iDreamPost
android-app
ios-app

ఎలక్ట్రిక్ సైకిల్ పై బంపరాఫర్.. 65 వేల సైకిల్ 23 వేలకే.. త్వరపడండి

  • Published May 31, 2024 | 9:15 PM Updated Updated May 31, 2024 | 9:15 PM

ఎలక్ట్రిక్ సైకిల్ ను కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో ఎలక్ట్రిక్ సైకిల్ పై కళ్లు చెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. 65 వేల సైకిల్ 23 వేలకే వస్తుంది.

ఎలక్ట్రిక్ సైకిల్ ను కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో ఎలక్ట్రిక్ సైకిల్ పై కళ్లు చెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. 65 వేల సైకిల్ 23 వేలకే వస్తుంది.

  • Published May 31, 2024 | 9:15 PMUpdated May 31, 2024 | 9:15 PM
ఎలక్ట్రిక్ సైకిల్ పై బంపరాఫర్.. 65 వేల సైకిల్ 23 వేలకే.. త్వరపడండి

ప్రస్తుతం అంతా ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతున్నది. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ లు, కార్లు వాహనదారులకు అందుబాటులోకి వచ్చాయి. పెట్రలో ఖర్చులను తగ్గించుకునేందుకు, అదేవిధంగా పొల్యూషన్ బెడద కూడా లేకపోవడంతో ఈవీలకు ఆధరణ పెరుగుతోంది. అయితే వీటికి తోడుగా మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా వచ్చేశాయి. శారీరక వ్యాయామం కోసం.. ఆఫీసులకు వెళ్లేందుకు అనువుగా ఉండడంతో ఎలక్ట్రిక్ సైకిల్స్ కు డిమాండ్ పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వెహికిల్స్ అయితే ఛార్జింగ్ ఉన్నంత వరకే వాడుకోవచ్చు. అదే ఈ-సైకిళ్లను మాత్రం ఛార్జింగ్ లేకున్నా సరే తొక్కుకుంటూ కావాల్సిన చోటుకు వెళ్లొచ్చు. మరి మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? ఈ- సైకిల్ పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. 65 వేల ఎలక్ట్రిక్ సైకిల్ 23 వేలకే సొంతం చేసుకోవచ్చు.

ప్రస్తుత రోజుల్లో సైకిళ్లకు మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్ద వాళ్ల వరకు సైకిళ్లను వినియోగిస్తున్నారు. అయితే సాధారణ సైకిళ్లతో పాటుగా ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ – సైకిళ్ల ధరలు కాస్త ఎక్కువగా ఉండడంతో చాలా మంది కొనేందుకు వెనకాడుతున్నారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో ఎలక్ట్రిక్ సైకిల్ పై అదిరిపోయే ఆఫర్ ఉంది. ఏకంగా 63 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. అర్భన్ టెర్రైన్ బ్రాండ్ కు చెందిన బోల్టన్ ఎలక్ట్రిక్ సైకిల్ అసలు ధర రూ. 65,000 ఉంది. ఆఫర్ లో భాగంగా ఈ సైకిల్ ను 23,799కే దక్కించుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను వినియోగించుకుని కొనుగోలు చేస్తే మరింత తగ్గింపు లభిస్తుంది.

అర్భన్ టెర్రైన్ బ్రాండ్ కు చెందిన బోల్టన్ ఎలక్ట్రిక్ సైకిల్ 15 ఏళ్లు వయసున్న పిల్లలకు అనుకూలంగా ఉంటుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే పెడల్ సాయంతో 35 కి.మీల వరకు ప్రయాణించొచ్చు. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీని అందించారు. ఇంటిగ్రేటెడ్ బ్యాటరీని కేవలం 4 గంటల్లో పూర్తిగా రీఛార్జ్ చేయవచ్చు. అర్బన్ టెర్రైన్ ఎలక్ట్రిక్ సైకిల్ 36V/ 250 వాట్ శక్తివంతమైన BLDC మోటార్‌తో అమర్చబడి ఉంటుంది. గంటకు 25 కి.మీల వేగంతో ప్రయాణిస్తుంది. రెండు చక్రాలకు డబుల్ డిస్క్ బ్రేకులను అందించారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా సురక్షితంగా ప్రయాణించొచ్చు. అధిక నాణ్యత గల 18 అంగుళాల స్టీల్ ఫ్రేమ్‌తో తయారు చేయబడింది ఈ సైకిల్. మరి మీరు ఈ సైకిల్ ను కొనుగోలు చేయాలని భావిస్తే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet