iDreamPost
android-app
ios-app

క్రేజీ ఆఫర్.. 47 వేల HP Laptop 29 వేలకే.. ఇప్పుడే కొనుక్కోండి

  • Published Aug 07, 2024 | 12:55 PM Updated Updated Aug 07, 2024 | 12:55 PM

HP Laptop 15s: మీరు న్యూ ల్యాప్ టాప్ తీసుకోవాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఇదే మంచి ఛాన్స్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో 47 వేల ల్యాప్ టాప్ 29 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడే కొనుక్కోండి.

HP Laptop 15s: మీరు న్యూ ల్యాప్ టాప్ తీసుకోవాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఇదే మంచి ఛాన్స్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో 47 వేల ల్యాప్ టాప్ 29 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడే కొనుక్కోండి.

  • Published Aug 07, 2024 | 12:55 PMUpdated Aug 07, 2024 | 12:55 PM
క్రేజీ ఆఫర్.. 47 వేల HP Laptop 29 వేలకే.. ఇప్పుడే కొనుక్కోండి

ఉద్యోగస్తులకు, విద్యార్థులకు ల్యాప్ టాప్ తప్పనిసరి వస్తువుగా మారిపోయింది. ఆన్ లైన్ క్లాస్ ల ప్రభావంతో ట్యాబ్ లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లను కొనేందుకు ఇంట్రెస్టు చూపిస్తున్నారు. వర్క్ ఫ్రం హోమ్ చేసే ఎంప్లాయీస్ కు ల్యాప్ టాప్ లు యూజ్ ఫుల్ గా మారాయి. అయితే ల్యాప్ టాప్ ల ధరలు ఎక్కువగా ఉండడంతో కొనేందుకు ఆలోచిస్తుంటారు. ల్యాప్ టాప్ లపై ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంటారు. అయితే కొత్త ల్యాప్ టాప్ కొనాలనుకునే వారికి అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో బ్రాండెడ్ ల్యాప్ టాప్ 47 వేలది 29 వేలకే వచ్చేస్తోంది.

పండగలు, జాతీయ వేడుకల సందర్భంగా కంపెనీలు, ఈ కామర్స్ సంస్థలు ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ పై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. హెచ్ పీ బ్రాండ్ కు చెందిన హెచ్ పీ ల్యాప్ టాప్ 15ఎస్ పై 36 శాతం డిస్కౌంట్ లభిస్తున్నది. దీని అసలు ధర రూ. 47,147గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 29,990కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ. 29 వేలకే దక్కించుకోవచ్చు. బ్రాండెడ్ కంపెనీకి చెందిన ల్యాప్ టాప్ పై ఇలాంటి డీల్ మళ్లీ రాదేమో ఇప్పుడే కొనుక్కోండి.

HP laptop for 29 thousand

హెచ్ పీ ల్యాప్ టాప్ 15ఎస్ 15.6 ఇంచెస్ స్క్రీన్ సైజ్ తో వస్తుంది. సీపీయూ మోడల్ రైజెన్ 3, హార్డ్ డిస్క్ సైజ్ 512జీబీ, 8జీబీ ర్యామ్ తో వస్తుంది. ఆపరేటింగ్ సిస్టం విండోస్ 11తో పనిచేస్తుంది. వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది. 41 వాట్స్ బ్యాటరీతో 45 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుంది. హెచ్ పీ ట్రూ విజన్ 720పీ హెచ్ డీ కెమెరా ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ అర్రే మైక్‌లు, డ్యూయల్ స్పీకర్‌లు హై-రిజల్యూషన్, క్రిస్టల్-క్లియర్ ఫీచర్స్ తో వస్తుంది. నమ్మకమైన బ్రాండ్ లలో హెచ్ పీ ఒకటి. మరి మీరు హెచ్ పీ ల్యాప్ టాప్ 15ఎస్ కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet