iDreamPost
android-app
ios-app

ఫోన్ కి కనెక్ట్ చేసుకునే స్మార్ట్ CCTV కెమెరా.. రూ.5 వేలు విలువ చేసేది కేవలం రూ. 899కే

  • Published Oct 25, 2024 | 1:41 PM Updated Updated Oct 25, 2024 | 1:41 PM

Trueview smart CCTV camera: మీ ఇంటికి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? అయితే తక్కువ ధరలోనే సీసీటీవీ కెమెరా అందుబాటులో ఉంది. 5 వేలు విలువ చేసేది కేవలం 899కే అందుబాటులో ఉంది.

Trueview smart CCTV camera: మీ ఇంటికి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? అయితే తక్కువ ధరలోనే సీసీటీవీ కెమెరా అందుబాటులో ఉంది. 5 వేలు విలువ చేసేది కేవలం 899కే అందుబాటులో ఉంది.

  • Published Oct 25, 2024 | 1:41 PMUpdated Oct 25, 2024 | 1:41 PM
ఫోన్ కి కనెక్ట్ చేసుకునే స్మార్ట్ CCTV కెమెరా.. రూ.5 వేలు విలువ చేసేది కేవలం రూ. 899కే

ఒకప్పుడు నేరాలు, దొంగతనాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడం కష్టమైపోయేది. పోలీసులు నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించేవారు. కానీ, ఇప్పుడు సులభతరం అయిపోయింది. టెక్నాలజీ సాయంతో నిందితులను పట్టుకుని కేసులను చేధిస్తున్నారు. నిందితులను పట్టుకోవడంలో సీసీకెమెరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాక నేరాలను అదుపు చేయడం ఈజీ అయిపోయింది. కూడళ్లలో, ఇళ్లలో, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఇలా పలు ప్రదేశాల్లో సీసీ టీవీలను అమర్చుతున్నారు. దీంతో దొంగలు, దోపిడీదారులకు చెక్ పెట్టినట్లైంది. ఇక ఇళ్లు, అపార్ట్ మెంట్స్ లో అయితే సెక్యూరిటీ గార్డ్స్ ని కాపలాగా పెట్టుకునే వారు. ఇప్పుడు వీరితో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.

ఇళ్లు, ఆఫీస్ వంటి ప్రదేశాల్లో సీసీ టీవీల వినియోగం పెరిగిపోయింది. సెక్యూరిటీ పరంగా సీసీటీవీలు యూజ్ ఫుల్ గా ఉండడంతో డిమాండ్ పెరిగింది. మరి మీరు కూడా మీ ఇంట్లో సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారా? అధిక ధరల కారణంగా కొనుగోలు చేయలేకపోతున్నారా? అయితే మీకోసం క్రేజీ డీల్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో స్మార్ట్ సీసీటీవీ కెమెరాపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 5 వేల 300 విలువ చేసే సీసీ కెమెరా 899కే వచ్చేస్తోంది. ఈ సీసీ కెమెరాను ఈజీగా ఉపయోగించుకోవచ్చు. ఫోన్ కు కనెక్ట్ చేసుకునే సౌకర్యం ఉంది. దీన్ని మొబైల్ ద్వారా ఆపరేట్ చెయ్యవచ్చు. మొబైల్ ద్వారా, వీడియో లైవ్ చూసుకోవచ్చు. మీ ఇంట్లో, ఆఫీస్ లో ఎక్కడంటే అక్కడ సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు.

ఇది Trueview కంపెనీ తయారుచేసిన 2MP స్మార్ట్ CCTV వైఫై హోమ్ సెక్యూరిటీ కెమెరా. దీనికి ప్యాన్ టిల్ట్ 360 డిగ్రీ వ్యూ ఉంది. అన్ని దిశలను కలవర్ చేస్తుంది. ఇంకా.. 2వే టాక్ ఉంది. 2MP కలర్ నైట్ విజన్ ఉంది. ఇంట్లో వాల్ కి తగిలించుకోవచ్చు. టేబుల్ పై పెట్టుకోవచ్చు. వైర్ కనెక్షన్ లేకుండా ఇంటర్నెట్‌తో ఇది కనెక్ట్ అవుతుంది. ఇది మొబైల్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, ట్యాబ్లెట్‌కి యాప్ ద్వారా కనెక్ట్ అవుతుంది. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వీడియోని రియల్ టైంలో చూడొచ్చు. అమెజాన్ అలెక్సా ద్వారా కంట్రోల్ చెయ్యవచ్చు. హెచ్‌డీ వీడియో క్వాలిటీ ఉంటుంది. ఇండోర్, అవుట్ డోర్ లో సెట్ చేసుకోవచ్చు. అమెజాన్ లో దీనిపై 83 శాతం తగ్గింపు లభిస్తోంది. దీని అసలు ధర రూ.5 వేల 300గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని రూ.899కి కొనుగోలు చేయొచ్చు. సీసీటీవీ కెమెరాపై ఇంతకంటే మంచి డీల్ ఉండదనే చెప్పాలి. తక్కువ ధరలో సీసీటీవీ కెమెరా కావాలనుకునే వారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. దీన్ని కొనుగోలు చేయాలనుకునే వారు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetMadridbetJojobetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş