iDreamPost
android-app
ios-app

పూజా హెగ్దే క్రేజ్ తగ్గలేదు.. రిబ్బన్ కట్ చేసినందుకు అన్ని రూ.లక్షలా?

పూజా హెగ్దే క్రేజ్ తగ్గలేదు.. రిబ్బన్ కట్ చేసినందుకు అన్ని రూ.లక్షలా?

టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో పూజా హెగ్దేకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. మఖ్యంగా టాలీవుడ్ ఒక స్టార్ హీరోయిన్ గా వెలిగింది. అయితే ప్రస్తుతం మాత్రం అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అయితే చాలా మంది పూజా హెగ్దే క్రేజ్ తగ్గిపోయింది, ఆమె కెరీర్ ముగిసిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. కానీ, ఈ విషయం వింటే పూజా క్రేజ్ ఇంకా తగ్గలేదని మీరే చెప్తారు. అదేంటంటే తాజాగా పూజా హెగ్డే ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేసింది. ఆ కార్యక్రమానికి ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది.

చాలామంది పూజా హెగ్దే పని అయిపోయింది.. ఆమెకు సినిమా అవకాశాలు రావు.. ఫ్యాన్ బేస్ లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ, పూజా హెగ్దే క్రేజ్, ఫ్యాన్ బేస్ ఏంటో చెప్పే సంఘటన ఇది. ఆమె శుక్రవారం కడపలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వచ్చింది. ఒక వస్త్ర దుకాణాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించింది. పూజా హెగ్దేను చూసేందుకు కుర్రకారు ఎగబడ్డారు. పూజాని చూసేందుకు కడప నగరం మొత్తం ఆ దుకాణం వద్దకే చేరుకున్నారు. ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు. ఆ ఫొటోలు, వీడియోలు చూసి ఇంకా పూజా క్రేజ్ తగ్గలేదని కామెంట్ చేస్తున్నారు. అయితే ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. ఆమె ఆ షాప్ ఓపెనింగ్ కోసం అక్షరాలా రూ.40 లక్షలు తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

సాధారణంగా ఏదైనా షాప్ ఓపెనింగ్ కు వచ్చి రిబ్బన్ కట్ చేయాలి అంటే ఈ అమ్మడు రూ.40 లక్షలు ఛార్జ్ చేస్తుందంట. మరి.. క్రేజ్, ఫాలోయింగ్ లేకపోతే అన్ని లక్షలు ఎలా ఇస్తారు చెప్పండి. అయితే సరైన హిట్ కోసం పూజా వెయిట్ చేస్తోంది. అటు బాలీవుడ్ లో కూడా వరుస ప్రాజెక్టులు చేసిన విషయం తెలిసిందే. అయితే సరైన్ బ్రేక్ దొరకలేదనే చెప్పాలి. తిరిగి ట్రాక్ లోకి వచ్చేందుకు గట్టిగానే కృషి చేస్తోంది. ఇంక పూజా హెగ్దే సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా పూజా ఎప్పుడూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ ఉంటుంది. పూజా ఫిట్నెస్ ఫ్రీక్ అనే అందరికీ తెలిసిందే. ఆమె పోస్ట్ చేసే వాటిలో ఫొటోషూట్స్ కన్నా కూడా ఎక్కువ శాతం జిమ్ వీడియోలే ఉంటాయి.

 

View this post on Instagram

 

A post shared by Rohit Nair (@rohityson_)

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMadridbetMadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet