iDreamPost
android-app
ios-app

విద్యార్థులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ఇంటర్ బోర్డ్!

విద్యార్థులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ఇంటర్ బోర్డ్!

రానున్న బతుకమ్మ, దసరా పండుగల నేపధ్యంలో తెలంగాణ విద్యాశాఖ స్కూల్ విద్యార్థులకు ముందుగానే సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 13 నుంచి 25 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ఉంటాయని తెలిపింది. ఈ ప్రకటనలో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే తెలంగాణ ఇంటర్ బోర్డ్ సైతం విద్యార్థులకు శుభవార్తను అందించింది. రానున్న బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు హలీడేస్ ను ప్రకటించింది.

ఈ నెల ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు పండగ సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డ్ తాజాగా ప్రకటించింది. 7 రోజుల పాటు పండుగ సెలవులు ఖారారు చేశామని, ఆ తర్వాత విద్యార్థులు తిరిగి కాలేజీకి రావాలని తెలంగాణ ఇంటర్ బోర్డ్ సూచించింది. విద్యాశాఖ వారం రోజుల పాటు బతుకమ్మ, దసరా సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Jojobet Girişjojobetjojobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişCasibomCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş