iDreamPost
android-app
ios-app

రూ. 799కే పోర్టబుల్ మినీ AC.. ఇలా బుక్ చేసుకోండి

  • Published Mar 04, 2024 | 6:39 PM Updated Updated Mar 05, 2024 | 5:49 PM

Portable Mini AC For Just Rs. 799/- | మీరు ఈ సమ్మర్ సీజన్ లో మినీ ఏసీలను కొనాలనేే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ వెబ్ సైట్ లో కేవలం రూ. 799కే పోర్టబుల్ మినీ ఏసీ అందుబాటులో ఉంది. త్వరపడండి.

Portable Mini AC For Just Rs. 799/- | మీరు ఈ సమ్మర్ సీజన్ లో మినీ ఏసీలను కొనాలనేే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ వెబ్ సైట్ లో కేవలం రూ. 799కే పోర్టబుల్ మినీ ఏసీ అందుబాటులో ఉంది. త్వరపడండి.

  • Published Mar 04, 2024 | 6:39 PMUpdated Mar 05, 2024 | 5:49 PM
రూ. 799కే పోర్టబుల్ మినీ AC.. ఇలా బుక్ చేసుకోండి

వేసవి కాలం రానే వచ్చింది. భానుడు భగభగ ఎండలు కురిపిస్తున్నాడు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఫ్యాన్స్, కూలర్లకు పని చెబుతున్నారు ప్రజలు. ఆర్థికంగా ఉన్నవారైతే ఏసీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి వేలకు వేలు పెట్టి అందరూ ఏసీలను ఏర్పాటు చేసుకోలేరు గదా. అలాగే ఫ్యాన్స్, కూలర్లు కొనాలన్నా చాలా డబ్బులు కావాల్సిందే. మరి ఇలాంటి సమయంలో తక్కువ ధరకే ఏసీలు దొరికితే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది కదా. సమ్మర్ సీజన్ లో కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో రూ. 799కే మినీ పోర్టబుల్ ఏసీ అందుబాటులో ఉంది.

ఎండాకాలంలో ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల ద్వారా సేదదీరుతుంటారు. ఒక వేళ బయటికి వెళ్లాల్సి వస్తే అక్కడ ఈ సౌకర్యాలు ఏమీ ఉండవు కదా. అలాంటి సందర్భాల్లో చల్లదనాన్ని ఇచ్చేందుకు పోర్టబుల్ మినీ ఏసీలు అద్భుతంగా ఉపయోగపడతాయి. పిక్నిక్ కు లేదా బయటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఎంచక్కా మీతోపాటే వీటిని తీసుకెళ్లొచ్చు. తక్కువ ధరకే పోర్టబుల్ మినీ ఏసీ దక్కించుకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో రూ. 799కే పోర్టబుల్ ఏసీని సొంతం చేసుకోవచ్చు.

కేస్ ప్లస్ బ్రాండ్ కు చెందిన మినీ పోర్టబుల్ ఏసీపై 68 శాతం తగ్గింపు ప్రకటించింది. కేస్ ప్లస్ అలర్ట్ మినీ పోర్టబుల్ ఎయిర్ కూలర్ మోడల్ 3 దీని అసలు ధర రూ. 2,499గా ఉంది. డిస్కౌంట్ ఆఫర్ లో భాగంగా మీరు ఈ మినీ పోర్టబుల్ ఏసీని రూ. 799 కే కొనుగోలు చేయొచ్చు. అంటే మీకు రూ. 1700 ఆదా అవుతుందన్న మాట. పోర్టబుల్ ఏసీ కాబట్టి బయటి ప్రాంతాలకు వెళ్లే వారికి, ఆఫీస్ ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ మినీ ఏసీపై పది రోజుల రిప్లేస్ మెంట్ కూడా అందిస్తోంది. ప్లాస్టిక్ మెటీరియల్ తో ఉన్న ఈ ఏసీలో విండ్ స్పీడ్ 3 ఇచ్చారు. ఇది వేడి, పొడి గాలిని చల్లగా, రిఫ్రెష్ గాలిగా మార్చడంలో సహాయపడుతుంది. సౌండ్ కూడా తక్కువగా ఉంటుంది. దీంతో రాత్రి పూట సుఖంగా నిద్రించడానికి ఉపయోగపడుతుంది. తక్కువ పరిమాణంలో, లైట్ వెయిట్ తో ఉన్న ఈ పోర్టబుల్ మినీ ఏసీని మీ డెస్క్ పై, టేబుల్ పై పెట్టుకోవచ్చు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom