iDreamPost
android-app
ios-app

వీడియో: ప్రాణంగా ప్రేమించిన లవర్ ని ట్రంకు పెట్టెలో పెట్టి తాళం వేసింది!

  • Published Oct 18, 2024 | 5:17 PM Updated Updated Oct 18, 2024 | 5:17 PM

Viral Video: ఈ మధ్య కాలంలో వస్తున్న కొన్ని వీడియోలు నెటిజన్లను ఆశ్చర్యపర్చడమే కాదు.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గా ఉంటున్నాయి. మరికొన్ని షాకింగ్ కి గురిచేసేలా ఉంటున్నాయి. తాజాగా ఓ జంట వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Viral Video: ఈ మధ్య కాలంలో వస్తున్న కొన్ని వీడియోలు నెటిజన్లను ఆశ్చర్యపర్చడమే కాదు.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గా ఉంటున్నాయి. మరికొన్ని షాకింగ్ కి గురిచేసేలా ఉంటున్నాయి. తాజాగా ఓ జంట వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

  • Published Oct 18, 2024 | 5:17 PMUpdated Oct 18, 2024 | 5:17 PM
వీడియో: ప్రాణంగా ప్రేమించిన లవర్ ని ట్రంకు పెట్టెలో పెట్టి తాళం వేసింది!

ఈ మధ్య కాలంలో వస్తున్న కొన్ని వీడియోలు నెటిజన్లను ఆశ్చర్యపర్చడమే కాదు.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గా ఉంటున్నాయి. మరికొన్ని షాకింగ్ కి గురిచేసేలా ఉంటున్నాయి. తాజాగా ఓ జంట వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎన్నో రకాల వింతలు, విశేషాలు చూస్తున్నాం. కొన్ని వీడియోలు కడుపుబ్బా నవ్వులు పూయించే విధంగా ఉంటే.. కొన్ని మాత్రం భయంతో వణుకు పుట్టించేల ఉంటున్నాయి. కొన్ని వీడియోలు నమ్మలేని విధంగా ఉంటున్నాయి. ఒకప్పుడు ఏదైనా సంఘటన జరిగితే న్యూస్ వచ్చే వరకు తెలిసేది కాదు.. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటీ వీడియో తీయడం సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం కామన్ అయ్యింది. కొన్ని వీడియోలు రాత్రికి రాత్రే వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ జంటకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతుంది. 

రహస్యంగా తన ప్రియుడితో కలిసి ఉన్న ఓ యువతి.. హఠాత్తుగా కుటుంబ సభ్యులు ఎంట్రీ వస్తున్నారన్న విషయం తెలుసుకుంది. అంతే టెన్షన్ లో ఏం చేయాలో అర్థం కాక భయంతో పక్కనే ఉన్న ట్రంక్ పెట్టలో అతన్ని పెట్టి తాళం వేసింది. బీహార్‌లో జరిగిన ఈ షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ఆధారంగా.. ట్రంకు పెట్టలో ఉండాల్సిన బట్టలు, ఇతర వస్తువులు బయట చిందరవందరగా పడి ఉండటం చూసి యువతిని ప్రశ్నించారు కుటుంబ సభ్యులు. దాంతో ఆ యువతి ఏమీ లేదని నేనే వాటికి బయటకు తీసి సర్ధుతున్నా అంటూ బుకాయించింది. కానీ, ఆ యువతి ప్రవర్తనపై తల్లీ, సోదరుడు అనుమానం వ్యక్తం చేస్తూ ట్రంకు పెట్ట ఓపెన్ చేయాల్సిందిగా కోరారు. కొద్ది సేపు కుటుంబ సభ్యులతో వాదించిన ఆ యువతి చివరికి ట్రంకు పెట్టె తెరవక తప్పలేదు. అంతే అక్కడ ఉన్నవాళ్లంతా షాక్ తిన్నారు.

ట్రంకు పెట్టలో నుంచి ఓ యువకుడు మెల్లిగా బయటకు వచ్చాడు.. అతని ఒంటిపై షర్టు కూడా లేదు. ఇదంతా ఆమె సోదరుడు వీడియో తీశాడు. ట్రంకు పెట్టెలో ఏమీ లేదనన్నావ్.. వీడు ఎవడు? ఎలా వచ్చాడు? అంటూ ప్రశ్నించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. నిజంగా అంత చిన్న పెట్టలో ఆ యువకుడు ఎలా పట్టాడు.. ఊపిరి ఎలా తీసుకున్నాడు? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది ఆ పెట్టలో మరో మూడు నాలుగు గంటలు ఉంచితూ ఊపిరాడక చచ్చి ఉండేవాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి.. ప్రియుడిని బాక్సులు, బీరువాలో దాచిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş