iDreamPost
android-app
ios-app

పిల్లల కోసం వెస్పా ఎలక్ట్రిక్ స్కూటర్.. 15 వేలది ఇంత తక్కువ ధరలోనా?

  • Published Jun 04, 2024 | 9:02 PM Updated Updated Jun 04, 2024 | 9:02 PM

మీ పిల్లలు ఆడుకునేందుకు మంచి ఎలక్ట్రిక్ బ్యాటరీతో నడిచే స్కూటర్ ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో అతి తక్కువ ధరకే వెస్పా ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది.

మీ పిల్లలు ఆడుకునేందుకు మంచి ఎలక్ట్రిక్ బ్యాటరీతో నడిచే స్కూటర్ ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో అతి తక్కువ ధరకే వెస్పా ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది.

  • Published Jun 04, 2024 | 9:02 PMUpdated Jun 04, 2024 | 9:02 PM
పిల్లల కోసం వెస్పా ఎలక్ట్రిక్ స్కూటర్.. 15 వేలది ఇంత తక్కువ ధరలోనా?

చిన్న పిల్లలు సైకిల్స్.. ఎలక్ట్రిక్ బ్యాటరీతో నడిచే స్కూటర్లతో ఆడుకునేందుకు ఎక్కువగా ఇంట్రెస్టు చూపిస్తుంటారు. పిల్లలు మారం చేయకుండా తల్లిదండ్రులు కూడా అలాంటి వస్తువులను కొని తెచ్చిస్తూ ఉంటారు. చిన్న వయసులోనే సైకిల్ తొక్కే స్కిల్, బైక్ నడిపే స్కిల్ పిల్లలకు నేర్పించినట్లవుతుంది. అయితే ఇటీవల ఎలక్ట్రిక్ సైకిల్స్, స్కూటర్లు పిల్లల కోసం చాలానే అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి ధరలు మాత్రం వేలల్లో ఉండడంతో తల్లిదండ్రులు కొనేందుకు ఆలోచిస్తుంటారు. మరి మీరు కూడా మీ పిల్లల కోసం బ్యాటరీ సాయంతో నడిచే స్కూటర్ ను కొనాలని భవిస్తున్నారా? 15 వేలు విలువ చేసే ఎలక్ట్రిక్ స్కూటర్ ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

మీ పిల్లల కోసం ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకోవాలని అనుకుంటే ఇదే మంచి సమయం. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో డోంట్ క్రై బ్రాండ్ కు చెందిన వెస్పా స్కూటర్ పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. ఏకంగా ఈ స్కూటర్ పై 42 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. వెస్పా ఎలక్ట్రిక్ స్కూటర్ అసలు ధర రూ. 14,999గా ఉంది. ఆఫర్ లో భాగంగా మీరు దీన్ని 8,739కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే మరింత తక్కువ ధరకే దక్కించుకోవచ్చు.

ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ 3 నుంచి 7 సంవత్సరాల వయసున్న పిల్లలకు అనుకూలంగా ఉంటుంది. పిల్లల కోసం రూపొందించిన స్టైలిష్ రైడ్-ఆన్ స్కూటర్. పిల్లలు సులభంగా నడిపేందుకు ఫుట్ యాక్సిలరేటర్‌ను అమర్చారు. యూఎస్బీ ప్యానెల్ ను కూడా అందించారు. ఈ స్కూటర్ హెడ్‌లైట్‌ని కలిగి ఉంటుంది. మరి మీరు ఈ డోంట్ క్రై బ్రాండ్ కు చెందిన వెస్పా ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom