iDreamPost
android-app
ios-app

ACలపై బంపరాఫర్.. కేవలం రూ. 799కే పోర్టబుల్ మినీ AC.. త్వరపడండి

  • Published Mar 01, 2024 | 12:59 PM Updated Updated Mar 01, 2024 | 1:35 PM

మీరు ఈ మధ్యకాలంలో ఏసీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు అతి తక్కువ ధరలోనే పోర్టబుల్ మినీ ఏసీ అందుబాటులో ఉంది. కేవలం రూ. 799కే సొంతం చేసుకోవచ్చు.

మీరు ఈ మధ్యకాలంలో ఏసీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు అతి తక్కువ ధరలోనే పోర్టబుల్ మినీ ఏసీ అందుబాటులో ఉంది. కేవలం రూ. 799కే సొంతం చేసుకోవచ్చు.

  • Published Mar 01, 2024 | 12:59 PMUpdated Mar 01, 2024 | 1:35 PM
ACలపై బంపరాఫర్.. కేవలం రూ. 799కే పోర్టబుల్ మినీ AC.. త్వరపడండి

ఎండాకాలం వచ్చేస్తోంది. మార్చి నెల రానే వచ్చింది. భానుడు భగ భగ మండే ఎండలు కురిపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటి వరకు కాస్త చల్లటి వాతావరణం ఉండగా ఇక క్రమంగా ఎండలు మండిపోనున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల పగటి పూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు చేరుకుంటున్నాయి. టెంపరేచర్స్ పెరుగుతుండడంతో జనం ఉక్కపోతలతో అల్లాడిపోతున్నారు. మరికొన్ని రోజులైతే ఇంట్లోనుంచి అడుగు బయటపెట్టలేని పరిస్థితులు ఉండనున్నాయి. ఇప్పటికే ప్రజలు ఇంట్లోని ఫ్యాన్స్, కూలర్లు, ఏసీలకు పనిచెబుతున్నారు. సమ్మర్ నేపథ్యంలో కంపెనీలు ఏసీలు, కూలర్లపై డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో ఏసీలపై బంపరాఫర్లు అందుబాటులో ఉన్నాయి.

ఎండవేడిమిని తట్టుకునేందుకు ఫ్యాన్ గాలి, కూలర్ల చల్లదనం సరిపోవడం లేదు. అందుకే ఏసీలవైపు మొగ్గుచూపుతున్నారు జనాలు. మరి ఏసీలు కొనాలంటే వేలకు వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదీగాక ఏసీలు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించుకునే వీలుంటుంది. మరి ఎక్కడికైనా బయటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు చల్లదనం కావాలంటే అప్పటికప్పుడు ఫ్యాన్స్, కూలర్లు, ఏసీలు అందుబాటులో ఉండవు కదా.. అలాంటి సమయాల్లో కూడా ఎండవేడిమిని తట్టుకునేందుకు చల్లదనాన్నిచ్చే మినీ పోర్టబుల్ ఏసీలు అందుబాటులోకి వచ్చాయి. పరిమాణంలో చిన్నగా ఉండి, బరువు కూడా తక్కువగా ఉండడంతో పోర్టబుల్ మినీ ఏసీలకు డిమాండ్ పెరుగుతోంది. మరి మీరు ఇలాంటి ఏసీని కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే అతి తక్కువ ధరకే పోర్టబుల్ మినీ ఏసీ దక్కించుకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో రూ. 799కే పోర్టబుల్ ఏసీని సొంతం చేసుకోవచ్చు.

కేస్ ప్లస్ బ్రాండ్ కు చెందిన మినీ పోర్టబుల్ ఏసీపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఈ ఏసీపై 68 శాతం తగ్గింపు ప్రకటించింది. దీని అసలు ధర రూ. 2,499గా ఉంది. డిస్కౌంట్ ఆఫర్ లో భాగంగా మీరు ఈ మినీ పోర్టబుల్ ఏసీని రూ. 799 కే ఇంటికి తీసుకెళ్లొచ్చు. అంటే మీకు రూ. 1700 ఆదా అవుతుందన్న మాట. పోర్టబుల్ ఏసీ కాబట్టి బయటి ప్రాంతాలకు వెళ్లే వారికి, ఆఫీస్ ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మినీ ఏసీపై పది రోజుల రిప్లేస్ మెంట్ కూడా అందిస్తోంది.

ప్లాస్టిక్ మెటీరియల్ తో ఉన్న ఈ ఏసీలో విండ్ స్పీడ్ 3 ఇచ్చారు. ఇది వేడి, పొడి గాలిని చల్లగా, రిఫ్రెష్ గాలిగా మార్చడంలో సహాయపడుతుంది. సౌండ్ కూడా తక్కువగా ఉంటుంది. దీంతో రాత్రి పూట సుఖంగా నిద్రించడానికి ఉపయోగపడుతుంది. తక్కువ పరిమాణంలో, లైట్ వెయిట్ తో ఉన్న ఈ పోర్టబుల్ మినీ ఏసీని మీ డెస్క్ పై, టేబుల్ పై పెట్టుకోవచ్చు. మరి మీరు ఈ మినీ పోర్టబుల్ ఏసీని కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabet