iDreamPost
android-app
ios-app

ఆఫర్ అదిరిపోయింది.. 10 వేల స్మార్ట్ వాచ్.. 999కే.. ఇప్పుడే కొనుక్కోండి

  • Published Aug 04, 2024 | 2:00 AM Updated Updated Aug 04, 2024 | 2:00 AM

Fire-Boltt Ninja 3 Plus: మీరు కొత్త స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్నారా? అయితే ఇదే మంచి ఛాన్స్. బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ పై ఆఫర్ అదిరిపోయింది. 10 వేల స్మార్ట్ వాచ్ 999కే సొంతం చేసుకోవచ్చు.

Fire-Boltt Ninja 3 Plus: మీరు కొత్త స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్నారా? అయితే ఇదే మంచి ఛాన్స్. బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ పై ఆఫర్ అదిరిపోయింది. 10 వేల స్మార్ట్ వాచ్ 999కే సొంతం చేసుకోవచ్చు.

  • Published Aug 04, 2024 | 2:00 AMUpdated Aug 04, 2024 | 2:00 AM
ఆఫర్ అదిరిపోయింది.. 10 వేల స్మార్ట్ వాచ్.. 999కే.. ఇప్పుడే కొనుక్కోండి

ప్రస్తుతం స్మార్ట్ వాచ్ లు ట్రెండీగా మారాయి. ఏజ్ తో సంబంధం లేకుండా స్మార్ట్ వాచ్ లను యూజ్ చేస్తున్నారు. స్మార్ట్ వాచ్ ల పట్ల యూత్ లో ఉన్న క్రేజే వేరు. స్మార్ట్ వాచ్ లలో వస్తున్న ఫీచర్స్ యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. హెల్త్ ట్రాక్, కాల్స్, మెసేజెస్ నోటిఫికేషన్స్ ఇలా పలు రకాల ఫీచర్స్ ఉంటుండంతో స్మార్ట్ వాచ్ లకు డిమాండ్ పెరిగింది. ప్రముఖ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ సంస్థలు క్రేజీ ఫీచర్లతో స్మార్ట్ వాచ్ లను రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. అయితే వీటి ధరలు కాస్త ఎక్కువగా ఉండడంతో కొనేందుకు ఆలోచిస్తున్నారు. మరి మీరు కూడా స్మార్ట్ వాచ్ కొనాలనుకుంటున్నారా? 10 వేల స్మార్ట్ వాచ్ 999కే వచ్చేస్తోంది.

బ్రాండెడ్ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ కొనాలంటే వేలకు వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే ఆఫర్ల కోసమో లేదా ధరలు తగ్గినప్పుడు కొందాంలే అని ఎదురుచూస్తుంటారు. ఇలాంటి వారికి అదిరిపోయే గుడ్ న్యూస్. ఫైర్ బోల్ట్ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ పై ఏకంగా 90 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో ఫైర్ బోల్ట్ నింజా 3 ప్లస్ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 9,999గా ఉంది. ఆఫర్ లో భాగంగా దీన్ని మీరు రూ. 999కే సొంతం చేసుకోవచ్చు. అంటే మీకు 9 వేలు ఆదా అవుతున్నాయన్నమాట. దీనికి మించిన డీల్ మరొకటి ఉండదేమో. ఈ స్మార్ట్ వాచ్ ను మిస్ చేసుకోకండి.

Smart watch

ఫైర్ బోల్ట్ నింజా 3 ప్లస్ స్మార్ట్ వాచ్ 1.83 అంగుళాల ఫుల్ టచ్ డిస్ప్లేతో వస్తుంది. ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ తో పని చేస్తుంది. టైమ్ డిస్ప్లే, టచ్ స్క్రీన్, మల్టీ స్పోర్ట్ ట్రాకర్, ఆక్సీ మీటర్, హార్ట్ రేట్ మానిటర్, ఐపీ68 వాటర్ రెసిస్టెంట్, స్లీప్ మానిటర్, ఇన్ బిల్ట్ గేమ్స్, నోటిఫికేషన్స్, స్మార్ట్ హెల్త్ అసిస్టెంట్ వంటి స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. మూడు గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. మరి మీరు ఫైర్ బోల్ట్ నింజా 3 ప్లస్ స్మార్ట్ వాచ్ కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet