iDreamPost
android-app
ios-app

TS:ఇంటర్‌ అమ్మాయితో.. 9వ తరగతి అబ్బాయి లవ్‌! విషయం ఇంట్లో తెలియడంతో..

  • Published Jan 24, 2024 | 12:49 PM Updated Updated Jan 24, 2024 | 12:49 PM

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ఎలా పుడుతుందో చెప్పలేం. దీనికి వయసుతో సంబంధం లేదు. ఇద్దరీ వ్యక్తుల మధ్య కాస్తా పరిచయం ఏర్పాడితే చాలు అది ప్రేమగా చిగురిస్తుంది. ఈ ప్రేమ మాయలో నిత్యం అనేక ఘోరాలు, హత్యలు అనార్దలు చూస్తునే ఉన్నాం. అయితే తాజాగా ఓ అబ్బాయి.. అమ్మాయిని ప్రేమించిన పాపానికి అతనిని ఏం చేశారంటే..

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ఎలా పుడుతుందో చెప్పలేం. దీనికి వయసుతో సంబంధం లేదు. ఇద్దరీ వ్యక్తుల మధ్య కాస్తా పరిచయం ఏర్పాడితే చాలు అది ప్రేమగా చిగురిస్తుంది. ఈ ప్రేమ మాయలో నిత్యం అనేక ఘోరాలు, హత్యలు అనార్దలు చూస్తునే ఉన్నాం. అయితే తాజాగా ఓ అబ్బాయి.. అమ్మాయిని ప్రేమించిన పాపానికి అతనిని ఏం చేశారంటే..

  • Published Jan 24, 2024 | 12:49 PMUpdated Jan 24, 2024 | 12:49 PM
TS:ఇంటర్‌ అమ్మాయితో.. 9వ తరగతి అబ్బాయి లవ్‌! విషయం  ఇంట్లో తెలియడంతో..

ఇటీవల కాలంలో ప్రేమకు హద్దులు లేకుండా పోయింది. ఇది ఎప్పుడు ఎవరి మీద ఎలా పుడుతుందో చెప్పలేం. దీనికి వయసుతో సంబంధం కూడా లేదు. ఇద్దరీ వ్యక్తుల మధ్య కాస్తా పరిచయం ఏర్పాడితే చాలు అది ప్రేమగా చిగురించడానికి ఎంత సమయం పట్టదు. ఈ క్రమంలోనే చాలా అనర్ధాలు, హత్యలు, ఆత్మహత్యలు వంటి ఘోరాలు తరుచు జరుగుతునే ఉన్నాయి. ఈ ప్రేమ మాయలో పరువు హత్యలు కూడా చాలానే చూస్తున్నాం. మరి కొంతమంది అయితే ప్రేమించిన పాపానికి విచక్షరహితంగా దాడులకు గురవుతారు. ఈ నేపథ్యంలోనే ఒక అమ్మాయి, అబ్బాయి చేతిలో దాడికి గురవ్వడం, ఒక అబ్బాయి, అమ్మాయి కుటుంబ సభ్యుల వాళ్ల హత్యకు, దాడులకు గురి అయ్యే వార్తలు తరుచు వింటూ విన్నం. తాజాగా ఇలాంటి ఘటనే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమించిన అమ్మాయితో చనువుగా ఉన్నందుకు ఆ అబ్బాయి పై చేసిన దాడికి స్థానికులంతా నివ్వేరపోయారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలుడు.. ఇంటర్ చదువుతున్న అమ్మాయితో గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. ఈ విషయం కాస్త అమ్మాయి సోదరుడికి తెలియడంతో.. ఆగ్రహం చెందిన అతడు తన స్నేహితులతో కలిసి కాపు కాశాడు. ఆవకాశం దొరకడంతో ఆ మైనర్ బాలుడిని కర్రలతో చితకబాదాడు. అంతటి అగకుండా ఐరన్ రాడ్డును మంటలో కాల్చి వాతలు కూడా పెట్టాడు. దీంతో ఆ బాలుడికి నడుము, వెన్నెముక, తొడల ప్రాంతంల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఇంతటి ఘోరమైన సంఘటన యాదాద్రి భువనగరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఈ చోటుచేసుకుంది.

బాలుడి తల్లిదండ్రులకు ఈ విషయం తెలియడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కాగా, వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దాడి పాల్పడిన నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ దాడిలో అమ్మాయి సోదరుడికి మరో నలుగురు సహకరించినట్లు విచారణలో గుర్తించారు. తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ బాలుడిని ఇంత విచక్షరహితంగా దాడి చేయడం పై బాలుడి కుటుంబ సభ్యులతో సహ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు కూడా నిందితుల కోసం గాలిస్తున్నారు. మరి, మైనర్ బాలుడిని దారుణంగా దాడి చేసిన ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom