iDreamPost
android-app
ios-app

స్పోర్ట్స్ బైక్ వర్సెస్ జెట్ స్కీ, ట్రామ్ క్రూజ్ సినిమాలు తలపించిన థ్రిల్లింగ్ రేస్

స్పోర్ట్స్ బైక్ వర్సెస్ జెట్ స్కీ, ట్రామ్ క్రూజ్ సినిమాలు తలపించిన థ్రిల్లింగ్ రేస్

కర్ణాటక పశ్చిమ తీర ప్రాంతం. “మాల్పే” అనే చిన్న టౌన్. పెద్దగా హడావుడి ఉండని ఈ పట్టణం ఓరోజు హఠాత్తుగా ఉలిక్కిపడింది. పల్సర్ F250 స్పోర్ట్స్ బైక్, జెట్ స్కీ మధ్య జరిగిన రేస్ ఆ చిన్న టౌన్ ని కుదిపేసింది. అదీ అలాంటిలాంటి రేస్ కాదు టామ్ క్రూజ్ సినిమాలు తలపించే అమేజింగ్ అడ్వెంచర్. మస్కులార్ ప్రొఫైల్, గేర్ పొజిషన్ ఇండికేటర్, మోనోషాక్ సస్పెన్షన్ లాంటి అద్భుతమైన ఫీచర్స్ కలిగిన బజాజ్ F250 స్పోర్ట్స్ బైక్, 5 కిలోమీటర్ల ఈ రేసులో బీచ్ రోడ్ పై జెట్ స్పీడ్ తో దూసుకుపోయింది. సముద్రపు అలల మీద విరుచుకుపడ్డ జెట్ స్కీ దీనికి మాంచి పోటీ ఇచ్చింది. మరి రెండింటిలో ఏది గెలిచిందో వేరే చెప్పాలా? కింది వీడియోలో ఈ థ్రిల్లింగ్ రేస్ చూసీ మీరూ థ్రిల్ అయిపోండి!

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbaywin girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom