iDreamPost
android-app
ios-app

Fire-Boltt Ninja Call Pro Plus: బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ పై 95 శాతం డిస్కౌంట్.. 20 వేల వాచ్ 1,099కే

  • Published Aug 08, 2024 | 1:35 PM Updated Updated Aug 08, 2024 | 1:35 PM

Fire-Boltt Ninja Call Pro Plus: న్యూ స్మార్ట్ వాచ్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? ప్రముఖ ఈకామర్స్ సంస్థలో అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. 20 వేల వాచ్ 1099కే వచ్చేస్తోంది.

Fire-Boltt Ninja Call Pro Plus: న్యూ స్మార్ట్ వాచ్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? ప్రముఖ ఈకామర్స్ సంస్థలో అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. 20 వేల వాచ్ 1099కే వచ్చేస్తోంది.

  • Published Aug 08, 2024 | 1:35 PMUpdated Aug 08, 2024 | 1:35 PM
Fire-Boltt Ninja Call Pro Plus: బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ పై 95 శాతం డిస్కౌంట్.. 20 వేల వాచ్ 1,099కే

స్మార్ట్ వాచ్ లను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? బ్రాండెడ్ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ పై అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. ఇండిపెండెన్స్ డేను పురస్కరించుకుని ప్రముఖ ఈ కామర్స్ సంస్థ స్మార్ట్ వాచ్ లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. స్మార్ట్ వాచ్ లు ట్రెండీగా మారిన నేపథ్యంలో అన్ని ఏజ్ గ్రూపుల వారు స్మార్ట్ వాచ్ లను యూజ్ చేస్తున్నారు. క్రేజీ ఫీచర్లతో వస్తున్న స్మార్ట్ వాచ్ లకు ఫుల్ డిమాండ్ ఉంది. అయితే వీటి ధరలు ఎక్కువగా ఉండడం వల్ల కొనడానికి ఆలోచిస్తున్నారు. ఇలాంటి వారికి ప్రముఖ ఈకామర్స్ సంస్థలో ఫైర్-బోల్ట్ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ పై 95 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఫైర్- బోల్ట్ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. లేటెస్ట్ ఫీచర్లు, బెస్ట్ క్వాలిటీ ఉండడంతో కొనేందుకు ఇంట్రెస్టు చూపిస్తున్నారు. మీకు కూడా న్యూ స్మార్ట్ వాచ్ కొనాలని ఉందా? ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో ఫైర్-బోల్ట్ నింజా కాల్ ప్రో ప్లస్ వాచ్ పై 95 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 19,999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 1099 కే సొంతం చేసుకోవచ్చు. అంటే మీకు 19 వేల వరకు ఆదా అవుతుందన్నమాట. బ్రాండెడ్ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ పై ఇంతకంటే బిగ్ డీల్ మళ్లీ రాదేమో ఇప్పుడే కొనుక్కోండి.

Smart watch

ఫైర్-బోల్ట్ నింజా కాల్ ప్రో ప్లస్ స్మార్ట్ వాచ్ 1.83 అంగుళాల హెచ్ డీ డిస్ల్పేతో వస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీతో కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఐపీ67 ఫీచర్ తో వస్తుంది. వాయిస్ అసిస్టెంట్, గేమ్స్, ఫైండ్ ఫోన్, ఆక్సిలరోమీటర్, ఆక్టీవిటీ ట్రాకర్, కెలోరీ ట్రాకర్, కెమెరా, స్లీప్ మానిటర్, బ్లడ్ అండ్ ఆక్సీజన్ మానిటరింగ్, హార్ట్ రేటింగ్ ట్రాకింగ్ వంటి ఫిచర్లతో వస్తుంది. లిథియం అయాన్ బ్యాటరీని అందించారు. 2గంటల్లో 100 శాతం ఛార్జ్ అవుతుంది. సింగిల్ ఛార్జ్ తో 8 రోజుల పాటు యూజ్ చేసుకోవచ్చు. మరి మీరు ఫైర్-బోల్ట్ నింజా కాల్ ప్రో ప్లస్ వాచ్ కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet