iDreamPost
android-app
ios-app

ఇది కదా అసలైన ఆఫర్.. రూ.1.24 లక్షల ల్యాప్ టాప్ రూ.48 వేలకే!

మీరు తక్కువ ధరలో లభించే ల్యాప్ టాప్ కోసం చూస్తున్నారా? అద్భుతమైన ఫీచర్లు కలిగిన ల్యాప్ టాప్ ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఓ ల్యాప్ టాప్ ధర లక్షా ఇరవై నాలుగు వేలు ఉండగా 48 వేలకే లభిస్తోంది.

మీరు తక్కువ ధరలో లభించే ల్యాప్ టాప్ కోసం చూస్తున్నారా? అద్భుతమైన ఫీచర్లు కలిగిన ల్యాప్ టాప్ ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఓ ల్యాప్ టాప్ ధర లక్షా ఇరవై నాలుగు వేలు ఉండగా 48 వేలకే లభిస్తోంది.

ఇది కదా అసలైన ఆఫర్.. రూ.1.24 లక్షల ల్యాప్ టాప్ రూ.48 వేలకే!

ల్యాప్ టాప్ ప్రస్తుతం ప్రతి ఒక్కరికి అవసరంగా మారిపోయింది. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఆన్ లైన్ విధానం పెరిగిపోయింది. దీంతో విద్యార్థులకు, ఉద్యోగులకు, వ్యాపారులకు ల్యాప్ టాప్ లు ఎంతో ఉపయోగకంగా మారాయి. కస్టమర్ల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని ల్యాప్ టాప్ కంపెనీలు అద్భుతమైన ఫీచర్లతో ల్యాప్ టాప్ లను రూపొందిస్తూ మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు బంపరాఫర్లను కూడా ప్రకటిస్తున్నాయి. మీరు ఈ మధ్యకాలంలో ల్యాప్ టాప్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా?అయితే మీకు ఓ గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో కళ్లు చెదిరే ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలో లెనోవా థింక్ బుక్ ల్యాప్ టాప్(Lenovo ThinkBook 15 G5 Laptop AMD Ryzen 7 7730U) ను సగానికంటే తక్కువ ధరకే మీరు సొంతం చేసుకోవచ్చు. లెనొవా కంపెనీకి చెందిన లెనోవా థింక్ బుక్ 15 జీ5 ల్యాప్ టాప్ పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ల్యాప్ టాప్ పై ఏకంగా 61 శాతం డిస్కౌంట్ ప్రకటించింది లెనొవా. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో ఈ ల్యాప్ టాప్ అసలు ధర రూ. 1,24,341 గా ఉంది. డిస్కౌంట్ ఆఫర్ లో భాగంగా ఈ ల్యాప్ టాప్ మీరు కేవలం రూ. 47,990 కే సొంతం చేసుకోవచ్చు. అంటే మీరు రూ. 76,351 వరకు ఆదా చేసుకోవచ్చు. మరి ఇలాంటి ఆఫర్ ను మీరు వదులుకోవద్దనుకుంటే వెంటనే త్వరపడండి.

ఫీచర్లు:

లెనోవా థింక్ బుక్ 15 జీ5 ల్యాప్ టాప్ 16జీబీ ర్యామ్. 512జీబీ రోమ్ సామార్థ్యంతో వస్తుంది. 15.6 ఇంచ్ ఎఫ్ హెచ్డీ డిస్ల్పే ఉంటుంది. రైజన్ 7 సీపీయూ మోడల్ ఉంటుంది. ఫింగర్ ప్రింట్ రీడర్, బ్యాక్ లిట్ కీ బోర్డు స్పెషల్ ఫీచర్లను కలిగి ఉంది. మంచి ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ల్యాప్ టాప్ లో రైజన్ 7 7730యూ ప్రాసెసర్ ను అమర్చారు. 5.1 వర్షన్ బ్లూటూత్ ఫీచర్ ఉంటుంది. రేడియన్ గ్రాఫిక్స్ , వైర్ లెస్ నెట్ వర్క్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. మరి ఈ ల్యాప్ టాప్ ను కొనుగోలు చేయాలనుకుంటు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

లెనోవా థింక్ ప్యాడ్:

Lenovo ThinkPad E14 Intel Core i5 13th తరం ల్యాప్ టాప్ పై కూడా భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ల్యాప్ టాప్ అసలు ధర 1,07,000 ఉండగా 31 శాతం డిస్కౌంట్ తో రూ. 73,990కే సొంతం చేసుకోవచ్చు. మరి మీరు ఈ ల్యాప్ టాప్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş