iDreamPost
android-app
ios-app

డీల్ అంటే ఇది కదా.. 54 వేల TECNO Phantom ఫ్లిప్ ఫోన్ 25 వేలకే!

  • Published Aug 31, 2024 | 9:46 PM Updated Updated Aug 31, 2024 | 9:46 PM

TECNO Phantom V Flip 5G: తక్కువ ధరలో ఫ్లిప్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థలో 54 వేలు విలువ చేసే ఫోన్ 25 వేలకే వచ్చేస్తోంది. త్వరపడండి.

TECNO Phantom V Flip 5G: తక్కువ ధరలో ఫ్లిప్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థలో 54 వేలు విలువ చేసే ఫోన్ 25 వేలకే వచ్చేస్తోంది. త్వరపడండి.

  • Published Aug 31, 2024 | 9:46 PMUpdated Aug 31, 2024 | 9:46 PM
డీల్ అంటే ఇది కదా.. 54 వేల TECNO Phantom ఫ్లిప్ ఫోన్ 25 వేలకే!

అందుబాటులో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ స్మార్ట్ ఫోన్ రంగంలో నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నది. స్మార్ట్ ఫోన్లు ఇప్పటి వరకు సాధారణ డిస్ల్పేతో రాగా ఇప్పుడు కర్వ్డ్ డిస్ల్పేతో వస్తున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో మార్కెట్ లో తమ సత్తా చాటేందుకు స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు సరికొత్త మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇప్పుడు మార్కెట్ లో ఫోల్డబుల్ ఫోన్స్ దర్శనమిస్తున్నాయి. ఇటీవల ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ టెక్నో ఫాంటమ్ వి ఫ్లిప్ 5జీ ఫోన్ మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఈ ఫోన్ భారీ కూపన్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో చాలా తక్కువ ధరకు లభిస్తోంది.

టెక్నో ఫాంటమ్ వి ఫ్లిప్ 5జీ ఫోన్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో ఈ ఫోన్ ను 25 వేలకే సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ. 71999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 54899కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ కామర్స్ సంస్థ అందించే రూ. 25,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ తో రూ. 29,899 రూపాయల ధరకే దక్కించుకోవచ్చు. ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐతో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 5000 వరకు అదనపు డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు ఈ ఫోన్ 25 వేలలోపే తక్కువ ధరలో అందుకునే చాన్స్ అందించింది.

TECNO phantom V flip 5G for 25 thousand

ఈ టెక్నో ఫ్లిప్ ఫోన్ లో 6.9 ఇంచ్ ఫ్లెక్సిబుల్ అమోఎల్ఈడీ, 1.32 ఇంచ్ సెకండరీ అమోఎల్ఈడీ స్క్రీన్ ఉంటాయి. ఈ ఫోన్ 3డీ కర్వుడ్ లెథర్ డిజైన్ తో మరింత ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ డైమెన్సిటీ 8050 5జీ చిప్ సెట్ తో పని చేస్తుంది. దీనికి జతగా 8జీబీ ర్యామ్ + 8జీబీ అదనపు ర్యామ్, 256జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 64ఎంపీ అల్ట్రా క్లియర్ డ్యూయల్ రియర్ కెమెరా మరియు 32ఎంపీ సెల్ఫీ కెమెరా లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 45వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 4000ఎంఏహెచ్ బ్యాటరీ ని కలిగి ఉంటుంది. తక్కువ ధరలో ఫ్లిప్ ఫోన్ కావాలనుకునే వారు ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఈ ఫోన్ ను కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetMadridbetJojobetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş