iDreamPost
android-app
ios-app

అఘోరి ఇంటి వద్ద హై టెన్షన్.. ఆమె ఏం చేయబోతుంది!

  • Published Nov 01, 2024 | 11:45 AM Updated Updated Nov 01, 2024 | 11:45 AM

గత రెండు రోజులుగా లేడి అఘోరి అందరిలో హై టెన్షన్ నెలకొల్పుతుంది. ప్రస్తుతం అఘోరి ఇంటి వద్ద అంతా హడావిడిగా ఉంది. ఇప్పుడు ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దానికి సంబందించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గత రెండు రోజులుగా లేడి అఘోరి అందరిలో హై టెన్షన్ నెలకొల్పుతుంది. ప్రస్తుతం అఘోరి ఇంటి వద్ద అంతా హడావిడిగా ఉంది. ఇప్పుడు ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దానికి సంబందించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Nov 01, 2024 | 11:45 AMUpdated Nov 01, 2024 | 11:45 AM
అఘోరి ఇంటి వద్ద హై టెన్షన్.. ఆమె ఏం చేయబోతుంది!

రెండు రోజుల క్రితం అఘోరి చెప్పిన మాటలు అందరిలో భారీ ఉత్కంఠను నెలకొల్పాయి. శుక్రవారం ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో ఆత్మార్పణ చేసుకుంటానని చెప్పింది. దీనితో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే టెన్షన్ అందరిలో మొదలైంది. ఈ క్రమంలో పోలీసులు ఆమెను నిర్బంధించారని.. ఎలాంటి అఘాయిత్యానికి పాలపడనివ్వకుండా పకడ్బందీగా రక్షణ కల్పిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అఘోరి తన స్వగ్రామంలో తల్లి దండ్రుల వద్దనే ఉన్నట్లు తెలుస్తుంది. దీనితో అక్కడ వేలాదిగా జనం తరలివస్తున్నారు. ఆ గ్రామం అంతా కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ క్షణం ఏం జరుగుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు.

అయితే అఘోరి మాత్రం.. లోక కళ్యాణం గురించి ఎంత దూరమైన వెళ్తానని.. ఎట్టి పరిస్థితిలో తన మాటను వెనక్కు తీసుకునేది లేదని.. నిఖ్ఖచ్చిగా చెప్తుంది. ఓ వైపు పోలీసులు ఆమెను ఆపే ప్రయత్నం చేస్తున్నా కూడా.. అఘోరి ఆత్మార్పణ ఆగుతుందా లేదా అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. మరో వైపు.. సోషల్ మీడియాలో మాత్రం ఆమె మీద ఇంకా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. ఆమె నిజంగానే చిన్న వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఆ గ్రామస్థులు చెప్తున్నారు. ఒకవేళ నిజంగానే ఆమె అఘోరి అయితే.. ప్రజల మధ్యనే ఉంటూ.. సనాతన ధర్మం గురించి ప్రజలకు మంచి విషయాలు భోదిస్తూ ఉండాలి. కానీ, ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదని మరి కొంత మంది.. నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం అఘోరి సొంత ఇంట్లోనే పోలీసుల నిర్బంధనలో ఉన్నట్లు తెలుస్తుంది.

తనను బయటకు వెళ్లనివ్వాలని.. తానూ సనాతన ధర్మాన్ని కాపాడాలని అఘోరి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. హిందువులు మేలుకోవడం లేదంటూ.. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని..తాను ఇంత చేస్తున్నా ..  ఎవరు దీని మీద స్పందించడం లేదని.. అఘోరి వాపోతుంది. పోలీసులు అడ్డుకున్నా సరే ఎక్కడ ఉంటె అక్కడే .. ఆత్మార్పణ చేసుకుంటున్నానని గతంలో చెప్పారు. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది అనేదే రచ్చ. ఒకవేళ ఆమె చెప్పింది చేస్తే కనుక.. ఈ విషయం ఇంకాస్త పెద్దదిగా మారుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మొదట సికింద్రబాద్ ముత్యాలమ్మ ఆలయంలో ఆత్మార్పణ చేసుకుంటానని చెప్పింది. ఆ తర్వాత కొండగట్టు ఆలయంలో అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. దీనితో పోలీసులు ఆమెను అడ్డుకుని నిర్బంధించారు. ఇలా అఘోరి విషయం రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. దీనితో అటు ప్రజలలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఉన్న కూడా అక్కడే ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందా అని సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి కాసేపట్లో ఏదైనా జరిగే అవకాశం లేకపోలేదు. ప్రజలంతా కూడా తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom