, 2024 | 4:53 PMUpdated May 03, 2024 | 4:53 PM
వీడియో: పెట్రోల్ బంక్ వద్ద గొడవ.. పబ్లిక్ రచ్చ చేసిన ట్రాన్స్ జెండర్!

ఇటీవల సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రక రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. పట్టణాల నుంచి మారుమూల గ్రామాల వరకు ఎక్కడ ఏ సంఘటన జరిగినా దానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు నవ్వులు పూచించే విధంగా ఉంటే.. మరికొన్ని ఆలోచింపజేసే విధంగా ఉంటున్నాయి. ఈ మధ్య కాలంలో కొంతమంది సోషల్ మీడియాలలో వైరల్ అయ్యేందుకు ఎవరూ చేయని పనులు చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఇక రీల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. పాపులర్ కావడానికి పనికిమాలిన పనులు చేస్తూ నెటిజన్లచే తిట్లు తింటున్నారు. తాజాగా ఓ ట్రాన్స్ జెండర్ చేసిన చెత్త పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ఓ ఇద్దరు ట్రాన్స్ జెండర్లు  బైక్ పై వెళ్తున్నారు. ఈ క్రమంలోనే పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకునేందుకు వచ్చారు. అదే సమయంలో పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న ఉద్యోగితో వాగ్వాదం మొదలైంది. అది కాస్త చిలికి చిలికి గాలివానగా మారి బైక్ నడుపుతున్న ఒకరు పెట్రోల్ బంగ్ ఉద్యోగికి షాక్ ఇచ్చింది. అతడు చూస్తుండగానే తన ప్యాంట్ విప్పి లో దుస్తులు చూపించింది. అయితే ఆమె అలా చేస్తున్న సమయంలో మరోకరు మిన్నకుండా స్కూటీపై అలాగే కూర్చుండిపోయింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదే కానీ.. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ ట్రాన్స్ జెండర్ ఎందుకు అలా చేసిందన్న విషయంపై క్లారిటీ లేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. ఇద్దరు  మద్యం మత్తులో ఉండటం వల్ల ఇలా తెగబడి బట్టలు విప్ప చూపించిదని కొంతమంది అంటే.. ఆ ఇద్దరి వద్ద డబ్బులు లేక చెక్ చేసుకోమంటూ ప్యాంట్ విప్పి చూపించి ఉండొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు సభ్య సమాజం తలదించుకునేలా ఉంటున్నాయని మరికొంతమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో పై మీ అభిప్రాయాన్నికామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet