iDreamPost
android-app
ios-app

పండగ వేళ Tata కార్లపై భారీ డిస్కౌంట్!.. ఈ అవకాశం మళ్లీ రాదు.. త్వరపడండి!

  • Published Jan 09, 2024 | 6:13 PM Updated Updated Jan 09, 2024 | 6:13 PM

పండగ వేళ దేశీయ దిగ్గజ ఆటోమోబైల్ కంపెనీ టాటా కస్టమర్లకు శుభవార్తను అందించింది. టాటా కంపెనీ ఆ మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. ఏయే మోడళ్లపై ఎంత డిస్కౌంట్ ప్రకటించిందంటే?

పండగ వేళ దేశీయ దిగ్గజ ఆటోమోబైల్ కంపెనీ టాటా కస్టమర్లకు శుభవార్తను అందించింది. టాటా కంపెనీ ఆ మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. ఏయే మోడళ్లపై ఎంత డిస్కౌంట్ ప్రకటించిందంటే?

  • Published Jan 09, 2024 | 6:13 PMUpdated Jan 09, 2024 | 6:13 PM
పండగ వేళ Tata కార్లపై భారీ డిస్కౌంట్!.. ఈ అవకాశం మళ్లీ రాదు.. త్వరపడండి!

కొత్త వెహికిల్స్ కొనాలనుకునే వారు ఎక్కువగా పండగల సమయాల్లోనే కొనుగోలు చేస్తుంటారు. తమ డ్రీమ్ బైక్, లేదా కార్లను కొనుక్కునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే పండగ వేళ ఆటోమొబైల్ కంపెనీలు తమ సేల్స్ ను పెంచుకునేందుకు రకరకాల ఆఫర్స్ ను ప్రకటిస్తుంటాయి. తమ ఉత్పత్తులపై భారీ స్థాయిలో డిస్కౌంట్ ప్రకటించి కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి. పండగ సీజనల్ లో అన్ని రకాల వాహన తయారీ సంస్థలు వివిధ రకాల ఆఫర్స్ తో వినియోగదారులను ఆకర్షిస్తుంటాయి. ఈ క్రమంలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ తమ కార్లపై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. ఆ మోడళ్లపై ఈ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.

మీరు ఈ మధ్య కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? కార్లపై తగ్గింపు ధరల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే పండగ వేళ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కస్టమర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. తమ కంపెనీ కార్లపై డిస్కౌంట్ ప్రకటించింది. క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్ ప్రకటించింది. ఈ ఆఫర్లు టాటా టియాగో, టాటా ఆల్ట్రోజ్ మోడళ్లకు వర్తించనున్నాయి. కార్లు కొనాలనుకునే వారు టాటా ఆఫర్స్ ప్రకటించిన ఈ మోడళ్లను కొనుగోలు చేసి లాభం పొందొచ్చు. మరి టాటా కంపెనీకి చెందిన ఏ కారుపై ఎంత డిస్కౌంట్ ఉంది? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టాటా టియాగో

టాటా కంపెనీ వారు టాటా టియాగో కారుపై రూ.35 వేల వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ కారు రెండు వేరియంట్లపై వేరువేరుగా డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్ పై రూ.20 వేల క్యాష్ డిస్కౌంట్, సీఎన్జీ వేరియంట్ పై రూ.15 వేల క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది. అదేవిధంగా రూ.10 వేల ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. ఈ కారును కొనుగోలు చేస్తే మీకు కొంత ఆర్థిక భారం తప్పుతుంది.

Huge discount on Tata cars

టాటా ఆల్ట్రోజ్

టాటా ఆల్ట్రోజ్ కార్లపై రూ. 25 వేల వరకు తగ్గింపు అందిస్తోంది టాటా కంపెనీ. ఈ డిస్కౌంట్ లో రూ. 10 వేల క్యాష్ డిస్కౌంట్ పెట్రోల్ వేరియంట్‌కు లభిస్తుంది. అలాగే రూ. 10 వేల ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది.

Huge discount on Tata cars

టాటా టిగోర్

టాటా టిగోర్ కార్లపై 35 వేల రూపాయల వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. ఇందులో 20 వేల రూపాయల క్యాష్ డిస్కౌంట్, 10 వేల రూపాయల ఎక్స్చేంజ్ బోనస్ కల్పిస్తున్నారు. మీరు టాటాకు చెందిన ఈ మోడల్ కార్లను కొనుగోలు చేయాలనుకుంటే పూర్తి వివరాల కోసం దగ్గర్లోని టాటా మోటర్స్ షోరూమ్ లో సంప్రదించవచ్చు.

Huge discount on Tata cars

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet