iDreamPost
android-app
ios-app

క్రేజీ ఫీచర్లతో.. 6,999కే స్మార్ట్ ఫోన్.. ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి

  • Published Jul 02, 2024 | 1:13 PM Updated Updated Jul 02, 2024 | 1:13 PM

Redmi A3: కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. కేవలం 6999కే దక్కించుకోవచ్చు. త్వరపడండి.

Redmi A3: కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. కేవలం 6999కే దక్కించుకోవచ్చు. త్వరపడండి.

  • Published Jul 02, 2024 | 1:13 PMUpdated Jul 02, 2024 | 1:13 PM
క్రేజీ ఫీచర్లతో.. 6,999కే స్మార్ట్ ఫోన్.. ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి

మార్కెట్ లో పలు కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే బ్రాండెడ్ కంపెనీలకు చెందిన ఫోన్లను కొనుగోలు చేయాలంటే కాస్త ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందరికీ ఇది సాధ్యపడకపోవచ్చు. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో వచ్చే ఫోన్ల కోసం ఎదురుచూస్తుంటారు. అదే విధంగా ఫోన్లపై ఆఫర్లు వస్తే బాగుండని ఆలోచిస్తుంటారు. మరి మీరు కూడా తక్కువ ధరలోనే మంచి ఫీచర్లు కలిగిన ఫోన్ల కోసం ఎదురుచూసినట్లైతే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో బ్రాండెడ్ కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్ రూ. 6999కే వచ్చేస్తోంది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి.

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ రెడ్ మీ ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. బ్యాటరీ సామార్ధ్యం, ఫీచర్లు ఆకట్టుకుంటుండడంతో యూజర్లు ఎక్కువగా రెడ్ మీ ఫోన్లను కొనుగోలు చేస్తుంటారు. ఈ కంపెనీ నుంచి విడుదలయ్యే స్మార్ట్ ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతుంటాయి. మీరు ఈ మధ్య కొత్త స్మార్ట్ ఫోన్ కొనానుకుంటే రెడ్ మీకి చెందిన రెడ్ మీ ఏ3 మొబైల్ పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో ఈ స్మార్ట్ ఫోన్ పై 30 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. రెడ్ మీ ఏ3 మొబైల్ అసలు ధర రూ. 9,999గా ఉంది. ఆఫర్ లో భాగంగా మీరు దీన్ని రూ. 6999కే దక్కించుకోవచ్చు. ఈ ఫోన్ 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ ఆలివ్ గ్రీన్ కలర్ లో లభ్యమవుతున్నది.

రెడ్ మీ ఏ3 ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13లో రన్ అవుతుంది. 90హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.71 అంగుళాల హెచ్డీ+ (1,600×700 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ 36 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 10వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంది. దీని వెనుక భాగంలో 8ఎంపీ ఏఐ డ్యుయల్ కెమెరా.. సెల్ఫీల కోసం 5ఎంపీ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్3 ప్రొటెక్షన్ ను కలిగి ఉంది. మరి మీరు రెడ్ మీ ఏ3 స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetCasibomCasibomCasibomjojobetbetwooncasibomcasibombetcio girişiptv satın al