iDreamPost
android-app
ios-app

తక్కువ ధరకే.. ఇంట్లో విద్యుత్ లేకున్నా పనిచేసే బల్బ్స్!.. త్వరపడండి

  • Published Dec 29, 2023 | 8:56 PM Updated Updated Dec 29, 2023 | 8:56 PM

కరెంటు లేకపోయినా పనిచేసే ఎల్ఈడీ బల్బ్స్ తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. పలు కంపెనీలకు చెందిన ఎల్ఈడీ బల్బ్స్ ను ఇంట్లో విద్యుత్ సరఫరా లేకున్నా కూడా వాడుకోవచ్చు. ఆ వివరాలు మీకోసం..

కరెంటు లేకపోయినా పనిచేసే ఎల్ఈడీ బల్బ్స్ తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. పలు కంపెనీలకు చెందిన ఎల్ఈడీ బల్బ్స్ ను ఇంట్లో విద్యుత్ సరఫరా లేకున్నా కూడా వాడుకోవచ్చు. ఆ వివరాలు మీకోసం..

  • Published Dec 29, 2023 | 8:56 PMUpdated Dec 29, 2023 | 8:56 PM
తక్కువ ధరకే.. ఇంట్లో విద్యుత్ లేకున్నా పనిచేసే బల్బ్స్!.. త్వరపడండి

టెక్నాలజీలో వచ్చిన విప్లవాత్మక మార్పులతో అనేక ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు మానవ జీవితాన్ని మరింత సులభతరం చేస్తున్నాయి. ప్రతి పని ఈజీగా చేసేందుకు ఎలక్ట్రానిక్ పరికరాలను విరివిగా వినియోగిస్తున్నారు ప్రజలు. వాషింగ్ మెషీన్స్, కూలర్లు, ఏసీలు, గ్రీజర్లు, ఇలా ఒకటేమిటీ వంట చేసుకునే కుక్కర్ల నుంచి నీళ్లను వేడి చేసే వాటర్ హీటర్ వరకు అన్నీ ఎలక్ట్రానిక్ పరికరాలే. అయితే ఇవన్నీ కూడా ఇంట్లో కరెంట్ సరఫరా ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తాయి. కాగా ఇంట్లో విద్యుత్ లేకున్నా కూడా ఆ బల్బ్స్ పనిచేస్తాయి. కరెంట్ పోయినప్పుడు ఇంట్లో చీకటి ఉందనే చింత లేకుండా ఆ బల్బ్స్ ను ఉపయోగించి ఇళ్లంతా వెలుగులు నింపొచ్చు. అవే ఇన్వర్టర్‌ ఎల్ఈడీ బల్బ్స్. వీటి ధర కూడా తక్కువే. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో ఇన్వర్టర్‌ బల్బ్‌ అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వారు త్వరపడండి.

బజాజ్‌ 9 వాట్స్‌ ఎల్‌ఈడీ బల్బ్‌:

బజాజ్‌ 9 వాట్స్‌ బి22 ఎల్‌ఈడీ బల్బ్‌ రెండేళ్ల వారంటీతో వస్తుంది. 25000 గంటల లైఫ్‌ స్పాన్‌తో ఈ బల్బ్‌ పనిచేస్తుంది. పర్యావరణ హితంగా ఉంటుంది. యూవీ రేడియేషన్ కూడా ఉండదు. ఇక ఈ బజాజ్‌ 9 వాట్స్‌ ఎల్‌ఈడీ బల్బ్‌ ధర ఈ కామర్స్ సంస్థలో రూ. 140కి అందుబాటులో ఉంది. మరి మీరు ఈ బల్బ్ ను కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

హాలోనిక్స్ ప్రైమ్ 12 వాట్స్ ఎల్‌ఈడీ బల్బ్‌:

హాలోనిక్స్‌ కంపెనీకి చెందిన ఈ ఇన్వర్ట్ రీచార్జ్ బుల్ ఎమర్జెన్సీ ఎల్‌ఈడీ బల్బ్‌ 12 వాట్స్‌తో పని చేస్తుంది. ఈ బల్బ్‌ 4 గంటలు బ్యాకప్‌తో పనిచేస్తుంది. ఇందులో పవర్‌ఫుల్ లిథియం బ్యాటరీని అందించారు. బ్యాటరీ రీచార్జ్ టైమ్ 8 నుంచి 10 గంటలు. ఆరు నెలల వారంటీతో వచ్చే హాలోనిక్స్ ప్రైమ్ 12 వాట్స్ బి22డీ ఎల్‌ఈడీ బల్బ్‌ అసలు ధర రూ. 599 కాగా, ఈ కామర్స్ సంస్థలో రూ. 399కి దక్కించుకోవచ్చు. మరి మీరు ఈ బల్బ్ ను కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

విప్రో గార్నెట్ బేస్ బి22 15 వాట్స్ ఎల్‌ఈడీ బల్బ్‌

సంవత్సరం వారంటీతో విప్రో గార్నెట్ బేస్ బి22 15 వాట్స్ ఎల్‌ఈడీ బల్బ్‌ లభిస్తోంది. విప్రో కంపెనీకి చెందిన ఇన్వర్టర్‌ బల్బ్‌ అసలు ధర రూ. 850 కాగా, ఈ కామర్స్ సంస్థలో రూ. 420కే సొంతం చేసుకోవచ్చు. మరి మీరు ఈ బల్బ్ ను కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఫిలిప్స్ 12 వాట్స్ బి22 ఎల్ఈడీ క్రిస్టల్ వైట్ బల్బ్:

తక్కువ ధరలో మంచి ఎల్‌ఈడీ ఇన్వర్టర్‌ బల్బ్‌ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఫిలిప్స్ స్టెల్లార్ బ్రైట్ 12 వాట్ ఎల్‌ఈడీ బల్బ్ 15 సంవత్సరాల వరకు లాంగ్ లైఫ్ టైమ్ ని కలిగి ఉంటుంది. కాబట్టి మీరు మీ బల్బులను తరచుగా మార్చాల్సిన అవసరం ఉండదు. ఈ బల్బ్‌ అసలు ధర రూ. 280కాగా ఈ కామర్స్ సంస్థలో ఆఫర్‌లో భాగంగా రూ. 168కే సొంతం చేసుకోవచ్చు. మరి మీరు ఈ బల్బ్ ను కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet