iDreamPost
android-app
ios-app

తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ కావాలా?.. 11 వేల ఫోన్ 7 వేలకే.. త్వరపడండి

  • Published Aug 02, 2024 | 10:02 PM Updated Updated Aug 02, 2024 | 10:02 PM

POCO C65: కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోండి. 11 వేల ఫోన్ కేవలం 7 వేలకే దక్కించుకోవచ్చు. త్వరపడండి.

POCO C65: కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోండి. 11 వేల ఫోన్ కేవలం 7 వేలకే దక్కించుకోవచ్చు. త్వరపడండి.

  • Published Aug 02, 2024 | 10:02 PMUpdated Aug 02, 2024 | 10:02 PM
తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ కావాలా?.. 11 వేల ఫోన్ 7 వేలకే.. త్వరపడండి

ఒకప్పుడు ఒకరి వద్ద ఫోన్ ఉందంటే చాలు గ్రేట్ గా ఫీలయ్యే వారు. కానీ ఇప్పుడు ఎంతో వాల్యూ కలిగిన ఫోన్ ఉన్నా సరే కామన్ అయిపోయింది. ఒకరి వద్ద ఒకటికంటే ఎక్కువ ఫోన్లు ఉంటున్నాయి. స్మార్ట్ ఫోన్ వినియోగం ఆ రేంజ్ లో ఉంది మరి. కొత్తగా మార్కెట్ లోకి ఫోన్ రిలీజ్ అవుతుందంటే చాలు ఖర్చు ఎక్కువైన సరే కొనేందుకు వెనకాడరు స్మార్ట్ ఫోన్ లవర్స్. అయితే స్మార్ట్ ఫోన్ ధరలు కాస్త ఎక్కువగా ఉండడం వల్ల కొనేందుకు ఆలోచిస్తుంటారు. తక్కువ ధరలో లభించే ఫోన్ల కోసం వెతుకుతుంటారు. మరి మీరు కూడా కొత్త ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థలో పోకో కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్ 7 వేలకే వచ్చేస్తోంది.

చైనా బ్రాండ్ కు చెందిన పోకో కంపెనీ నుంచి రిలీజ్ అయ్యే మొబైల్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. క్రేజీ ఫీచర్లు, బడ్జెట్ ధరల్లోనే లభించడంతో సేల్స్ లో దూసుకెళ్తుంటాయి. మీరు తక్కువ ధరలోనే మంచి స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే పోకో బ్రాండ్ కు చెందిన పోకో సీ65 స్మార్ట్ ఫోన్ బెస్ట్ ఆప్షన్. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో పోకో సీ 65 మొబైల్ పై 36 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 10999గా ఉంది. ఆఫర్ లో భాగంగా దీన్ని మీరు 6999కే సొంతం చేసుకోవచ్చు.

పోకో సీ65 మొబైల్ 4జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 13.0తో పనిచేస్తుంది. 17.12అంగుళాల హెచ్డీ+డిస్ప్లేతో వస్తుంది. 50ఎంపీ+ ఏఐ లెన్స్+2ఎంపీ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. హీలియో జీ85 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. బ్లూటూత్, యూఎస్బీ కనెక్టివిటీ టెక్నాలజీతో వస్తుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. పోకో సీ65 ఫోన్ ను కొనాలనుకునే వారు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibom