iDreamPost
android-app
ios-app

వీడియో:యువతికి నడిరోడ్డు మీద ఘోర అవమానం.. ప్రియుడి కోసం వెయిట్ చేస్తుండగా..

  • Published May 19, 2024 | 4:15 PM Updated Updated May 19, 2024 | 4:15 PM

Girl Boyfriend Mom Fire: ఈ మధ్య సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. కొన్ని నవ్వులు పూయించే విధంగా ఉంటే.. మరికొన్ని ఆలోచింపజేసే విధంగా ఉంటున్నాయి. నడిరోడ్డుపై ఓ యువతికి దారుణమైన అవమానం జరిగింది.

Girl Boyfriend Mom Fire: ఈ మధ్య సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. కొన్ని నవ్వులు పూయించే విధంగా ఉంటే.. మరికొన్ని ఆలోచింపజేసే విధంగా ఉంటున్నాయి. నడిరోడ్డుపై ఓ యువతికి దారుణమైన అవమానం జరిగింది.

  • Published May 19, 2024 | 4:15 PMUpdated May 19, 2024 | 4:15 PM
వీడియో:యువతికి నడిరోడ్డు మీద ఘోర అవమానం.. ప్రియుడి కోసం వెయిట్ చేస్తుండగా..

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో సంఘటనలకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నాయి. అప్పటి వరకు మనం జీవితంలో చూడని అద్భుతమైన వీడియోలు నిత్యం దర్శనమిస్తున్నాయి. కొన్ని నవ్వులు పూయించే విధంగా ఉంటే.. కొన్ని ఎమోషన్ కి గురిచేసేలా ఉంటున్నాయి. ఇటీవల కొంతమంది రీల్స్ చేస్తూ ఫేమస్ అవుతున్న విషయం తెలిసిందే. కొన్ని ఫ్రాంక్ వీడియోలు చూస్తుంటే అక్కడ ఏదో జరుగుతుందని నిజంగా ఫైర్ యూట్యూబర్స్ పై దాడులు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా నడిరోడ్డుపై స్కూటీపై ఉన్న ఓ యువతిని మహిళ వచ్చి చెంప చెల్లుమనిపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. వీడియో ఉన్న ప్రకారం.. ఓ యువతి స్కూటీపై తన ప్రియుడి కోసం ఎదురు చూస్తుంది. అంతలోనే యువతికి షాక్ ఇస్తూ ప్రియుడి తల్లి ఎంట్రీ ఇచ్చి దుమ్ముదులిపింది. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ మహిళ ఎవరు..ఆ యువతిపై ఎందుకు ఫైర్ అయ్యింది? అన్నవిషయం గురించి తెలుసుకుందాం. వైరల్ అవుతున్న వీడియోలో యువతి తన బాయ్ ఫ్రెండ్ ని కలిసేందుకు ముందగానే ప్లాన్ చేసుకొని వచ్చినట్టుంది. తాను రోడ్డు పై ఉన్నాను.. కలవడానికి రమ్మని చెప్పి ఎదురు చూస్తుంది. అంతలోనే సీన్ రివర్స్ అయ్యింది. ఆ యువతికి ఊహించని షాక్ తగిలింది.

బాయ్ ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్న యువతికి.. ప్రియుడి తల్లి పెద్ద షాక్ ఇచ్చింది. రోడ్డు పక్కన ఎదురు చూస్తున్న యువతికి సైలెంట్ గా వెళ్లి గట్టిగా పట్టుకొని చెంప చెల్లుమనిపించింది. అంతేకాదు స్కూటీ తాళాలు తీసుకునేందుకు ప్రయత్నించింది. ఊహించని పరిణామంతో యువతి కంగారు పడింది. ఆ సమయంలో యువతి ఆంటీ నేను పిలవలేదు.. నాకేం తెలియదు.. పనిమీద ఇక్కడికి వచ్చాను అంటూ మహిళను బ్రతిమలాడుతుంది. అయినా ఆ మహిళ ఊరుకోలేదు.. రెచ్చిపోయి యువతిని చెడామడా తిడుతూ కొట్టింది. ఈ ఘటనను కొంతమంది వీడియో తీసి ఎక్స్ లో పోస్ట్ చేశారు. అది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş