iDreamPost
android-app
ios-app

వీడియో: బీచ్ లో చిల్ అవుతున్న రీతూ చౌదరి!

  • Published Sep 08, 2023 | 7:06 PM Updated Updated Sep 08, 2023 | 7:06 PM
  • Published Sep 08, 2023 | 7:06 PMUpdated Sep 08, 2023 | 7:06 PM
వీడియో: బీచ్ లో చిల్ అవుతున్న రీతూ చౌదరి!

సీరియల్ ఆర్టిస్ట్ రీతూ చౌదరి.. జబర్దస్త్ రీతూగా మారిపోయింది. నిజానికి సీరియల్స్ బాగానే చేసినా.. గుర్తింపు మాత్రం జబర్దస్త్ ద్వారానే లభించింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా పాపులర్ అయింది. ఈ అమ్మడుకి ఇన్ స్టాగ్రామ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. 1 మిలియన్ ఫాలోవర్స్ కి చాలా దగ్గరగా ఉంది. ఈమె తన డైలీ యాక్టివిటీస్, టూర్లు, వెకేషన్స్ ఫొటోలు, రీల్స్ పెడుతూ హంగామా చేస్తూ ఉంటుంది. ఈ అమ్మడు పెట్టే ఫొటోలకు మంచి రెస్పాన్సే వస్తుంటుంది. తాజాగా ఈమె పెట్టిన రీల్ నెట్టింట వైరల్ అవుతోంది.

రీతూ చౌదరి అటు సీరియల్స్, ఇటు టీవీ షోస్ తో మాత్రమే కాకుండా.. ఇన్ ఫ్లుఎన్స్ ర్ గా కూడా బాగా బిజీ అయిపోయింది. ఈమె ఇన్ స్టాగ్రామ్ లో ఒక పిక్కో.. రీలో పోస్ట్ చేసిందంటే లక్షల్లో లైక్స్ వస్తుంటాయి. ఈమె ఎక్కువగా ఫొటోషూట్స్, వెకేషన్ ఫొటోలు పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఈమె పోస్ట్ చేసిన ఒక రీల్ కుర్రకారును కంగారు పెట్టోస్తోంది. బీచ్ లో చిల్ అవుతున్న రీతూ చౌదరి అందాలకు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం రీతూ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. బీచ్ లో అలలతో ఆడుకుంటూ ఉన్న వీడియో పోస్ట్ చేసింది. ఈ రీల్ చూసిన వారంతా రీతూ హీరోయిన్ మెటీరియల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏదైనా సినిమాలో అవకాశం ఇస్తే.. కచ్చితంగా మంచి హీరోయిన్ అవుతుందంటూ చెబుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet