iDreamPost
android-app
ios-app

కళ్లు చెదిరే ఆఫర్.. కేవలం రూ. 6,500కే స్మార్ట్ ఫోన్.. ఇప్పుడే కొనండి

  • Published Aug 13, 2024 | 4:17 PM Updated Updated Aug 13, 2024 | 4:17 PM

realme NARZO N61: మీరు కొత్త ఫోన్ కొనాలను ప్లాన్ లో ఉన్నారా? అయితే తక్కువ ధరకే సూపర్ పీచర్లతో వస్తున్న రియల్ మీ నార్జో ఎన్ 61. కేవలం రూ. 6500కే దక్కించుకోవచ్చు. వెంటనే కొనుగోలు చేయండి.

realme NARZO N61: మీరు కొత్త ఫోన్ కొనాలను ప్లాన్ లో ఉన్నారా? అయితే తక్కువ ధరకే సూపర్ పీచర్లతో వస్తున్న రియల్ మీ నార్జో ఎన్ 61. కేవలం రూ. 6500కే దక్కించుకోవచ్చు. వెంటనే కొనుగోలు చేయండి.

  • Published Aug 13, 2024 | 4:17 PMUpdated Aug 13, 2024 | 4:17 PM
కళ్లు చెదిరే ఆఫర్.. కేవలం రూ. 6,500కే స్మార్ట్ ఫోన్.. ఇప్పుడే కొనండి

దాదాపు ఇప్పుడు అందరి వద్ద ఫోన్ అనేది తప్పని సరి అయిపోయింది. ఒక వ్యక్తి వద్ద ఒకటి కంటే ఎక్కువ ఫోన్లు ఉంటున్నాయి. ఇక స్మార్ట్ ఫోన్ కొనాలంటే 10-15 వేలు పెట్టాల్సిందే. బ్రాండెడ్ కంపెనీ, అడ్వాన్స్డ్ ఫీఛర్లు కలిగిన ఫోన్ కావాలంటే 20 వేలు.. ఆఫైన ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరి తక్కువ బడ్జెట్ లో క్రేజీ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ కావాలని చూస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో కళ్లు చెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. కేవలం రూ. 6,500కే స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. రియల్ మీ నార్జో ఎన్61 అతి తక్కువ ధరకే వచ్చేస్తోంది.

చైనా బ్రాండ్ కు చెందిన ప్రముఖ మైబైల్ తయారీ కంపెనీ రియల్ మీ ఫోన్లకు మార్కెట్ లో మంచి సేల్ ఉంటుంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయ్యే ఫోన్లకు క్రేజీ డిమాండ్ ఉంటుంది. మరి మీరు కొత్త స్మార్ట్ ఫోన్ తక్కువ ధరకే కొనాలనుకుంటున్నారా? అయితే రియల్ మీ నార్జో ఎన్61పై ఓ లుక్కేయండి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో ఈ ఫోన్ పై 17 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 8999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 7499కే సొంతం చేసుకోవచ్చు. అయితే బ్యాంక్ ఆఫర్లను యూజ్ చేసుకుని కొనుగోలు చేస్తే మీకు మరో వెయ్యి రూపాయలు తగ్గుతుంది. అంటే మీరు రియల్ మీ నార్జో ఎన్61 స్మార్ట్ ఫోన్ ను రూ. 6500కే సొంతం చేసుకోవచ్చు.

Realme Narzo N61

రియల్ మీ నార్జో ఎన్61 6.75 అంగుళాల అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. 90 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీతో వస్తుంది. ఐపీ54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 వర్షన్ ఆపరేటింగ్ సిస్టంపై వర్క్ చేస్తుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ ప్యాకప్ తో వస్తుంది. 32 ఎంపీ సూపర్ క్లియర్ కెమెరాను అందించారు. ఈ ఫోన్ ను కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetewin girişgrandpashabet