iDreamPost
android-app
ios-app

Group-1,2,3 పరీక్షల తేదీలను ప్రకటించిన TSPSC.. ఈ తేదీల్లోనే పరీక్షలు

  • Published Mar 06, 2024 | 4:20 PM Updated Updated Mar 06, 2024 | 4:43 PM

నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ గుడ్ న్యూస్ అందించింది. తెలంగాణలో గ్రూప్ 1,2,3 పరీక్షల తేదీలను ప్రకటించింది. ఈ ఏడాది ఆ తేదీల్లోనే వీటికి సంబంధించిన పరీక్షలు జరుగనున్నాయి.

నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ గుడ్ న్యూస్ అందించింది. తెలంగాణలో గ్రూప్ 1,2,3 పరీక్షల తేదీలను ప్రకటించింది. ఈ ఏడాది ఆ తేదీల్లోనే వీటికి సంబంధించిన పరీక్షలు జరుగనున్నాయి.

  • Published Mar 06, 2024 | 4:20 PMUpdated Mar 06, 2024 | 4:43 PM
Group-1,2,3 పరీక్షల తేదీలను ప్రకటించిన  TSPSC.. ఈ తేదీల్లోనే పరీక్షలు

తెలంగాణలో పలు ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదలైన విషయం తెలిసిందే. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1,2,3 నోటిఫికేషన్లను రిలీజ్ చేసింది. తాజాగా వీటికి సంబంధించిన పరీక్షా తేదీలను ఖరారు చేసింది. గ్రూప్-2 సర్వీసెస్ కు సంబంధించిన పరీక్షలను ఈ ఏడాది ఆగస్టు 7,8 తేదీల్లో నిర్వహించనున్నారు. అదే విధంగా గ్రూప్-1కు సంబంధించి అక్టోబర్ 21న మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి. ఇక గ్రూప్-3కి సంబంధించిన పరీక్షలను నవంబర్ 17,18 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. అధికారిక వెబ్ సైట్ లో గ్రూప్స్ పరీక్షల తేదీలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచింది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

  • టీఎస్పీఎస్సీ 2022లో గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వారా 783 పోస్టులను భర్తీ చేయనున్నారు. పలు కారణాల వల్ల గ్రూప్ 2 పరీక్షలు వాయిదాపడుతూ వచ్చాయి. తాజాగా టీఎస్పీఎస్సీ పరీక్ష తేదీలను ఫిక్స్ చేసింది.
  • ఇక గ్రూప్1 నోటిఫికేషన్ ఈ ఏడాది విడుదలైన విషయం తెలిసిందే. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు. పలు విభాగాల్లో 563 పోస్టులను భర్తీ చేయనున్నారు. గతంలో గ్రూప్1 పరీక్ష పేపర్ లు లీక్ అవ్వడం, అవకతవకలు చోటుచేసుకోవడం కారణంగా పాత నోటిఫికేషన్ ను రద్దు చేసిన విషయం తెలిసిందే.
  • గ్రూప్ 3కి సంబంధించిన నోటిఫికేషన్ 2022లో విడుదలైంది. దీని ద్వారా 1,388 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. తాజాగా గ్రూప్స్ పరీక్ష తేదీలను ఖరారు చేసింది టీఎస్పీఎస్సీ.

గ్రూప్ -1,2,3 పరీక్ష తేదీలు:

గ్రూప్ -1:

  • ప్రిలిమ్స్.. 9-06-2024
  • మెయిన్స్.. 21-10-2024

గ్రూప్-2:

  • ఆగస్టు 7,8 తేదీల్లో

గ్రూప్ -3:

  • నవంబర్ 17,18 తేదీల్లో

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş