iDreamPost
android-app
ios-app

బంపరాఫర్.. 6 వేల స్మార్ట్ వాచ్ కేవలం 1,299 మాత్రమే.. త్వరపడండి

  • Published May 10, 2024 | 3:42 PM Updated Updated May 10, 2024 | 3:42 PM

మీరు ఈ మధ్య స్మార్ట్ వాచ్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఇదే మంచి ఛాన్స్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో 6 వేలు విలువ చేసే స్మార్ట్ వాచ్ కేవలం 1,299కే సొంతం చేసుకోవచ్చు.

మీరు ఈ మధ్య స్మార్ట్ వాచ్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఇదే మంచి ఛాన్స్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో 6 వేలు విలువ చేసే స్మార్ట్ వాచ్ కేవలం 1,299కే సొంతం చేసుకోవచ్చు.

  • Published May 10, 2024 | 3:42 PMUpdated May 10, 2024 | 3:42 PM
బంపరాఫర్.. 6 వేల స్మార్ట్ వాచ్ కేవలం 1,299 మాత్రమే.. త్వరపడండి

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఊహకందని ఎలక్ట్రానిక్ పరికరాలు ఆవిష్కరించబడుతున్నాయి. ప్రస్తుత రోజుల్లో ఏ పని జరగాలన్నా ఎలక్ట్రానిక్ పరికరాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. స్మార్ట్ ఫోన్ వచ్చాక వరల్డ్ అంతా అరచేతిలో ప్రత్యక్షమవుతోంది. ఇక ఇప్పుడు మరో ట్రెండ్ ఏంటంటే స్మార్ట్ వాచ్ ల వాడకం. చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్ద వాళ్ల వరకు వయసుతో సంబంధం లేకుండా స్మార్ట్ వాచ్ లను వినియోగిస్తున్నారు. మార్కెట్ లో ప్రముఖ కంపెనీలకు చెందిన స్మార్ట్ వాచ్ లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే వీటి ధరలు కాస్త ఎక్కువగా ఉండడంతో కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. మరి ఇలాంటి వారికి ప్రముఖ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో 6 వేలు విలువ చేసే స్మార్ట్ వాచ్ కేవలం 1,299 కే కొనుగోలు చేయొచ్చు.

ఆధునిక టెక్నాలజీతో ప్రముఖ కంపెనీలు స్మార్ట్ వాచ్ లను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. క్రేజీ ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్ వాచ్ లకు యువత నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. నాయిస్, బోల్ట్, శాంసంగ్, రెడ్ మీ, ఆపిల్, ఇంకా ఇతర కంపెనీలకు చెందిన స్మార్ట్ వాచ్ లు ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి. ఈ స్మార్ట్ వాచ్ కేవలం టైమ్ కోసమే కాకుండా హెల్త్ ట్రాక్, బ్లూటూత్ కాలింగ్ సదుపాయం, ఇంకా మరెన్నో ఫీచర్లు ఉండడంతో స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ పెరిగింది. మరి మీరు ఈ మధ్యకాలంలో స్మార్ట్ వాచ్ కొనాలనే ప్లాన్ లో ఉంటే మాత్రం ఈ స్మార్ట్ వాచ్ ను వదలకండి. నాయిస్ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ ఫ్లిపకార్ట్ లో 78 శాతం డిస్కౌంట్ తో లభిస్తోంది.

Noise Smart watch

నాయిస్ కలర్ ఫిట్ ఐకాన్ 2 స్మార్ట్ వాచ్ పై ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్ లో భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర 5,999గా ఉంది. అయితే ఈ స్మార్ట్ వాచ్ పై 78 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఆఫర్ లో భాగంగా మీరు దీనిని కేవలం 1,299కే దక్కించుకోవచ్చు. అంటే మీకు 4,700 రూపాయలు ఆదా అవుతున్నాయన్నమాట. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తోంది. ఇక స్మార్ట్ వాచ్ ఫీచర్ల విషయానికి వస్తే.. 1.8 ఇంచుల డిస్ల్పేను కలిగి ఉంది. ఏఐ వాయిస్ అసిస్టెంట్, హార్ట్ రేట్, స్ట్రెస్ మానిటర్, స్లీప్ మానిటర్, బ్లూటూత్ కాలింగ్, స్మార్ట్ నోటిఫికేషన్స్( కాల్స్, టెక్స్ట్, ఈ-మెయిల్, సోషల్ మీడియా యాప్స్ అలర్ట్స్, వాతావరణం) వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ రెండు గంటల్లో ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ లైఫ్ 7 రోజుల వరకు ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetMadridbetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet