iDreamPost
android-app
ios-app

కొత్త ఫోన్ కొంటున్నారా.. రూ.10 వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్లు ఇవే!

  • Published Dec 22, 2023 | 4:37 PM Updated Updated Dec 22, 2023 | 5:06 PM

స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉంటే ఈ స్మార్ట్ ఫోన్స్ ను కొనుగోలు చేయొచ్చు. రూ. 10 వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి.

స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉంటే ఈ స్మార్ట్ ఫోన్స్ ను కొనుగోలు చేయొచ్చు. రూ. 10 వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి.

  • Published Dec 22, 2023 | 4:37 PMUpdated Dec 22, 2023 | 5:06 PM
కొత్త ఫోన్ కొంటున్నారా.. రూ.10 వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్లు ఇవే!

ప్రస్తుతం సొసైటీలో స్మార్ట్ ఫోన్ల వాడకం ఎక్కువై పోయింది. దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. కాగా కొంత మంది ఫోన్ పాతబడిందని లేదా న్యూ వర్షన్ ఫోన్ తీసుకోవాలని భావిస్తుంటారు. మీరు ఈ మధ్య కాలంలో కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనే ప్లాన్ లో ఉన్నారా. తక్కువ బడ్జెట్ లోనే 5జీ స్మార్ట్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా. అయితే మీలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. రూ. 10 వేల లోపే 5జీ స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరకే 5జీ స్మార్ట్ ఫోన్స్ ను కొనుగోలు చేసి మీ సొంతం చేసుకోవచ్చు. వివిధ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లకు చెందిన తక్కువ ధరలోనే అద్భుతమైన ఫీచర్లతో లభించే 5జీ స్మార్ట్ ఫోన్లను అందుబాటులో ఉన్నాయి.

రూ.10 వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే?

లావా బ్లేజ్ 5జీ గ్లాస్ గ్రీన్:

మీరు రూ. 10 వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే లావా బ్లేజ్ 5జీ గ్లాస్ గ్రీన్ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చును. ఈ స్మార్ట్ ఫోన్ 50ఎంపీ ఏఐ ట్రిపుల్ కెమెరా, 4+3 జీబీ ర్యామ్, 128జీబీ రోమ్, దీనిని 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. 6.5 అంగుళాల ఎహ్ డీ+ డిస్‌ప్లే, శుభ్రమైన ఆండ్రాయిడ్ 12 ఓఎస్,5000ఎంఏహెచ్ సామర్థ్యం గల లిథియం పాలిమర్ బ్యాటరీ అమర్చారు. ఆక్టా-కోర్ 2.2జీహెచ్ జెడ్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ని ఇన్‌స్టాల్ చేశారు. అమెజాన్‌లో లావా బ్లేజ్ 5జీ గ్లాస్ గ్రీన్ ధర రూ. 9,299గా ఉంది. మరి ఈ ఫోన్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Lava Blaze

రెడ్ మీ 12 5జీ మూన్ స్టోన్ సిల్వర్:

రెడ్ మీ 12 మూన్ స్టోన్ సిల్వర్ 5జీ ఫోన్ ను పది వేల లోపే కొనుగోలు చేయవచ్చు. 4జీబీ ర్యామ్, 128జీబీ రోమ్ తో వస్తుంది, దీనిని 1టీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ లో హీలియో జీ88 ప్రాసెసర్ ఉంది. ఇది 6.79 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 50ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ ప్రధాన కెమెరా,8ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా కలిగి ఉంది. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.9,499గా ఉంది. మరి ఈ ఫోన్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Redmi 12

 

రెడ్‌మి 13సి:

మీరు పదివేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే రెడ్‌మి 13సి (స్టార్‌డస్ట్ బ్లాక్) ను కొనుగోలు చేయొచ్చు. రూ. 10,000 లోపు ధర కలిగిన 5G ఫోన్. 4జీబీ ర్యామ్, 128జీబీ రోమ్ తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియా టెక్ హీలియో జీ85 ప్రాసెసర్ ఉంది. 50 ఎంపీ ఏఐ ట్రిపుల్ కెమెరా కూడా ఈ ఫోన్‌లో అమర్చబడింది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ 90 హెచ్ జెడ్ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. అమెజాన్‌లో ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ.8,999 గా ఉంది. మరి ఈ ఫోన్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Redmi 13C

మోటరోలా జీ14:

పదివేల కంటే తక్కవ ధరలో లభించే మరొక స్మార్ట్ ఫోన్ మోటరోలా జీ14 బట్టర్ క్రీమ్. 4జీబీ ర్యామ్, 128జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ కలిగి ఉంది. ఇది మాత్రమే కాకుండా, మీరు మైక్రో ఎస్డీ కార్డ్‌తో 1 టీబీ వరకు స్టోరేజీని కూడా పెంచుకోవచ్చు. ఇది యునిస్కో టీ616 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో అమర్చబడింది. ఇది పూర్తి హెచ్డీ+ 6.5 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 50ఎంపీ + 2ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇది 20 వాట్ల టర్బో పవర్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. అమెజాన్‌లో మోటరోలా జీ14 ధర రూ.9,169 గా ఉంది. మరి ఈ ఫోన్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

MotoG14

సామ్ సంగ్ గెలాక్సీ ఎం4:

సామ్ సంగ్ గెలాక్సీ ఎం4 లైట్ గ్రీన్ ధర కూడా పది వేల రూపాయల లోపు లభించే స్మార్ట్ ఫోన్. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, మీడియా టెక్ హీలియో పీ35 ఆక్టాకోర్ 2.3జీహెచ్ జెడ్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 12, 13ఎంపీ + 2ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్, 5ఎంపీ ఫ్రంట్ కెమెరా,5000ఎంఏహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీ దీని ప్రధాన ఫీచర్లు. సామ్ సంగ్ గెలాక్సీ ఎం4 ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 8,499కి అందుబాటులో ఉంది. మరి ఈ ఫోన్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Samasung M04

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom