iDreamPost
android-app
ios-app

Naa Anveshana Avinash: ‘నా అన్వేషణ’ అవినాష్ కి.. బిగ్ బాస్ రతిక లవ్ సింబల్స్! ఇదేంటి కొత్త ట్రాక్!

  • Published Apr 01, 2024 | 7:44 PM Updated Updated Apr 01, 2024 | 7:44 PM

‘నా అన్వేషణ’ యూట్యూబర్ అవినాష్...ఐఫోన్ లకు సంబంధించిన ఓ వీడియో అలా పెట్టాడో లేదో.. నాకు కావాలంటే నాకు కావాలంటూ.. దాదాపు 20 దేశాల నుంచి పెద్ద సంఖ్యలో కామెంట్లు పెట్టారు. అలానే ఓ సెలబ్రిటీ కూడా అవినాష్ వీడియోకు కామెంట్ పెట్టింది.

‘నా అన్వేషణ’ యూట్యూబర్ అవినాష్...ఐఫోన్ లకు సంబంధించిన ఓ వీడియో అలా పెట్టాడో లేదో.. నాకు కావాలంటే నాకు కావాలంటూ.. దాదాపు 20 దేశాల నుంచి పెద్ద సంఖ్యలో కామెంట్లు పెట్టారు. అలానే ఓ సెలబ్రిటీ కూడా అవినాష్ వీడియోకు కామెంట్ పెట్టింది.

  • Published Apr 01, 2024 | 7:44 PMUpdated Apr 01, 2024 | 7:44 PM
Naa Anveshana Avinash: ‘నా అన్వేషణ’ అవినాష్ కి.. బిగ్ బాస్ రతిక  లవ్ సింబల్స్! ఇదేంటి కొత్త ట్రాక్!

‘నా అన్వేషణ’ యూట్యూబర్ అవినాష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన మాటలతో  సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. సవక, సవక అంటూ ప్రపంచ దేశాలన్న  చుట్టొస్తున్న అవినాష్ ప్రపంచ యాత్రికుడిగా పేరే ఉంది. అనేక రకాల వీడియోలను చేయడంతో పాటు.. పలువురు యూట్యూబర్లపై వీడియోలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. ఏపీలోని భీమిలికి చెందిన అవినాశ్ ఇప్పుడు దేశంలోనే నెంబర్ 1 యూట్యూబర్ అయ్యాడు. తాజాగా అతడు చేసిన ఓ వీడియోకు బిగ్ బాస్ ఫేమ్ రతిక లవ్ సింబల్స్ ను పెట్టింది. మరి..అసలు స్టోరి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

అవినాష్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఆఫర్ ప్రకటించాడు. 100 ఐఫోన్‌లను తన ఫాలోవర్స్‌ని పంచుతున్నానంటూ వీడియోను రిలీజ్ చేశాడు. ఐఫోన్ అంటే అదేదో అల్లాటప్పా ఫోన్ కాదు. ఐఫోన్ లో కొత్త మోడల్ అయినా  ఐఫోన్ 15ను అందిస్తానని అవినాష్ చెప్పాడు.  ఇక వీడియోలో చెబుతూ..” 100 మందికి ఐఫోన్ ల ను ఇవ్వొబోతున్నాను. రండి బాబూ రండి.. చవక చవరకు. నేను ఐఫోన్ కంపెనీకి ప్రమోషన్ చేయడం లేదు. కానీ, కేవలం వాళ్లు నా ఫోటోతో పాటు చౌక చౌక అనే డైలాగ్ ను వాడుకుంటున్నారు” అని అవినాష్ చెప్పొచ్చాడు.

“అంతేకాక నా డైలాగ్ ను వాడుకున్నందుకు గానూ నాకు 100 ఐ ఫోన్‌లు ఇస్తామని తెలిపారు. ఇదేదో బాగుంది ఎలాగూ నేను కొనుగోలు చేసి మీకు ఇవ్వలేను. అంతా చౌక బ్యాచ్. కాబట్టి మీరు చేయాల్సింది.. ఈ వీడియో కింద కామెంట్ చేస్తే, లాటరీ ద్వారా 100 ఐఫోన్‌లను అందిస్తాను” అని తెలిపాడు. అంతేకాక వచ్చే వారం ఇదే టైంకి మీ పేర్లను లాటరీ ద్వారా అనౌన్స్ చేసి మీకు ఐఫోన్‌లను అందిస్తానని వీడియో పెట్టాడు. ఇక నా అన్వేషణ్ యూట్యూబర్ అలా వీడియో పెట్టాడో లేదో, అనేక దేశాల నుంచి పెద్ద సంఖ్యలో కామెంట్స్ వచ్చాయి. ఒక్క రోజులో మిలియన్ కామెంట్లు వచ్చాయి అంటే అర్థం చేసుకోవచ్చు ఆ వీడియో ఏ రేంజ్ లో వెళ్లింది అనేది. ఉచితంగా ఐఫోన్ వస్తోందంటే ఎవరు మాత్రం వద్దంటారు, అందుకే పలు అకౌంట్ల నుంచి కామెంట్స్ మోత మోగించారు. ఇలా కేవలం సామాన్యులే కామెంట్స్ పెట్టారు అనుకుంటే పొరపాటే. ఇలా కామెంట్స్ పెట్టిన వారిలో సెలబ్రిటీలు కూడా ఉంటటం విశేషం.

తెలుగు బిస్ బాస్ సీజన్ 7 ఫేమ్ రతిక రోజ్ సైతం ‘ నా అన్వేషణ’ యూట్యూబర్  కి కామెంట్స్ పెట్టడం జరిగింది. అలా కేవలం కామెంట్స్ పెట్టడమే కాకుండా..ఏకంగా లవ్ సింబల్స్ పెట్టింది. కామెంట్ పెడితే చూస్తాడో లేదో అనుకుందేమో ఈ బ్యూటీ.. ‘నా అన్వేషణ’ అంటూ లవ్ సింబల్స్ పంపించింది. ఐఫోన్ బంపరాఫర్ ఇవ్వడంతో.. రతిక సైతం ఐఫోన్ కోసం ఎగబడింది. అయితే ‘నా అన్వేషణ’ ఐ ఫోన్‌లు ఇవ్వడం ఏమో కానీ.. ఈ వీడియో మాత్రం వైరల్ అవుతోంది. ఈ వీడియోపై అనేక మంది కామెంట్స్ చేస్తున్నారు. 80 లక్షల రూపాయిల ఖరీదు చేసే ఫోన్లను ఇలా సవకగా ఇస్తానని వీడియో పెట్టాడంటే.. ఇదేదో అనుమానంగానే ఉంది రతికో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş