TS Election Results Congress Party Won: తెలంగాణలో వెలువడిన తొలి ఫలితం.. కాంగ్రెస్​దే గెలుపు!

TS Election Results 2023: తెలంగాణలో వెలువడిన తొలి ఫలితం.. కాంగ్రెస్​దే గెలుపు!

  • Author singhj Updated - 12:50 PM, Sun - 3 December 23

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. ఎలక్షన్స్​లో కాంగ్రెస్ పార్టీనే ముందు బోణీ కొట్టింది.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. ఎలక్షన్స్​లో కాంగ్రెస్ పార్టీనే ముందు బోణీ కొట్టింది.

  • Author singhj Updated - 12:50 PM, Sun - 3 December 23

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ హవా నడుస్తోంది. చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు లీడింగ్​లో ఉన్నారు. ఎగ్జిట్​పోల్ సర్వేలు చెప్పినట్లు ఈసారి కాంగ్రెస్​ డామినేషన్ క్లియర్​గా కనిపిస్తోంది. ఇప్పటిదాకా వెలువడుతున్న ఫలితాల్లో హస్తం పార్టీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. రాష్ట్రంలో స్పష్టమైన మెజారిటీతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ తొలి విజయాన్ని నమోదు చేసింది. అశ్వారావు పేట నియోజకవర్గం అభ్యర్థి ఆదినారాయణరావు గెలిచారు. భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మొచ్చా నాగేశ్వరరావు మీద ఆదినారాయణరావు విజయం సాధించారు. మరి.. తెలంగాణలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Harish Rao: సిద్ధిపేటలో మరోసారి దుమ్మురేపుతున్న హరీశ్ రావు! భారీ మెజార్టీ!

The liveblog has ended.
No liveblog updates yet.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
No liveblog updates yet.

LIVE NEWS & UPDATES

Show comments