iDreamPost
android-app
ios-app

Pic Talk: ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి.. దేశాన్ని ఊపేస్తున్న స్టార్ హీరోయిన్

  • Published Apr 12, 2024 | 3:25 PM Updated Updated Apr 12, 2024 | 3:25 PM

తారల చిన్ననాటి ఫొటోస్ గెస్ చేసే ట్రెండ్ రోజు రోజుకు వైరల్ అయిపోతుంది. ఇప్పటివరకు ఎంతో మంది సెలెబ్రిటీల చిన్న నాటి ఫొటోస్ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ లిస్ట్ లోకి మరొక స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో వచ్చేసింది. ఆమె ఎవరో గెస్ చేసేద్దాం.

తారల చిన్ననాటి ఫొటోస్ గెస్ చేసే ట్రెండ్ రోజు రోజుకు వైరల్ అయిపోతుంది. ఇప్పటివరకు ఎంతో మంది సెలెబ్రిటీల చిన్న నాటి ఫొటోస్ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ లిస్ట్ లోకి మరొక స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో వచ్చేసింది. ఆమె ఎవరో గెస్ చేసేద్దాం.

  • Published Apr 12, 2024 | 3:25 PMUpdated Apr 12, 2024 | 3:25 PM
Pic Talk: ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి.. దేశాన్ని ఊపేస్తున్న స్టార్ హీరోయిన్

గెస్ మీ అంటూ.. గెస్ ది చైల్డ్ హుడ్ స్టార్ అంటూ.. సోషల్ మీడియాలో కొనసాగుతున్న ట్రెండ్ గురించి అందరికి తెలిసిందే. ఇప్పటివరకు ఈ ట్రెండ్ లో టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా ఎంతో మంది స్టార్ సెలెబ్రిటీల చిన్న నాటి ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి. వీటిని చూసి వారి అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. మరి వారి అభిమాన నటి నటులు చిన్న తనంలో ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ఎవరికీ మాత్రం ఇంట్రెస్ట్ కలుగకుండా ఉంటుంది. అసలు ఒక రకంగా ఈ ట్రెండ్ మొదలయ్యిందే అభిమానుల వలన. మరి ఈ సారి నేనెవరో గెస్ చేయండి అంటూ.. ఒక ఫేమస్ హీరోయిన్ చిన్న నాటి ఫోటో.. సోషల్ మీడియాలోకి వచ్చేసింది. ఆమె ఎవరో ఏంటో.. ఇప్పుడు ఏం చేస్తుందో గెస్ చేసేద్దాం.

ఇప్పటివరకు ఎంతో మంది హీరోయిన్స్ బాలీవుడ్ నుంచి.. వచ్చి టాలీవుడ్ కు పరిచయం అయ్యి.. ఇక్కడి ప్రేక్షకులను మెప్పించేస్తున్నారు. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన బాలీవుడ్ భామలు ఎంతో మంది ఉన్నారు. అలాగే ఇటు టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుని.. బి టౌన్ లో ఏలేస్తున్న ముద్దుగుమ్మలు కూడా ఎంతో మంది ఉన్నారు. మరి కొంతమంది టాలీవుడ్ లో బాగా ఫేమస్ అయినా కూడా.. కొన్ని కారణాల చేత అవకాశాలు సరిగా రాక.. బాలీవుడ్ కు మఖామ్ మార్చేసి అక్కడ బిజీ అయిపోతుంటారు . ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నది కూడా ఈ కోవకు చెందిందే. టాలీవుడ్ లో తీసింది కొన్ని సినిమాలే అయినా కూడా.. కుర్రకారు గుండెల్లో మాత్రం చిచ్చు రగిల్చింది ఈ అమ్మడు. తెలుగు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఇంతకీ ఈ అమ్మడు మరెవరో కాదు.. హీరోయిన్ ఆదా శర్మ.

ఆదా శర్మ.. టాలీవుడ్ లో డైరెక్టర్ పూరీజగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎట్టాక్ సినిమాతో.. ప్రేక్షకులకు పరిచయం అయింది. మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకుని .. తన అందం, అభినయంతో కుర్రకారుని బుట్టలో వేసుకుంది. హార్ట్ అటాక్ సినిమా తర్వాత ఈ అమ్మడికి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. కొన్ని చిత్రాలలో కనిపించినా కూడా అంతగా రాణించలేకపోయింది. దీనితో ఈ అమ్మడు బాలీవుడ్ కు మఖామ్ మార్చేసింది. అక్కడ మాత్రం వరుస సినిమాలతో, ఆఫర్స్ తో బిజీబిజీగా మారిపోయింది ఆదా శర్మ. ఇక లేటెస్ట్ గా ఈ అమ్మడు నటించిన కేరళ స్టోరీ సినిమాకు దక్కిన ప్రశంసలు గురించి.. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాటితో పాటు కొన్ని సినిమాలలో కూడా ఈ అమ్మడు అందరిని మెప్పించింది. ఇటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అందరికి ఆకట్టుకుంటుంది. మరి, ఆదా శర్మ చైల్డ్ హుడ్ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet